సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం:: S.P.బాలు...వాణీ జయరాం
పల్లవి::
నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా
నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా
నీ వదనం భూపాలమూ........నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ.......నువ్వు పాడిందే సంగీతనీ వదనం భూపాలమూ........నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ.......నువ్వు పాడిందే సంగీత నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా
చరణం:: 1
ఇల్లే సంగీతమూ.....వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం.....ఇంకా వింటారా నా గానం (2)
ఊగే ఉయ్యాలకూ....నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ.....నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ.....నీకు ఎందుకు సందేహమూ
నీకు ఎందుకు సందేహము !

చరణం:: 2
ఉడకని అన్నానికీ.....మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో.....చెప్పే త్యాగయ్య మీరేగా (2)
కుత కుత వరి అన్నం.....తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ.....నీకా పదునెటు తెలిసిందీ
నీకా పదునెటు తెలిసింది !
నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా
ఉడకని అన్నానికీ.....మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో.....చెప్పే త్యాగయ్య మీరేగా (2)
కుత కుత వరి అన్నం.....తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ.....నీకా పదునెటు తెలిసిందీ
నీకా పదునెటు తెలిసింది !
నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా
నీ వదనం భూపాలమూ........నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ.......నువ్వు పాడిందే సంగీత
No comments:
Post a Comment