మితృలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
free ecards
దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ...అందామందరం
దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైన
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ...అందామందరం
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
free ecards
దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ...అందామందరం
దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైన
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ...అందామందరం
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
2 comments:
జాతీయత ప్రతిబింబించే గీతం, గేయం,
గగనంలో రెపరెపలాడే
మువ్వన్నెల జాతీయ పతాకం
భరత మాత, భరత భూమి నేపధ్యంలో
అందించే గణతంత్ర సందేశం
సుప్రభాత గీతికయై వందేమాతరం
కన్నుల పండుగలా, శ్రవణానందంగా వున్నాయి
మీకు కూడ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
namaste sir
chaalaa chaalaa thankse andii
chaalaa rojulaku naa blog lo kaalumopinanduku...mee kavitaku :)
Post a Comment