రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటు రాగాలు తీసిన
వేటూరి గారు ఇంక మనలు లేరని చెప్పడంకంటే
అందరి గుండెలో చిరస్తాయిగా పాటలతో నిలిచిపోయారనేది నిజం
వేటూరి గారి జన్మదిన సందర్భంగా...
పూర్తి పేరు::వేటూరి సుందరరామ మూర్తి
పుట్టిన తేది::జనవరి:ఝనూర్య్ 29, 1936
పుట్టిన స్థలం::తూర్పు గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్
వృత్తి::గీత రచయిత
మాతృదేవోభవ చిత్రం లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే"
పాటకి వేటూరి గారికి నేషనల్ అవార్డు వచ్చింది,
కాని తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించలేదన్న కారణంగా ఆయన ఆ అవార్డుని తిరస్కరించారు.
వేటూరి గారు ఇంక మనలు లేరని చెప్పడంకంటే
అందరి గుండెలో చిరస్తాయిగా పాటలతో నిలిచిపోయారనేది నిజం
వేటూరి గారి జన్మదిన సందర్భంగా...
పూర్తి పేరు::వేటూరి సుందరరామ మూర్తి
పుట్టిన తేది::జనవరి:ఝనూర్య్ 29, 1936
పుట్టిన స్థలం::తూర్పు గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్
వృత్తి::గీత రచయిత
మాతృదేవోభవ చిత్రం లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే"
పాటకి వేటూరి గారికి నేషనల్ అవార్డు వచ్చింది,
కాని తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించలేదన్న కారణంగా ఆయన ఆ అవార్డుని తిరస్కరించారు.
మాతృదేవోభవ
సంగీతం::M.M. కీరవాణి
సాహిత్యం::వేటూరి
గానం::M.M.కీరవాణి
రాలిపోయే పువ్వా నీకు..రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమేన్నాడో..చేకటాయెలే
నీకిది తెలవారని..రేయమ్మ
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపోయే పువ్వా నీకు..రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమేన్నాడో..చేకటాయెలే
చరణం::1
చెదిరింది నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆ
తనవాడు తారల్లో చేరగా
మనసు మంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై..వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై..ఆశలకే హారతివై
రాలిపోయే పువ్వా నీకు..రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
చరణం::2
అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే..ఆ
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశం నీవై..జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై..తీగ తెగే వేణియవై
రాలిపోయే పువ్వా నీకు..రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమేన్నాడో..చేకటాయెలే..ఏ..
No comments:
Post a Comment