సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::C.S.Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కాంతారావు,గుమ్మడి,నాగభుషణం,
రేలంగి,పద్మనాభం,భారతి దేవి,గీతాంజలి,విజయనిర్మల,సూర్యకాంతం.
రాగం::యమున్ కల్యాణి
పల్లవి::
అన్నయ్య సన్నిధి..అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే..ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి..ఈ
చరణం::1
ఒకే తీగ పువ్వులమై..ఒకే గూటి దివ్వెలమై
ఒకే తీగ పువ్వులమై..ఒకే గూటి దివ్వెలమై
చీకటిలో వేకువలో..చిరునవ్వుల రేకులలో
కన్నకడుపు చల్లగా..కలసి మెలసి ఉన్నాము
అన్నయ్య సన్నిధి..అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే..ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి..ఈ
చరణం::2
కలిమి మనకు కరుైవెనా..కాలమెంత ఎదురైన
కలిమి మనకు కరుైవెనా..కాలమెంత ఎదురైన
ఈ బంధం విడిపోదన్న..ఎన్నెన్ని యుగాలైన
ఆపదలో ఆనందంలో..నీ నీడగఉంటానన్న
అన్నయ్య సన్నిధి..అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే..ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి..ఈ
Bangaaru Gaajulu--1978
Music::T.ChalapatiRao
Lyrics::D.C.Naaraayana Reddi
Singer's::P.Suseela
Film Directed By::C.S.Rao
Cast::A.N.R.KaantaaRao,Gummadi,Nagabhushanam,Padmanaabham,Relangi,BharatiDevi,Vijayanirmala,Geetaanjali,Sooryakaantam.
:::::::::::::::::::::::::::
annayya sannidhi..adE naaku pennidhi
kanipinchani daivamE..aa kanulalOna unnadi
annayya sannidhi..ii
::::1
okE teega puvvulamai..okE gooTi divvelamai
okE teega puvvulamai..okE gooTi divvelamai
cheekaTilO vEkuvalO..chirunavvula rEkulalO
kannakaDupu challagaa..kalasi melasi unnaamu
annayya sannidhi..adE naaku pennidhi
kanipinchani daivamE..aa kanulalOna unnadi
annayya sannidhi..ii
::::2
kalimi manaku karuaivenaa..kaalamenta eduraina
kalimi manaku karuaivenaa..kaalamenta eduraina
ii bandham viDipOdanna..ennenni yugaalaina
aapadalO aanandamlO..nii niiDagaunTaananna..aa
annayya sannidhi..adE naaku pennidhi
kanipinchani daivamE..aa kanulalOna unnadi
annayya sannidhi..ii
No comments:
Post a Comment