సంగీతం::T.చలపతిరావు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
Film Directed By::C.S.Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కాంతారావు,గుమ్మడి,నాగభుషణం,
రేలంగి,పద్మనాభం,భారతి దేవి,గీతాంజలి,విజయనిర్మల,సూర్యకాంతం.
పల్లవి::
వలపు ఏమిటి ఏమిటి ఏమిటి
వలపు తొందర చేయుట ఏమిటి
మనసు ఊయల ఊగుట ఏమిటి
ఎచట దాగేను రాగల పెనిమిటి
వలపు ఏమిటి ఏమిటి ఏమిటి
వలపు తొందర చేయుట ఏమిటి
మనసు ఊయల ఊగుట ఏమిటి
ఎచట దాగేను రాగల పెనిమిటి
చరణం::1
అల్లరివాడూ..చల్లని రాజు
లేత అందాలు దోచేటి మగరాయుడు
లలలాలలలాలలలాలలా..
కన్నులు మూసీ..కపటాలు చేసి
నన్ను కవ్వించి..కరగించు
సుకుమారుడు..ఎవ్వరో..ఎవ్వరో
నవ్వుతూ..నవ్వించుతు..ఏలతాడే వాడే వాడే
వలపు ఏమిటి ఏమిటి ఏమిటి
వలపు తొందర చేయుట ఏమిటి
మనసు ఊయల ఊగుట ఏమిటి
ఎచట దాగేను రాగల పెనిమిటి
చరణం::2
మగసిరి చూసి..మనసే నిలిపి
కన్నెమదిలోన నునుసిగ్గు లాలించునో
లలలాలలలాలలలాలలా..పొంకములన్ని పోంగేవేళ
కోటి మురిపాల కెరటాలు తేలించునో..చిలిపిగా..చెలిమిగా
చనువుగా..తనివిగా చేర రాడే వాడే నేడే
వలపు ఏమిటి ఏమిటి ఏమిటి
వలపు తొందర చేయుట ఏమిటి
మనసు ఊయల ఊగుట ఏమిటి
ఎచట దాగేను రాగల పెనిమిటి
Bangaaru Gaajulu--1978
Music::T.ChalapatiRao
Lyrics::Arudra
Singer's::P.Suseela
Film Directed By::C.S.Rao
Cast::A.N.R.KaantaaRao,Gummadi,Nagabhushanam,Padmanaabham,Relangi,BharatiDevi,Vijayanirmala,Geetaanjali,Sooryakaantam.
:::::::::::::::::::::::::::
valapu EmiTi EmiTi EmiTi
valapu tondara chEyuTa EmiTi
manasu Uyala UguTa EmiTi
echaTa daagEnu raagala penimiTi
valapu EmiTi EmiTi EmiTi
valapu tondara chEyuTa EmiTi
manasu Uyala UguTa EmiTi
echaTa daagEnu raagala penimiTi
::::1
allarivaaDuu..challani raaju
lEta andaalu dOchETi magaraayuDu
lalalaalalalaalalalaalalaa..
kannulu moosii..kapaTaalu chEsi
nannu kavvinchi..karaginchu
sukumaaruDu..evvarO..evvarO
navvutuu..navvinchutu..ElataaDE vaaDE vaaDE
valapu EmiTi EmiTi EmiTi
valapu tondara chEyuTa EmiTi
manasu Uyala UguTa EmiTi
echaTa daagEnu raagala penimiTi
::::2
magasiri choosi..manasE nilipi
kannemadilOna nunusiggu laalinchunO
lalalaalalalaalalalaalalaa..ponkamulanni pOngEvELa
kOTi muripaala keraTaalu tElinchunO..chilipigaa..chelimigaa
chanuvugaa..tanivigaa chEra raaDE vaaDE nEDE
valapu EmiTi EmiTi EmiTi
valapu tondara chEyuTa EmiTi
manasu Uyala UguTa EmiTi
echaTa daagEnu raagala penimiTi
No comments:
Post a Comment