( ఈ పాట వినే ముందు నన్ను క్షమించి పాట వినండి
నా రైటింగ్ లో బోలేడు తప్పులున్నట్లు అనిపించాయి
నా నెట్టు స్పీకర్లు కాస్త గరగర సౌండు చేసి
వినేందుకు చాలా ఇబ్బంది కలిగించి నందుకు సరిగ్గా రాయలేక పోయాను
మీకు తప్పులు తెలిస్తే మెస్సెజి మూలముగా తెలిపినారంటే
నాకు సరిదిద్దుకొనే అవకాషం ఇచ్చిన వారవుతారు
ధన్యవాదాలు... )
పోంగరా ఉప్పోంగి ఓ తెలుగు బిడ్డా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
ఓహో......హరహరం ప్రణవమున ఓంకార నాదాన
త్వర ప్రభుత్వపు నీడ సీమదొరలాజాడా..ఆ..
కుంటుతూ..బ్రతుకుటే జాతికే సిగ్గురా..ఆ..జాతికే సిగ్గురా..
ముక్కోటి తమ్ములను ఒక్కటిగ నిలబెట్టీ..
మెడబట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా..
మెడబట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా..
పోంగరా ఉప్పోంగి ఓ తెలుగు బిడ్డా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
ఓహో......హరహరం ప్రణవమున ఓంకార నాదాన
హరహరం ప్రణవమున ఓంకార నాదాన
పలనాటి చంద్రునీ వెలుగు విప్లమ ధాటీ..ఈ..
నాగులేటీ నాద పుగఫుగల పగ ఖాటూ ..
రాణి రుద్రమ రౌద్ర రోషాన లజ్జానా...ఆ..
స్త్రీ మహా శక్తిరా..ఆ..శ్రీరామ రక్షరా..ఆ..
స్త్రీ మహా శక్తిరా..ఆ..శ్రీరామ రక్షరా..
పోంగరా ఉప్పోంగి ఓ తెలుగు బిడ్డా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
ఓహో......హరహరం ప్రణవమున ఓంకార నాదాన
హరహరం ప్రణవమున ఓంకార నాదాన
గోదావరీ పరుగు..క్రిష్ణవేణీ ఉరకా..ఆ..
పర్వతాలే రగులు..మన్యతేజముతో..
తెలుగు గద్దే నీకు నివ్వాలులెట్టా..ఆ..
తొడగొట్టి జైకొట్టు జయముకొనరారా...ఆ...
తొడగొట్టి జైకొట్టు జయముకొనరారా...ఆ...5
7 comments:
మంచి ఉత్తేజ కరమైన పాట వినిపించారు. శరీరం రోమాంచితమైంది. ధన్యవాదములు
నమస్తే ఆత్రేయ గారు
చాలా థాంక్స్ అండీ
ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళోచాయంటే నమ్మండీ!!!
మనదేశం ఇప్పుడున్న పరిస్థితులు తలుచుకొంటే...!!!!!
ఒకటా రెండా ..హత్యలు మితిమీరిపోతున్నాయి
కరువు కాటకాలతో వరదలు సునాములతో మన దేశం కుంటినడకలు నడుస్తావుంది
రాజ్యాని ఏలేవారు సరిగ్గాలేక , ప్రకృతి వికృతరూపాలతోనే కదండీ
మనదేశానికి ఈ దుస్థితి :(((
ఈ పాట వింటేనా మనసు కాస్త కుదుట పడుతుందని మీరంతా వినాలని వేసానండీ
లిరిక్స్ కూడా రాసాను కాస్తచూసి సరి దిద్దండి ప్లీజ్
చాల చక్కని పాట. ఆద్యంతం హృద్యంగా, ఉద్వేగ పూరితంగా వుంది. మంచి పాట అందించారు. కృతజ్ఞతలు. కొన్ని సవరణలు - పల్లవి మూడవ పంక్తిలో "హర హరా! హర హరా! ఓంకార నాదాన" అని వుండాలి. ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతుంది. అలాగే "పోంగరా" కు బదులు "పొంగరా", ఉప్పోంగి" కు బదులు "ఉప్పొంగి" ఉండాలి. మొదటి చరణం మొదటి పంక్తిలో "పర ప్రభుత్వపు" అని వుండాలి. రెండవ చరణం లో "ఖాటు" కు బదులు "ఘాటు", రోషాన లజ్జాన" కు బదులు "రోషానల జ్వాల", మూడు, నాలుగు పంక్తులలో "ఆ శ్రీరామ రక్ష" కు బదులు "శ్రీరామ రక్ష" ఉండాలి. ఆఖరి చరణంలో "తెలుగు గద్దే నీకు నివ్వాలులెట్టా" కు బదులు "తెలుగు గడ్డే నీకు నివ్వాళులెత్తా" అని, "జయము కొనరారా" కు బదులు "జయము మొనగాడా" అని వుండాలి. స్పీకర్లు సరిగ్గా లేకపోయినా చాల వరకు సరిగ్గా వ్రాసారు. ఈ సూచనలు ఉపయోగ పడతాయని భావిస్తాను.
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
పర ప్రభుత్వపు నీడ సీమదొరలా..జాడా...ఆ...
కుంగుతూ..బ్రతుకుటే జాతికే సిగ్గురా..ఆ...జాతికే సిగ్గురా...
ముక్కోటి తమ్ములను ఒక్కటిగ నిలబెట్టీ...
మెడబట్టి తెల్లోళ్ల నెట్టి గెంటాలిరా...
మెడబట్టి తెల్లోళ్ల నెట్టి గెంటాలిరా…
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
పలనాటి చంద్రునీ వెలుగు విక్రమ ధాటీ...ఈ..
నాగులేటీ నాగ పుగపుగల పగ ఘాటూ..
రాణి రుద్రమ రౌద్ర రోషానల జ్వాలా...ఆ...
స్త్రీ మహా శక్తిరా...శ్రీరామ రక్షరా...ఆ...
స్త్రీ మహా శక్తిరా....శ్రీరామ రక్షరా...
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
గోదావరీ పరుగు..కృష్ణవేణీ ఉరకా...ఆ...
పర్వతాలే రగులు..మన్యతేజముతో...
తెలుగు గడ్డేనీకు నివ్వాళులెత్తా...ఆ...
తొడగొట్టి చేపట్టు జయము మొనగాడా...ఆ...
తొడగొట్టి చేపట్టు జయము మొనగాడా..ఆ...5.సార్లు
ఈ పాట అసలు సేకరణ: పంచకర్ల రమేష్
ఘంటసాల గారి ఇంట్లో రికార్డులనుండి
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
పర ప్రభుత్వపు నీడ సీమదొరలా..జాడా...ఆ...
కుంగుతూ..బ్రతుకుటే జాతికే సిగ్గురా..ఆ...జాతికే సిగ్గురా...
ముక్కోటి తమ్ములను ఒక్కటిగ నిలబెట్టీ...
మెడబట్టి తెల్లోళ్ల నెట్టి గెంటాలిరా...
మెడబట్టి తెల్లోళ్ల నెట్టి గెంటాలిరా…
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
పలనాటి చంద్రునీ వెలుగు విక్రమ ధాటీ...ఈ..
నాగులేటీ నాగ పుగపుగల పగ ఘాటూ..
రాణి రుద్రమ రౌద్ర రోషానల జ్వాలా...ఆ...
స్త్రీ మహా శక్తిరా...శ్రీరామ రక్షరా...ఆ...
స్త్రీ మహా శక్తిరా....శ్రీరామ రక్షరా...
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
గోదావరీ పరుగు..కృష్ణవేణీ ఉరకా...ఆ...
పర్వతాలే రగులు..మన్యతేజముతో...
తెలుగు గడ్డేనీకు నివ్వాళులెత్తా...ఆ...
తొడగొట్టి చేపట్టు జయము మొనగాడా...ఆ...
తొడగొట్టి చేపట్టు జయము మొనగాడా..ఆ...5.సార్లు
ఈ పాట అసలు సేకరణ: పంచకర్ల రమేష్
ఘంటసాల గారి ఇంట్లో రికార్డులనుండి
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
పర ప్రభుత్వపు నీడ సీమదొరలా..జాడా...ఆ...
కుంగుతూ..బ్రతుకుటే జాతికే సిగ్గురా..ఆ...జాతికే సిగ్గురా...
ముక్కోటి తమ్ములను ఒక్కటిగ నిలబెట్టీ...
మెడబట్టి తెల్లోళ్ల నెట్టి గెంటాలిరా...
మెడబట్టి తెల్లోళ్ల నెట్టి గెంటాలిరా…
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
పలనాటి చంద్రునీ వెలుగు విక్రమ ధాటీ...ఈ..
నాగులేటీ నాగ పుగపుగల పగ ఘాటూ..
రాణి రుద్రమ రౌద్ర రోషానల జ్వాలా...ఆ...
స్త్రీ మహా శక్తిరా...శ్రీరామ రక్షరా...ఆ...
స్త్రీ మహా శక్తిరా....శ్రీరామ రక్షరా...
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ...
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
స్వాతంత్ర్య విప్లవ సమర రంగాన..
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
ఓహో...హర హరోం!హర హరా!ఓంకార నాదాన
గోదావరీ పరుగు..కృష్ణవేణీ ఉరకా...ఆ...
పర్వతాలే రగులు..మన్యతేజముతో...
తెలుగు గడ్డేనీకు నివ్వాళులెత్తా...ఆ...
తొడగొట్టి చేపట్టు జయము మొనగాడా...ఆ...
తొడగొట్టి చేపట్టు జయము మొనగాడా..ఆ...5.సార్లు
ఈ పాట అసలు సేకరణ: పంచకర్ల రమేష్
ఘంటసాల గారి ఇంట్లో రికార్డులనుండి
Post a Comment