Tuesday, September 18, 2007

సప్తపది--1981



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.జానకి
దర్శకత్వం::K.విశ్వనాథ్
తారాగణం::రామమూర్తి,సబిత,రవికాంత్  

పల్లవి:: 

భామనే..సత్య భామనే
సత్య భామనే..సత్య భామనే
సత్య భామనే..సత్య భామనే
వయ్యారి ముద్దుల..వయ్యారి ముద్దుల
సత్యా భామనే..సత్య భామనే 

చరణం::1

భామనే పదియారువేల కోమలులందరిలోనా
భామనే పదియారువేల కోమలులందరిలో
లలనా చెలియా..మగువా సఖియా
రామరో గోపాలదేవుని..ప్రేమను దోచినదాన
రామరో గోపాలదేవుని..ప్రేమను దోచిన 
సత్య భామనే..సత్యా భామనే 

చరణం::2

ఇంతినే చామంతినే..మరుదంతినే విరిబంతినే 
ఇంతినే చామంతినే..మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో..జాణతనమున సతులలో 
నెరజాణనై నెరజాణనై..నెరజాణనై వెలిగేటిదాన 
భామనే..సత్య భామనే

No comments: