గానం::SP.బాలు,P.సుశీల
సంగీతం: :సత్యం
రచన::మైలవరపు గోపి
ఒకటే కోరికా..హా
నిన్ను చేరాలనీ..హ..హా..
ఒడిలో...కమ్మగ కరిగిపోవాలనీ హ..హా..
కరిగిపోవాలనీ !!!!
ఒకటే కోరికా..హా
నిన్ను చేరాలనీ..హఆ..హా..
ఒడిలో...కమ్మగ కరిగిపోవాలనీ హ..హా..
కరిగిపోవాలనీ..హా...హా !!!!
నడకతో లేత నడుముతో
చెలి మంత్రమే వేసేనూ..
కురులలో నీలి కనులలో
నా హౄదయమే చిక్కేనూ..
నీ చూపులే నను నిలువునా
కౌగిలిస్తున్నవీ...నా పెదవులే
నీ నామమూ...కలవరిస్తున్నవీ
హే..కలలందు..కనులందు
కదలక నిలిచెను నీ సొగసూ...
ఒకటే కోరికా..హేయ్
నిన్ను చేరాలనీ..హేయ్..హేయ్..
ఒడిలో...కమ్మగ కరిగిపోవాలనీ హేయ్..హేయ్..
కరిగిపోవాలనీ..హేయ్...హేయ్ !!!!!
No comments:
Post a Comment