Thursday, December 13, 2007

సింహాసనం --- 1986






సంగీతం::బప్పిలహరి
గానం::రాజ్ సీతారాం,P.సుశీల
దర్శకత్వ::కౄష్ణ

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
హే...హేహే..ఆ..ఆ...ఆహహా...
లాలల లలలా ఆ...అ...

ఆకాశంలో ఒక తారా నాకోసమొచ్చింది ఈవేళా
ఆకాశంలో ఒక తారా నాకోసమొచ్చింది ఈవేళా
ఇలలో ఒక చందమామా ఒడిలో పొంగింది ప్రేమా
ఇలలో ఒక చందమామా ఒడిలో పొంగింది ప్రేమా
తారాజాబిలి కలవనినాడు ఏవెన్నెలా లేదులే...
జుం జుం జుం జుంతనజుం జుం జుం జుం జుంతనజుం

!!ఆకాశంలో ఒకతారా !!
1
జుంతనజుం జుంతనజుం జుంతనజుం జుంతనజుం
అనురాగం ఆందంగా మెరిసింది నీ కళ్ళలోనా
అందుకో నా లేతవలపే నీముద్దు ముంగిళ్ళలోనా
కదిలే నీప్రాణశిల్పం మదిలో కర్పూర దీపం
కదిలే నీప్రాణశిల్పం మదిలో కర్పూర దీపం
హోయ్...నింగి నేల కలిసినచూట ఏవెలుతురూ రాదులే

!!జుం జుం జుం జుంతనజుం జుం జుం జుం జుంతనజుం
ఆకాషంలో ఒకతారా !!
2
ఓ ఒహో హూ లాలలాలలా
ఆహాహహా ఓ..హూహూ
ఎన్నాళ్ళో ఈ విరహంవెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోనా
అలలై నా సోయగాలుపాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలుపాడాలి యుగయుగాలు
వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే

!!జుం జుం జుం జుంతనజుంజుం జుం జుం జుంతనజుం
ఆకాశంలో ఒకతార !!
3
జుం తనజుం జుం తనజుం జుం తనజుం జుం తనజుం
కాలంతో ఈ బంధం ఈడల్లే పెంచిందినన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోనా
జుం జుం జుం జుంతనజుంజుం జుం జుం జుంతనజుం
కాలంతో ఈ బంధం ఈడల్లే పెంచిందినన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోనా
నీకే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి
నీకే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి
నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే

జుం జుం జుం జుంతనజుం జుం తనజుం జుం తనజుం

ఆకాశంలో ఒక తారా నాకోసమ్మెచ్చింది ఈవేళా
తారాజాబిలి కలవనినాడు ఏవెన్నెలా లేదులే...
జుం జుం జుం జుంతనజుం జుం జుం జుం జుంతనజుం
లాలలాలాలాలలా లాలాలా లలలలా

4 comments:

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి said...

Good morning Madam ...ఆహా ఉదయాన్నే ఈ చక్కని పాట హాయిగా చూస్తూ విన్నాను ...మీకు దన్యవాదములు మేడం ...have a nice day !!

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి said...

Good morning madam ..ఆహా ఉదయాన్నే మా హీరోగారి చక్కని పాటను చూస్తూ విన్నాను ...మీకు దన్యవాదములు ..Have a nice day !! - Msrk

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి said...

Good morning madam ..ఆహా ఉదయాన్నే మా హీరోగారి చక్కని పాటను చూస్తూ విన్నాను ...మీకు దన్యవాదములు ..Have a nice day !! - Msrk

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి said...

Good morning Madam ...ఆహా ఉదయాన్నే ఈ చక్కని పాట హాయిగా చూస్తూ విన్నాను ...మీకు దన్యవాదములు మేడం ...have a nice day !!