Wednesday, September 19, 2007

రుణానుబంధం--1960




సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::సముద్రాల జూనియర్
గానం::P.B.శ్రీనివాస్,S.జానకి

పల్లవి::
ఓ అందమైన బావా వహా వహా
ఆవు పాలకోవా..వరేవా..
విందుగా పసందుగా ప్రేమనందుకోవా

అందమైన బావా..ఓయ్
ఆవు పాలకోవా..హాయ్
విందుగా పసందుగా
ప్రేమనందుకోవా..కోను
అందమైన బావా..వా

చరణం::1

ఓ హాటు హాటు గారీ..వెరీ వెరీ సారీ
స్వీటు స్వీటుబూరీ..వై వై హ ర్రీ
ఓ హాటు హాటు గారీ..స్వీటు స్వీటుబూరీ
వలపు తలపు కలపి వండినానోయ్..అమ్మోయ్
రాగాల రవ్వట్టు..భోగాల బొబ్బట్టు
రాగాల రవ్వట్టు..భోగాల బొబ్బట్టు
నా ప్రేమ పెసరెట్టు భుజింపవా..ఓ మైగాడ్

ఓ..అందమైన బావా..ఓయ్
ఆవు పాలకోవా..హాయ్
విందుగా పసందుగా
ప్రేమనందుకోవా..కోను
అందమైన బావా..వా

చరణం::2

ఓ నిన్ను కోరివచ్చా..ఛ ఛ
కన్నెమనసు ఇచ్చా..చఛా
ఓ నిన్ను కోరివచ్చా..కన్నెమనసు ఇచ్చా
తళుకు బెళుకు కులుకులన్ని తెచ్చా..మెచ్చా
మెచ్చావా బావయ్య నచ్చావు లేవయ్యా
మెచ్చావా బావయ్య నచ్చావు లేవయ్యా
చచ్చినా పోనయ్యా అంతేనయా
అయ్యబాబోయ్

ఓ..అందమైన బావా..ఓయ్
ఆవు పాలకోవా..హాయ్
విందుగా పసందుగా
ప్రేమనందుకోవా..కోను
అందమైన బావా ఊహుహూ...
నోనో గోగో బైబైబై

No comments: