సంగీతం::J.V.రాఘవులు రచన::వేటూరిసుందరరామ్మూర్తి గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::Kovelamudi Raghavendra Rao తారాగణం::కృష్ణంరాజు,కైకాల.సత్యనారాయణ,గిరిబాబు,అల్లురామలింగయ్య,రావ్‌గోపాల్‌రావ్,చలపతి,మాడ,శ్రీలక్ష్మీ,శారద,లక్ష్మీ,రాధక,రాధ,సూర్యకాంతం,మమత. పల్లవి:: ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ.. శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం సరసాల సరిగమలెన్నో..విసిరింది నీలో అందం పరువాల ఘుమఘుమలన్నీ..ఇక పైన నాకే సొంతం శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం చరణం::1 వచ్చేవచ్చే ఒక హేమంతం..ఒళ్లోకొచ్చే ఒక సౌందర్యం ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ నాలో పొంగే ఒక అనురాగం..తొలి కౌగిళ్లల్లో చలి సంగీతం పొగమంచు పొదరిల్లైతే..చలిమంటతో అనుబంధం ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ పొగమంచు పొదరిల్లైతే..చలిమంటతో అనుబంధం హరివిల్లు ఇలకే వస్తే..అది నీకు నా ప్రియ హారం..మ్మ్ శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం చరణం::2 వచ్చేవచ్చే ఒక వైశాఖం..మళ్ళీ వచ్చే ఒక మధుమాసం ఓ..ఓ..ఓ..ఓ..విచ్చే నీలో ఒక మందారం..మనసిచ్చే నాకే తన సిందూరం చిరునవ్వు సిగమల్లెలైతే..సిగమాయకే సింగారం ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చిరునవ్వు సిగమల్లెలైతే..సిగమాయకే సింగారం తిలకాల జలకాలాడే.. మన బంధమే సంసారం శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం సరసాల సరిగమలెన్నో..విసిరింది నీలో అందం పరువాల ఘుమఘుమలన్నీ..ఇక పైన నాకే సొంతం మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్ Raavanabrahma--1986 Music::G.V.raaghavulu Lyricsa::Veturi Singer's::S.P.Balu,P.Suseela Film Directed By::Kovelamudi Raghavendra Rao
సంగీతం::రమేష్‌నాయుడు రచన::వీటూరి సుందరరామ్మూర్తి గానం::S.P.బాలు Film Directed By::V.Madhusooshana Rao తారాగణం::రాజేష్,సాగరిక,Y.విజయ. పల్లవి:: ఆఆఆఆఆ..ఆఆఆఅ..ఆఆఅ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ..ఆ ఆ ఆ అ ఏరుపక్క..మావూరమ్మ ఊరుపక్క..మాగాణమ్మ ఏరుపక్క..మావూరమ్మ ఊరుపక్క..మాగాణమ్మ ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె వేణువందుకే..ఏఏఏ..మోగిందమ్మ వెన్నదాచకే..కన్నె గోపెమ్మ వెన్నదాచకే..కన్నె గోపెమ్మ ఏరుపక్క..మావూరమ్మ ఊరుపక్క..మాగాణమ్మ చరణం::1 మువ్వగోపాలా..రారా అంటూ మువ్వగోపాలా..రారా అంటూ మువ్వ మువ్వ..కీ..ఈ..పిలుపేనమ్మ ముద్దు గోవిందా..ఆ..రా రమ్మంటూ ముగ్గు ముగ్గునా..ఆఆ..కవితేనమ్మ జారు పైటలా..ఆఆ..జావళి వింటే జాను తెనుగులే..ఏఏఏ..పండేనమ్మ జాను తెనుగులే..ఏఏఏ..పండేనమ్మ ఏరుపక్క మావూరమ్మ ఊరుపక్క మాగాణమ్మ ఏరుపక్క మావూరమ్మ ఊరుపక్క మాగాణమ్మ చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సువ్వి గోపాలా..సువ్వి అంటూ సువ్వి గోపాలా..సువ్వి అంటూ పాలపొంగులే..ఏఏఏ..పలికేనమ్మ గుమ్మడెక్కడే..ఏఏఏ,,గుమ్మాఅంటూ చల్ల చిందులే..ఏఏఏ..సణిగేనమ్మ కొమ్మ కొమ్మకీ..ఈఈఈ..కొత్త పల్లవి కోకిలమ్మలే..ఏఏఏ..పాడేనమ్మ కోకిలమ్మలే..ఏఏఏ..పాడేనమ్మ ఏరుపక్క మావూరమ్మ ఊరుపక్క మాగాణమ్మ ఏరుపక్క..మావూరమ్మ ఊరుపక్క..మాగాణమ్మ ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె వేణువందుకే..ఏఏఏ..మోగిందమ్మ వెన్నదాచకే..కన్నె గోపెమ్మ వెన్నదాచకే..కన్నె గోపెమ్మ ఏరుపక్క..మావూరమ్మ ఊరుపక్క..మాగాణమ్మ Mallemoggalu--1986 Music::Ramesh Nayudu Lyrics::Veetoorisundararammoorti Singer's::S.P.Baalu. Film Directed By::V.Madhusooshana Rao Cast::Rajesh,Saagarika,Y.Vijaya. ::::::::::::::::::::::::: aaaaaaaaaa..aaaaaaaaaa..aaaaaaa aa a aa aa aa aa aaaaaaaaaaa..aaa aa aa a Erupakka..maavooramma Urupakka..maagaaNamma Erupakka..maavooramma Urupakka..maagaaNamma Eru kaaLindi..Uru vrEpalle Eru kaaLindi..Uru vrEpalle vENuvandukE..EEE..mOgindamma vennadaachakE..kanne gOpemma vennadaachakE..kanne gOpemma Erupakka..maavooramma Urupakka..maagaaNamma ::::1 muvvagOpaalaa..raaraa anTuu muvvagOpaalaa..raaraa anTuu muvva muvvakii..ii..pilupEnamma muddu gOvindaa..aa..raa rammanTuu muggu muggunaa..aaaaaa..kavitEnamma jaaru paiTalaa..aaaaaa..jaavaLi vinTE jaanu tenugulE..EEE..panDEnamma jaanu tenugulE..EEE..panDEnamma Erupakka maavooramma Urupakka maagaaNamma Erupakka maavooramma Urupakka maagaaNamma ::::2 aa aa aa aa aa aa aa aa aa suvvi gOpaalaa..suvvi anTuu suvvi gOpaalaa..suvvi anTuu paalapongulE..EEE..palikEnamma gummaDekkaDE..EEE,,gummaaanTuu challa chindulE..EEE..saNigEnamma komma kommakii..iiiiii..kotta pallavi kOkilammalE..EEE..paaDEnamma kOkilammalE..EEE..paaDEnamma Erupakka maavooramma Urupakka maagaaNamma Erupakka..maavooramma Urupakka..maagaaNamma Eru kaaLindi..Uru vrEpalle Eru kaaLindi..Uru vrEpalle vENuvandukE..EEE..mOgindamma vennadaachakE..kanne gOpemma vennadaachakE..kanne gOpemma Erupakka..maavooramma Urupakka..maagaaNamma
సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి పల్లవి:: కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ చరణం::1 పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాధను చేస్తుందీ పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాధను చేస్తుందీ ప్రాపులేసి పసితీగకు తానే పందిరి వేస్తుందీ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ చరణం::2 మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ మనిషినిమాకును ఒకటిగచేసి కొట్టుకుపోతుందీ కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ చరణం::3 ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ ఎందరేగినా ఎన్నిజరిగినా ఎరగనట్టులే వుంటుందీ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ
చరణం::4 కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ కాలనిదో కన్నతల్లిదో గెలుపన్నదే తెలియనిదీ కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్యా-ఆత్రేయ గానం::P.సుశీల, S.P.బాలు Film Directed By::K.Bapayya తారాగణం::కృష్ణ,(ఘట్టమనేని శివరామ కృష్ణ),శోభన్‌బాబు,K.సత్యనారాయణ, చంద్రమోహన్,గుమ్మడి వెంకటేశ్వరరావు,అల్లురామలింగయ్య,M.ప్రభాకర్ రెడ్డి,నూతన్‌ప్రసాద్,అంజలీదేవి,జయసుధ,జయప్రద,మాధవి. పల్లవి:: ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం ప్రతి హృదయం ఒక సింహాసనం..ఒక రాజు రాణి పఠాభిషేకం ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం ప్రతి హృదయం ఒక సింహాసనం..ఒక రాజు రాణి పఠాభిషేకం ఇది ప్రేమసామ్రాజ్యం చరణం::1 ఈ జంటలలో మనమొక జంటై..ఒక గంటైనా ఉంటే చాలు ఈ జంటలకే జేగంటలమై మనముంటాము పది కాలాలు ఈ జంటలలో మనమొక జంటై..ఒక గంటైనా ఉంటే చాలు ఈ జంటలకే జేగంటలమై మనముంటాము పది కాలాలు అందుకే ఉన్నవి పొదరిల్లు..పొదరిల్లకు ఉన్నవి పోకిరి కళ్ళు ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం చరణం::2 ఈ పువ్వులలో జతపువ్వులమై చిరునవ్వులమై ఉందాము ఈ పచ్చికలో మన మచ్చికలో నులి వెచ్చదనం చూదాము వెచ్చదనాన్ని తెచ్చాము..అది మెచ్చుకునేందుకే వచ్చాము ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం చరణం::3 చిగురాకులో విరిరేకులలో ఎరుపై నునుపై ఉందాము బిగి కౌగిలో తొలి మైకములో సగమూ సగమైపోదాము చిగురాకులో విరిరేకులలో ఎరుపై నునుపై ఉందాము బిగి కౌగిలో తొలి మైకములో సగమూ సగమైపోదాము అందుకే ఉన్నది యవ్వనము..ఈ యవ్వనమందే అనుభవము ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం ప్రతి హృదయం ఒక సింహాసనం..ఒక రాజు రాణి పఠాభిషేకం ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం Mande Gundelu--1979 Music::K.V.Mahadevan Lyrics::Acharya-Atreya Singer's::S.P.Baalu,P.Suseela Film Directed By::K.Baapayya Cast::Krishna,Sobhanbabu,K.Satyanarayana,Chandramohan,Gummadi,M.Prabhakar Reddi,Nootanprasaad,Alluraamalingayya,Jayasudha,Jayaprada,Maadhavi,Anjalidevi. ::::::::::::::::::::::::: idi prEmasaamraajyam..idi manmadha saamraajyam prati hRdayam oka simhaasanam..oka raaju raaNi paThaabhishEkam idi prEmasaamraajyam..idi manmadha saamraajyam prati hRdayam oka simhaasanam..oka raaju raaNi paThaabhishEkam idi prEmasaamraajyam ::::1 ii janTalalO manamoka janTai..oka ganTainaa unTE chaalu ii janTalakE jEganTalamai manamunTaamu padi kaalaalu ii janTalalO manamoka janTai..oka ganTainaa unTE chaalu ii janTalakE jEganTalamai manamunTaamu padi kaalaalu andukE unnavi podarillu..podarillaku unnavi pOkiri kaLLu idi prEmasaamraajyam..idi manmadha saamraajyam ::::2 ii puvvulalO jatapuvvulamai chirunavvulamai undaamu ii pachchikalO mana machchikalO nuli vechchadanam choodaamu vechchadanaanni techchaamu..adi mechchukunEndukE vachchaamu idi prEmasaamraajyam.. idi manmadha saamraajyam ::::3 chiguraakulalO virirEkulalO erupai nunupai undaamu bigi kougililO toli maikamulO sagamuu sagamaipOdaamu chiguraakulalO virirEkulalO erupai nunupai undaamu bigi kougilO toli maikamulO sagamuu sagamaipOdaamu andukE unnadi yavvanamu..ii yavvanamandE anubhavamu idi prEmasaamraajyam..idi manmadha saamraajyam prati hRdayam oka simhaasanamm..oka raaju raaNi paThaabhishEkam idi prEmasaamraajyam..idi manmadha saamraajyam