Thursday, September 30, 2010

వింత దంపతులు--1972




















సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::S.P. బాలు,P.సుశీల

పల్లవి::

కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి..వలపుల వేళా
పూవులో తావిలా..పూవులో తావిలా
నాలోని అణువణువూ..నీదే కాదా
కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి..వలపుల వేళా

చరణం::1

ఎదురుగ నీ వుంటే..చాలు
వేరే స్వర్గాలే..లేవు
ఎంతగా చూసినా..తనివి తీరదూ
మమతలో తేలినా..మనసు నిండదూ
ఆ..యుగాలు నీతోనే..గడపాలీ
జగాలు నీ ఒడిలో..మరవాలీ   
     
కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి..వలపుల వేళా

చరణం::2

మల్లెలు చల్లే..నీ చిరునవ్వే
కాళ్ళకు బంధం..వేసేనూ
ఆఆఆఆ 
ఆ..మల్లెలు చల్లే..నీ చిరునవ్వే
కాళ్ళకు బంధం..వేసేనూ
గడియయే యుగముగా..వేచియుందునూ
మనసులో మమతతో..ఎదురు చూతునూ
ఇరువురి హృదయాలు..ఒకటేలే
తరగని ప్రణయాలు..మనవేలే 
         
కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి.వలపుల వేళా

Vinta Dampatulu--1971
Music::S.P.Kodanda Pani
Lyrics::Dasarathi
Singer's::S.P.Balu,P.Suseela

::::

kalalanni nijamaina kammani velaa 
kalakaalam nilavaali valapula velaa
poovulo taavilaa..poovulo taavilaa 
naaloni anuvanuvu neede kaadaa
kalalanni nijamaina kammani velaa  
kalakaalam nilavaali valapula velaa

::::1

eduruga nee vuntechaalu
vere swargaale levu
entagaa choosinaa tanivi teeradu
mamatalo telinaa manasu nindadu
aa..yugaalu neetone gadapaalee
jagaalu nee odilo maravaalee 
       
kalalanni nijamaina kammani velaa
kalakaalam nilavaali valapula velaa

::::2

mallelu challe nee chirunavve
kaallaku bandham vesenoo
aaaaaaaaaaaa 
aa..mallelu challe nee chirunavve
kaallaku bandham vesenoo
gadiyaye yugamugaa vechiyundunu
manasulo mamatato eduru chootunu
iruvuri hrudayaalu okatele
taragani pranayaalu manavele 
         
kalalanni nijamaina kammani velaa
kalakaalam nilavaali valapula velaa

డాక్టర్‌ బాబు--1973























సంగీతం::T. చలపతిరావు
రచన::మోదుకూరి జాన్సన్
గానం::మాధవపెద్ది సత్యం

పల్లవి::

ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 
దొరలకూ ద్రోహులకూ దొరకని నేనా
తుఛ్ఛులకూ లుఛ్ఛాలకు లొంగని నేనా   
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::1

చట్టాన్నొక కోటుగా
సంఘాన్నొక బూటుగా
న్యాయాన్నీ థర్మాన్నీ
లాల్చీ బనియన్లుగా
వేషాలే వేస్తారే
మోసాలే చేస్తారే
వాళ్ళంతా దొరలా..ఆయ్నే
ను నేనా దొంగను           
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::2

వడ్డీ పేరుతో ప్రాణం
పిండుకునే పుండాకోర్లు
దేముని పేరుతో డబ్బును
దండుకునే దగాకోర్లు
అబలల శీలాల్నీ అణాపైసలకు అమ్మే 
అధమాధములు
వాళ్ళంతా దొరలా..ఆయ్నే
నేను నేనా దొంగను     
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::3

దొంగెవరో దొర ఎవరో
తేలక పోతుందా
ఈ చీకటి తొలగిపోయి
వెలుగు రాకపోతుందా
కన్నబిడ్డ దగ్గరై
కన్నీరే దూరమై
కలకాలం పండగలా
గడవక పోతుందా
ఆ రోజు రాకపోతుందా     
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

Wednesday, September 29, 2010

కోకిలమ్మ--1983





సంగీతం::M.S.విశ్వనాధన్ గారు,
రచన::ఆత్రేయ గారు.
గానం::S.P.బాలు గారు,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..ఈ..
కనుగొంటిని ఆ దేవిని...
అభినందనం అభినందనం అభినందనం 

చరణం::1

వాణియై నాకు బాణియై 
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై 
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం

చరణం::2

ఉషోదయాల కాంతి తానై
తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతి

ఉషోదయాల కాంతి తానై
తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతి

ఆ కాంతికి నా రాగమాలికలర్పిస్తున్నాను
మీ అందరి కరతాళ ధ్వనులర్దిస్తున్నాను
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..ఈ..

చరణం::3

వసంత కాల కోకిలమ్మ
జన్మాంతరాల రుణమా
నీ రుణమే రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ ప్రాధ తీర్ధం
నీ దీవనమే నాకు మహా ప్రసాదం
నేడే ఆ స్వర యజ్ఞం
నేడే ఆ శుభ లగ్నం

తొలి నే చేసిన భాగ్యం 
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం.

ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..ఈ..
కనుగొంటిని ఆ దేవిని...
అభినందనం అభినందనం అభినందనం

Tuesday, September 28, 2010

మౌనరాగం--1986











డైరెక్టర్::మణిరత్నం 
సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు
Film Directed By::ManiRatnam
తారాగణం::కార్తీక్,మోహన్,రేవతి,

పల్లవి::

ఆ హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే..ఈనాటికీ..మిగిలింది నాకూ 
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో..ఏల ఈవేళా

చరణం::1

తామరలపైనా నీటిలాగా..భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరీ బ్రతికేందుకూ..సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేది లేకా..ప్రేమ బంధాలు లేకా..మోడంటి జీవితం ఇంకేలా 
హ్హా... 

మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో..ఏల ఈవేళ
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే..ఈనాటికీ..మిగిలింది నాకూ 
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో..ఏల ఈవేళా

చరణం::2

వేదికై పోయే..మన కధంతా
నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే హృదయమంతా 
బాటలే మారెనే పయనమంతా
పండిచవే వసంతం పంచవేలా సుగంధం  
నా గుండె గుడిలో..నిలవాలీ..ఈఈఈఈ..రా   

మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే..ఈనాటికీ..మిగిలింది నాకూ 
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో..ఏల ఈవేళా

Mouna Ragam--1986
Music::Ilayaraja
Lyricist::Rajasri
Singer::S.P.Balu
Film Directed By::ManiRatnam
Cast::Karteek,Mohan,Revati.

:::::::::::::::::::::

Malle poola challa gaali 
mantarepe sandevelallo yele ee vela
korukunna gorinkanu cheradela ramachiluka
yela adela
aavedane yenaatiki migilindi naaku

Malle poola challa gaali 
mantarepe sandevelallo yele ee vela

:::1

Thamarala paina neeti laaga 
bharthayu bhaaryayu kalavaranta
thodu ga cheri bathikenduku 
soothramu manthramu endukanta
sontham anedi leka..
prema bandhalu leka..
modanti jeevitha minkelaaa....aa

Malle poola challa gaali 
mantarepe sandevelallo yele ee vela

:::2

Vedikai poye manakathanthaa
naatakam aayenu manugadanthaa
shodhanai poye hrudayamanthaa
baatale maarene payanamanthaa
pandinchave vasantham
panchavela sugandham
naa gunde gudilo nilavaali raa

Malle poola challa gaali 
mantarepe sandevelallo yele ee vela
korukunna gorinkanu 
cheradela ramachiluka yela adela
aavedane yenaatiki migilindi naaku
Malle poola challa gaali 

Sunday, September 26, 2010

చక్రపాణి--1954






















సంగీతం::భానుమతి రామక్రిష్ణ
రచన::రావూరి సత్యనారాయణ
గానం::భానుమతి రామక్రిష్ణ

పల్లవి::

మెల్ల మెల్లగా చల్ల చల్లగా నిదురారావే హాయిగా!
మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా

వెన్నెల డోలికలా పున్నమి జాబిలీ పాపవై
కన్నుల నూగవె చల్లగా! 
పిల్లతెమ్మేరలా ఊదిన పిల్లన గ్రోవి వై
జోల పాడవే తీయగా!

మెల్ల మెల్లగా చల్ల చరావూరి సత్యనారాయణల్లగా నిదురారావే హాయిగా!
మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా

కలువ కన్నియలా వలచిన తుమ్మెద రెడువై
కన్నుల వ్రాలవె మెల్లగా!
రావే నిదురారావే హాయిగా!

Thursday, September 23, 2010

అభిమానవతి--1975























సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::S.P.బాలు 

పల్లవి::

నీ పైన నాకెంతో..అనురాగముందని
నీ పైన నాకెంతో..అనురాగముందని
నిను వీడి క్షణమైనా..నేనుండ లేనని
ఎలా..ఎలా నీకెలా..తెలిపేది 
ఎలా..ఎలా నీకెలా..తెలిపేది

చరణం::1

నీలి నింగిలో కోటి తారలు..మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ..నీ కురుల తురుమవలెనా 
నీలి నింగిలో కోటి తారలు..మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ..నీ కురుల తురుమవలెనా
అణువణువున నీవే..వ్యాపించినావని 
అణువణువున నీవే..వ్యాపించినావని
ఎలా, ఎలా నీకెలా..తెలిపేది 

నీ పైన నాకెంతో..అనురాగముందని
నిను వీడి క్షణమైనా..నేనుండ లేనని
ఎలా..ఎలా నీకెలా..తెలిపేది

చరణం::2

వలపు తెలియని మనసులోనికి..ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకుని మమత పంచుకొని..మరలి వెళ్లి పోతున్నావు
వలపు తెలియని మనసులోనికి..ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకుని మమత పంచుకొని..మరలి వెళ్లి పోతున్నావు
నిన్నే హృదయాన..నిలిపాను నేనని
నిన్నే హృదయాన..నిలిపాను నేనని
ఎలా..ఎలా నీకెలా..తెలిపేది

నీ పైన నాకెంతో..అనురాగముందని
నిను వీడి క్షణమైనా..నేనుండ లేనని
ఎలా..ఎలా నీకెలా..తెలిపేది
ఎలా..ఎలా నీకెలా..తెలిపేది


Abhimanavathi--1975
Music::Chakravarthy
Lyricist::Dasarathi
Singer'S::S.P.Baalu

pallavi::

nee paina naakentO..anuraagamundani
nee paina naakentO..anuraagamundani
ninu veedi kshanamainaa..nenunda lenani
elaa..elaa neekelaa..telipedi 
elaa..elaa neekelaa..telipedi

:::1

neeli ningilO koti taaralu..maalalalli tenaa
andamaina aa chandamaama..nee kurula turumavalenaa 
neeli ningilO koti taaralu..maalalalli tenaa
andamaina aa chandamaama..nee kurula turumavalenaa
anuvanuvuna neeve..vyaapinchinaavani 
anuvanuvuna neeve..vyaapinchinaavani
elaa, elaa neekelaa..telipedi 

nee paina naakentO..anuraagamundani
ninu veedi kshanamainaa..nenunda lenani
elaa..elaa neekelaa..telipedi

:::2

valapu teliyani manasulOniki..endukOsamani vachchaavu
manasu dOchukuni mamata panchukoni..marali velli pOtunnaavu
valapu teliyani manasulOniki..endukOsamani vachchaavu
manasu dOchukuni mamata panchukoni..marali velli pOtunnaavu
ninne hRdayaana..nilipaanu nenani
ninne hRdayaana..nilipaanu nenani
elaa..elaa neekelaa..telipedi

nee paina naakentO..anuraagamundani
ninu veedi kshanamainaa..nenunda lenani
elaa..elaa neekelaa..telipedi
elaa..elaa neekelaa..telipedi

అమరప్రేమ--1978












సంగీతం::సలీల్ చౌదిరి మరియు చక్రవర్తి
రచన::వీటూరి
డైరెక్టర్::తాతినేని రామారావ్
ప్రోడ్యుసర్::పూర్ణిమా చౌదరి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కమల హాసన్,జరీనా,సత్యనారాయణ,నాగభూషణం, రాజబాబు,రమాప్రభ

పల్లవి::

ఆహాహాహా..ఆ..ఓహోహోహో..ఓ
ఆహా..లలలలలలలలాలా 

పాల మబ్బులా తేలే గాలిలా..రాలేవా 
మోహపు జల్లులా పరువం రువ్వున నవ్వులా గువ్వలా
రాలేవా..రావా..రావా..రావా..

పాల మబ్బులా తేలే గాలిలా..రాలేవా 
మోహపు జల్లులా పరువం రువ్వున నవ్వులా గువ్వలా
రాలేవా..రావా..రావా..రావా..

చరణం::1

చిరు మెరుపులా హరివిల్లులాగ..దరిచేరవా
మంచి మాట ఉందీ..నా మనసు విందీ..విందీ
కోరి కొంటే వయసు రమ్మన్నది..

చిరు మెరుపులా హరివిల్లులాగ..దరిచేరవా
మంచి మాట ఉందీ..నా మనసు విందీ..విందీ
కోరి కొంటే వయసు రమ్మన్నది..

కమ్మగా పాడమన్నదీ..తోడుగా రావా రావా రావా

పాల మబ్బులా తేలే గాలిలా..రాలేవా 
మోహపు జల్లులా పరువం రువ్వున నవ్వులా గువ్వలా
రాలేవా..రావా..రావా..రావా..

చరణం::2

మన మనసులూ పలిపించేను సన్నాయి గానమే
ఆ పాట వింటే..తను ఊగుతుంటే..వింటే
మోజులన్ని చేరి పోదామంటే

మన మనసులూ పలిపించేను సన్నాయి గానమే
ఆ పాట వింటే..తను ఊగుతుంటే..వింటే
మోజులన్ని చేరి పోదామంటే

యవ్వనం పల్లవించదా జంటగా..రావా రావా రావా

పాల మబ్బులా తేలే గాలిలా..రాలేవా 
మోహపు జల్లులా పరువం రువ్వున నవ్వులా గువ్వలా
రాలేవా..రావా..రావా..రావా..


Amara Prema--1978
Music::Salil Choudhary,chakravarti
Lyrics::Veeturi
Singer's::S.P.Balu,P.Suseela
Directed by::Tatineni Rama Rao
Producer::Poorna Chowdary
Release dates 14 April 1978
Cast::Kamal Hassan, Savitri, Zarina Wahab,Satyanarayana,Nagabhushanam,RajaBabu,Ramaaprabha.


:::

aahaahaahaa..aa..OhOhOhO..O
aahaa..lalalalalalalalaalaa 

paala mabbulaa tElE gaalilaa..raalEvaa 
mOhapu jallulaa paruvam ruvvuna navvulaa guvvalaa
raalEvaa..raavaa..raavaa..raavaa..

paala mabbulaa tElE gaalilaa..raalEvaa 
mOhapu jallulaa paruvam ruvvuna navvulaa guvvalaa
raalEvaa..raavaa..raavaa..raavaa..

:::1

chiru merupulaa harivillulaaga..darichEravaa
manchi maaTa undii..naa manasu vindii..vindii
kOri konTE vayasu rammannadi..

chiru merupulaa harivillulaaga..darichEravaa
manchi maaTa undii..naa manasu vindii..vindii
kOri konTE vayasu rammannadi..

kammagaa paaDamannadii..tODugaa raavaa raavaa raavaa

paala mabbulaa tElE gaalilaa..raalEvaa 
mOhapu jallulaa paruvam ruvvuna navvulaa guvvalaa
raalEvaa..raavaa..raavaa..raavaa..

:::2

mana manasuluu palipinchEnu sannaayi gaanamE
aa paaTa vinTE..tanu UgutunTE..vinTE
mOjulanni chEri pOdaamanTE

mana manasuluu palipinchEnu sannaayi gaanamE
aa paaTa vinTE..tanu UgutunTE..vinTE
mOjulanni chEri pOdaamanTE

yavvanam pallavinchadaa janTagaa..raavaa raavaa raavaa

paala mabbulaa tElE gaalilaa..raalEvaa 
mOhapu jallulaa paruvam ruvvuna navvulaa guvvalaa
raalEvaa..raavaa..raavaa..raavaa..

అమరప్రేమ--1978























సంగీతం::సలీల్ చౌదిరి మరియు చక్రవర్తి 
రచన::వీటూరి
డైరెక్టర్::తాతినేని రామారావ్
ప్రోడ్యుసర్::పూర్ణిమా చౌదరి
గానం::P.సుశీల , బృందం 
తారాగణం::కమల హాసన్,జరీనా,సత్యనారాయణ,నాగభూషణం, రాజబాబు,రమాప్రభ

పల్లవి::

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే
ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ..ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను
ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ..ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను 
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే

చరణం::1

పాడె నా గుండెలోనా ఊహలేవో..తీయని సంగీతం..మ్మ్
నేడే కొరిసే పూలజల్లు..ఎదలో మాధుర్యం

పాడె నా గుండెలోనా ఊహలేవో..తీయని సంగీతం..మ్మ్
నేడే కొరిసే పూలజల్లు..ఎదలో మాధుర్యం..నాలో మాధుర్యం..మ్మ్

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే
ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ..ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను
ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ..ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను 
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే

చరణం::2

పిలిచి నీ కళ్ళతోనే కోరుకొంటే..ఏ..కలుగును ఆవేశం..మ్మ్
వలచే నీ వయసు మేలుకొంటే..రగులును వ్యామోహం..మ్మ్ 
నాలో..వ్యామోహం..మ్మ్ మ్మ్ మ్మ్  

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే
ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ..ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను
ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ..ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను 
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ..ఫలించేనే



Amara Prema--1978
Music::Salil Choudhary,Chakravarti
Lyrics::Veeturi
Directed by::Tatineni Rama Rao
Producer::Poorna Chowdary
Release dates 14 April 1978
Singer::P.Suseela
Cast::Kamal Hassan, Savitri, Zarina Wahab ,Satyanarayana,Nagabhushanam,Rajababu,Ramaaprabha.


::::

ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE
ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE
inka poovallE guvvallE navvenU..ennO UhallO uyyalalUgEnu
inka poovallE guvvallE navvenU..ennO UhallO uyyalalUgEnu 
ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE

::::1

paaDe naa gunDelOnaa UhalEvO..teeyani sangeetam..mm
nEDE korisE poolajallu..edalO maadhuryam

paaDe naa gunDelOnaa UhalEvO..teeyani sangeetam..mm
nEDE korisE poolajallu..edalO maadhuryam..naalO maadhuryam..mm

ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE
inka poovallE guvvallE navvenU..ennO UhallO uyyalalUgEnu
inka poovallE guvvallE navvenU..ennO UhallO uyyalalUgEnu 
ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE

::::2

pilichi nee kaLLatOnE kOrukonTE..E..kalugunu AvESam..mm
valachE nee vayasu mElukonTE..ragulunu vyaamOham..mm 
naalO..vyaamOham..mm mm mm  

ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE
ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE
inka poovallE guvvallE navvenU..ennO UhallO uyyalalUgEnu
inka poovallE guvvallE navvenU..ennO UhallO uyyalalUgEnu 
ii priyuraaliki peLLE jarigenu..prEma..phalinchEnE

Wednesday, September 22, 2010

శ్రీకృష్ణ విజయము--1971::అఠాణ::రాగం































సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

అఠాణ::రాగం 

పల్లవి::

జోహారు శిఖిపింఛ మౌళీ
జోహారు శిఖిపింఛ మౌళీ ఇదె 
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ.. 

చరణం::1

కలికి చూపులతోనే చెలులను కరిగించి 
కరకు చూపులతోనే అరులను జడిపించి 
కలికి చూపులతోనే చెలులను కరిగించి 
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగార మొకకంట జయవీర మొకకంట 
నయగార మొకకంట జయవీర మొకకంట 
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర  నరవర సిరిదొర

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ..

చరణం::2

నీ నాదలహరిలో నిదురించు భువనాలు 
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు 
నీ నాదలహరిలో నిదురించు భువనాలు 
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావు
ఆఆఆఆఆఆఆఅ
నిగమాలకే నీవు సిగబంతివైనావు 
యుగ యుగాల దివ్యలీల నెరపిన అవతారమూర్తి ఘనసారకీర్తి

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ..

చరణం::3

చకిత చకిత హరిణేక్షణా  వదన చంద్రకాంతు లివిగో 
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ము లివిగో 
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ము లివిగో 
మధుకరరవమ్ము లివిగో మంగళరవమ్ము లివిగో 
దిగంతముల అనంతముగ గుబాళించు 
సుందర నందన సుమమ్ము లివిగో

జోహారు శిఖిపింఛ మౌళీ..ఈ..

వరకట్నం--1968



















సంగీతం::T.V.రాజు 
రచన::కొసరాజు రాఘవయ్య 
గానం::ఘంటసాల 
Film Directed By::Nandamoori Taraka RamaRao
తారాగణం::నందమూరి తారకరామారావు,కృష్ణకుమారి,సావిత్రి,నాగభూషణం,రాజనాల,
హేమలత.

పల్లవి::

సై సై జోడెడ్లా బండి..బండి
హోయ్..షోకైన దొరలా బండి
ఖంగు ఖంగు మని గంటల బండి
ఘల్లు ఘల్లుమని గజ్జెల బండి
చుట్టుపక్కల పన్నెండామడ దీనికి
పోటీ లేదండీ..మహా ప్రభో..

చరణం::1

కంటికాటుకెట్టి గట్లున్న గడ్డికోసి
గుత్తంగా రైక తొడిగి కొడవలేసి కోతకు వంగి
వగలాడి వోరగ చుస్తే వులిక్కి పడతది నా యెడ్లు
మహాప్రభో..

చరణం::2

నెత్తిన బుట్టపెట్టి అడుగులో ఆడుగులేసి
సరదాగా సరసాలాడుతూ
పరిగెడుతూ పకపకలాడుతూ
నెరజాణ సైగల చూస్తే కనపడదు ముందు దారి
మహాప్రభో

చరణం::3

మట్టగోచి గట్టిగ దోపి మట్టి తట్ట పైకి లేపి
చీరవేసి మనమీద ఒడుపుగా జబ్బమీద దెబ్బవేసే
చిలక కొలికి కులుకుతూంటే
జల్లు జల్లు మంటుంది నా ఒళ్ళూ..
మహా ప్రభో..

Varakatnam--1968
Music::T.V.Raju
Lyricist::Kosaraju Raghavaiah
Singer's::Ghantasala

pallavi::

sai sai jOdedlaa bandi..bandi
hOy..shOkaina doralaa bandi
khangu khangu mani ganTala bandi
ghallu ghallumani gajjela bandi
chuttu pakkala pannendaamada deeniki
pOtee ledandee..mahaa prabhO..

:::1

kantikaatuketti gatlunna gaddikosi
guttangaa raika todigi kodavalesi kOtaku vangi
vagalaadi vOraga chuste vulikki padatadi naa yedlu
mahaaprabhO..

:::2

nettina buttapetti adugulO aadugulesi
saradaagaa sarasaalaadutoo
parigedutoo pakapakalaadutoo
nerajaana saigala chooste kanapadadu mundu daari
mahaaprabhO

:::3

mattagOchi gattiga dOpi matti tatta paiki laepi
cheeravesi manameeda odupugaa jabbameeda debbavese
chilaka koliki kulukutoomte
jallu jallu mamtumdi naa olloo..
mahaa prabhO..