Showing posts with label సత్య హరిశ్చంద్ర--1965. Show all posts
Showing posts with label సత్య హరిశ్చంద్ర--1965. Show all posts

Tuesday, July 14, 2015

సత్యహరిశ్చంద్ర-1965




సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు 
రచన::పింగళినాగేంద్రరావు 
గానం::స్వర్ణలత,జగన్నాథ్ 
Film Directed By::K.V.Reddi
తారాగణం::N.T.రామారావు,నాగయ్య,రేలంగి,ముక్కామల,రమణారెడ్డి,రాజనాల,మాష్టర్‌బాబు,S.వరలక్ష్మీ,రాజశ్రీ,వాణిశ్రీ,మీనాకుమారి,గిరిజ.

పల్లవి::

ఆడనీవూ ఈడనేనూ..సూసుకుంటూ కూసుంటే
ఎన్నాళ్ళు..తాళగలను..చందమామ
ఎన్నాళ్ళు..దాచగలను..చందమామా

అ..ఆడనీవూ ఈడనేనూ..సూసుకుంటూ కూసుంటే
ఎన్నాళ్ళు..తాళగలను..చందమామ
ఎన్నాళ్ళు..దాచగలను..చందమామా

చరణం::1

నీలిరంగు పట్టుచీర..కట్టినానూ
నల్లపూల తెల్లరయిక..తొడిగినాను..ఆ

నీలిరంగు పట్టుచీర..కట్టినానూ
నల్లపూల తెల్లరయిక..తొడిగినాను
మల్లెపూల..పానుపూ పరిచినానూ
మెల్లగా రావోయి..తోటలోకి
అహా అహా అహా హా..వస్తం వస్తం

అ..ఆడనీవూ ఈడనేనూ..సూసుకుంటూ కూసుంటే
ఎన్నాళ్ళు..తాళగలను..చందమామ
ఎన్నాళ్ళు..దాచగలను..చందమామా

చరణం::2

గిన్నెనిండ మంచి గంధం..తీసినాను
సన్నజాజి పూలచెండు..గుచ్చినాను

గిన్నెనిండ మంచి గంధం..తీసినాను
సన్నజాజి పూలచెండు..గుచ్చినాను
వెన్నెల్లు ఏటికాడ..విడిచినానూ
తిన్నగా రావోయి..టిన్న్నెపైకి
అహా అహా అహా హా..వస్తం వస్తం

అ..ఆడనీవూ ఈడనేనూ..సూసుకుంటూ కూసుంటే
ఎన్నాళ్ళు..తాళగలను..చందమామ
ఎన్నాళ్ళు..దాచగలను..చందమామా

చరణం::3

కొప్పులోన మొగలిరేకు..తురిమినానూ
కప్పురంబు తాంబూలం..వేసినానూ..ఆహా

కొప్పులోన మొగలిరేకు..తురిమినానూ
కప్పురంబు తాంబూలం..వేసినానూ
జడివానా..జడివాన..తలుపుతీయ రాలేనూ
అహా ఆహా అహ్హా..భలే భలే వస్తం వస్తం

అ..ఆడనీవూ ఈడనేనూ..సూసుకుంటూ కూసుంటే
ఎన్నాళ్ళు..తాళగలను..చందమామ
ఎన్నాళ్ళు..దాచగలను..చందమామా


Satyaharischandra--1965
Music::PendyalaNageswaraRao
Lyrics::Pingali Nagendra Rao
Singer's::Swarnalata,Jagannaath
Film Directed By::K.V.Reddi
Cast::N.T.Raamaarao,Naagayya,Relangi,Mukkaamala,Ramanaareddi,Raajanaala,Maashtar^baabu,S.Varalakshmii,Raajasree,Meenaakumaari,Vaanisree,Girija.

::::::::::::::::::::::::::

ADaneevuu iiDanEnuu..soosukunTuu koosunTE
ennaaLLu..taaLagalanu..chandamaama
ennaaLLu..daachagalanu..chandamaamaa

a..ADaneevuu iiDanEnuu..soosukunTuu koosunTE
ennaaLLu..taaLagalanu..chandamaama
ennaaLLu..daachagalanu..chandamaamaa

::::1

neelirangu paTTuchiira..kaTTinaanuu
nallapoola tellarayika..toDiginaanu..aa

neelirangu paTTuchiira..kaTTinaanuu
nallapoola tellarayika..toDiginaanu
mallepoola..paanupuu parichinaanuu
mellagaa raavOyi..tOTalOki
ahaa ahaa ahaa haa..vastam vastam

a..ADaneevuu iiDanEnuu..soosukunTuu koosunTE
ennaaLLu..taaLagalanu..chandamaama
ennaaLLu..daachagalanu..chandamaamaa

::::2

ginneninDa manchi gandham..teesinaanu
sannajaaji poolachenDu..guchchinaanu

ginneninDa manchi gandham..teesinaanu
sannajaaji poolachenDu..guchchinaanu
vennellu ETikaaDa..viDichinaanuu
tinnagaa raavOyi..Tinnnepaiki
ahaa ahaa ahaa haa..vastam vastam

a..ADaneevuu iiDanEnuu..soosukunTuu koosunTE
ennaaLLu..taaLagalanu..chandamaama
ennaaLLu..daachagalanu..chandamaamaa

::::3

koppulOna mogalirEku..turiminaanuu
kappurambu taamboolam..vEsinaanuu..aahaa

koppulOna mogalirEku..turiminaanuu
kappurambu taamboolam..vEsinaanuu
jaDivaanaa..jaDivaana..taluputeeya raalEnuu
ahaa aahaa ahhaa..bhalE bhalE vastam vastam

a..ADaneevuu iiDanEnuu..soosukunTuu koosunTE
ennaaLLu..taaLagalanu..chandamaama
ennaaLLu..daachagalanu..chandamaamaa

Monday, November 18, 2013

సత్య హరిశ్చంద్ర--1965
























సత్య హరిశ్చంద్ర--1965
సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు 
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల, S.వరలక్ష్మి 

హరిశ్చంద్రుడు:

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప

హరిశ్చంద్రుడు:

నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:

నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ

హరిశ్చంద్రుడు:

భవా వేదసారా సదా నిర్వికారా
భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠా

హరిశ్చంద్రుడు, చంద్రమతి:
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ

చంద్రమతి:
సదా సుప్రకాశా మహాపాపనాశా
ఆ....
సదా సుప్రకాశా మహాపాపనాశా
కాశీ విశ్వనాథా దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
హరిశ్చంద్రుడు, చంద్రమతి:
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ