సంగీతం::ఇళయరాజా రచన::రాజశ్రీ గానం::S.P.బాలు, K.S.చిత్ర తారాగణం::ప్రభు,కార్తీక్,అమల,నిరోష పల్లవి:: నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే నీ మనసు నీ మమత..వెలిసేనే నా కోసం నీలో సర్వం...నా సొంతం నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే చరణం::1 పలికే నీ అధరాలు..చిలికేనే మధురాలు నింగి వీడి నేల జారిన..జాబిలి మురిసే నీలో అందం..కురిసే ఊహల గంధం మల్లె పూల..బంధమీవు ఓ చెలి అంతులేనిదీ కథ..అందరాని సంపద రాగ బంధనం..అనురాగ చందనం అంతులేనిదీ కథ..అందరాని సంపద రాగ బంధనం..అనురాగ చందనం నా ధ్యాసలు నీవే..నీ బాసలు నేనే నా ఊహలు నీవే..నీ ఊపిరి నేనే నీలో సర్వం..నా సొంతం నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే చరణం::2 మెరిసే వన్నెల లోకం..చిందే చల్లని గానం తీయనైన ఆశలన్నీ..నీ వరం తరగని చెరగని కావ్యం..ఊహలకిది అనుబంధం భావ రాగ భాష్యమే..ఈ జీవితం పలకరించు చూపులు..పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి..ఆలపించెనే పలకరించు చూపులు..పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి..ఆలాపించెనే నూరేళ్ళు నీతో..సాగాలి నేనే నీ గుండెల్లోనా..నిండాలి నేనే నీలో సర్వం..నా సొంతం నీవే అమరస్వరమే..సాగే శ్రుతిని నేనే నీ మనసు నీ మమత..వేలిసేనే నీకోసం నీలో సర్వం..నా సొంతం నీవే అమర స్వరమే..సాగే శ్రుతిని నేనే
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే ఊసులాడు నాకళ్ళు,నీకు నేడు సంకెళ్ళు పాలపొంగు చెక్కిళ్ళు,వేసె పూలపందిళ్ళు లవ్ లవ్ ఈ కథ,ఒహో మన్మధ మైకం సాగనీ,దాహం తీరని
ముద్దుమురిపాలలో సద్దులే చేసుకో వేడి పరువాలలో పండగే చేసుకో నా చూపులో ఉన్నవి కొత్త కవ్వింతలు నా నవ్వులో ఉన్నవి కోటి కేరింతలు ఇవే ఇవే ఇవేళ సుఖాలపూల వేడుక..వేడుక
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే ఊసులాడు నాకళ్ళు,నీకు నేడు సంకెళ్ళు పాలపొంగు చెక్కిళ్ళు,వేసె పూలపందిళ్ళు లవ్ లవ్ ఈ కథ,ఒహో మన్మధ
రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
ఎదురూ లేదు బెదురూ లేదు ,లేదు నాకు పోటి లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి ఎదురూ లేదు బెదురూ లేదు ,లేదు నాకు పోటి లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి ఆడి పాడేనులే అంతు చూసేనులే చెయ్యి కలిపేనులే చిందులేసేనులే చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే నింగీ నేల నేరు నిప్పు గాలి ధూలి నాకే తోడు
రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
రైకా కోకా రెండూ లేవు అయినా అందం ఉంది మనసు మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది రైకా కోకా రెండూ లేవు అయినా అందం ఉంది మనసు మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది కలలూరించెనే కథలూరించెనే కళ్ళు వలవేసెనే ఒళ్ళు మరిచేనులే వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి రచ్చకు ఎక్కే రాచిలుకలే వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి రచ్చకు ఎక్కే రాచిలుకలే నింగీ నేల నేరు నిప్పు గాలి ధూలి నాకే తోడు
రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం
నే సందెవేళ జాబిలి నా గీత మాల ఆమని నా పలుకు తేనె కవితలే నా పిలుపు చిలక పలుకులే నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం
నే మనసు పాడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చెయనే నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం
నిన్నుకోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం వురికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము !! నిన్ను కోరి !!
వుడికించే చిలకమ్మ నిన్నూరించే వొలికించే అందాలే ఆలాపంచే ముత్యాలా బంధాలే నీకందించే అచట్లు ముచట్లు తానాలకించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కల్లలే విందు చేసనే నీతో పొందు కోరనే వుండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు !! నిన్ను కోరి !!
ఈ వీణ మీటేది నీవే నంట నా తలపూ నా వలపు నీదే నంట పరువాల పరదాలు తీసేపూట కలవాలి కరగాలి నీలో నంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కానీరాగ సంగమం నీ జ్ఞపకం నా లోనే సాగేనులే ఇవేళ సరసకు !! నిన్ను కోరి !!
ఆకుల పై రాలు ఆ.. ఆకులపై రాలు హిమబిందువు వోలె నా చెలి వొడిలోన పవళించనా ఆకులపై రాలు హిమబిందువు వోలె నా చెలి వొడిలోన పవళించనా రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాడిని ఎద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం నీవు నాకు వేద నాదం ఆ..