సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి రచన::ఆరుద్ర గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల 31 December::జగ్గయ్య జయంతి తారాగణం::జగ్గయ్య,జమున,గుమ్మడి,C.S.R.ఆంజనేయులు,రేలంగి,గిరిజ,ఛాయాదేవి. పల్లవి:: మనసేమిటో..తెలిసిందిలే కనుచూపులోనే అనురాగమంతా..కనిపించెలే మనసేమిటో..తెలిసిందిలే చిననాటి..ఆశలు ఈనాటికైనా..నెరవేరెలే చరణం::1 ఓ..ఓ ఓహో..ఓ ఓ ఓ ఓ ఓ..మురిపించకే మది పులకించునే చెలి చిరునవ్వులో సుధ చిలికించవే ఆ..కనుమూసినా..నేను కనుతెరచినా నీవు కనిపింతువే హాయి కలిగింతువే ఆ..చిననాటనే ప్రేమ చిగురించెనే హోయ్..చిననాటనే ప్రేమ చిగురించెనే ఓ..ఓ..ఓ ఓ ఓ..వికసించెనే హో..చెలి నీకు బిడియాలు ఇపుడెందుకే హో..చెలి నీకు బిడియాలు..ఇపుడెందుకే మనసేమిటో..తెలిసిందిలే చిననాటి..ఆశలు ఈనాటికైనా..నెరవేరెలే చరణం::2 ఓ..ఓ..ఓ..ఓహో..ఓ ఓ ఓ ఓ హోయ్..నను చేరవే చెలి ఇటు చూడవే నేను నిను వీడనే వీడి మనజాలనే ఆ..నెలకొంటివి నీవు మదిలోపల నేడు తొలిప్రేమయే నీకు చెలికానుక ఆ..కలలన్నియు..విరిసి ఫలియించునే ఓ..కలలన్నియు..విరిసి ఫలియించునే ఓ ఓ ఓ హో ఓ ఓ ఓ..నిజమౌనులే ఓ..చెలి మనకు ఎడబాటు..ఇక లేదు లే హో..చెలి మనకు ఎడబాటు..ఇక లేదు లే మనసేమిటో..తెలిసిందిలే చిననాటి..ఆశలు ఈనాటికైనా..నెరవేరెలే Annapoorna--1960 Music::Susarla Dakshinaamoorti Lyrics::Arudra Singer::P.B.Sreenivaas,P.Suseela Cast::Jaggayya,Jamuna,GummaDi,C.S.R.Anjaneyulu,Relangi,Girija,Chaayaadevi. 31 December::jaggayya jayaMti :::: manasemiTO..telisiNdile kanuchoopulOne anuraagamaNtaa..kanipiNchele manasemiTO..telisiNdile chinanaaTi..aaSalu eenaaTikainaa..neraverele :::1 O..O OhO..O O O O O..muripinchake madi pulakinchune cheli chirunavvulO sudha chilikinchave aa..kanumoosinaa..nenu kanuterachinaa neevu kanipintuve haayi kaligintuve aa..chinanaaTane prema chigurinchene hOy..chinanaaTane prema chigurinchene O..O..O O O..vikasinchene hO..cheli neeku biDiyaalu ipuDenduke hO..cheli neeku biDiyaalu..ipuDenduke manasemiTO..telisindile chinanaaTi..aaSalu eenaaTikainaa..neraverele ::::2 O..O..O..OhO..O O O O hoY..nanu cherave cheli iTu chooDave nenu ninu veeDane veeDi manajaalane aa..nelakonTivi neevu madilOpala neDu tolipremaye neeku chelikaanuka aa..kalalanniyu..virisi phaliyinchune O..kalalanniyu..virisi phaliyinchune O O O hO O O O..nijamaunule O..cheli manaku eDabaaTu..ika ledu le hO..cheli manaku eDabaaTu..ika ledu le manasemiTO..telisindile chinanaaTi..aaSalu eenaaTikainaa..neraverele