సంగీతం::M.M.కీరవాణి
రచన::వీటూరిసుందర్‌రాంమూర్తి
గానం::M.M.కీరవాణి,K.S.చిత్ర
Film Directed By::Uppalapati Narayana Rao
తారాగణం::అక్కినేని నాగార్జున,శోభన,రోజ,సలీం,నాజర్,కోటాశ్రీనివాస రావు,బ్రహ్మానందం,M.బాలయ్య,ప్రభుదేవ,సిల్క్‌స్మిత,నిర్మలమ్మ.
పల్లవి::
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే..మాంగళ్యం
తనువె పండే..తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో..ఓఓ
ఏ జన్మదో ఈ సంబంధమూ
చరణం::1
ఒకరి కోసం ఒకరు చూపే
మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం
వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం
వెయ్యెళ్ళ తీపి బంధం
మా ఇంటి లోన పాదం
పలికించే ప్రేమ వేదం
అందాల గుడి లోన
పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ
చరణం::2
లతలు రెండు విరులు ఆరై
విరిసె...బృందావని
కళలు పండి వెలుగులాయె
కలిసి...వున్దామని
వేశంగి..మల్లె చిలకే
సీతఅంగి వేళ చినుకై
హేమంత సిగ్గులోలికి
కవ్వంతలాయె కలతే
ఈ పూల రుతువంత
ఆ తేటి దో ఈ తోట మాలిదొ..ఓ
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే..మాంగళ్యం
తనువె పండే..తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో..ఓఓ
ఏ జన్మదో ఈ సంబంధమూ
No comments:
Post a Comment