Sunday, November 16, 2014

సంకీర్తన--1987


సంగీతం::ఇళయరాజా
రచన::D.సినారె
గానం::S.P.బాలు, వాణీజయరాం 
తారాగణం::నాగార్జున,రమ్యకృష్ణ,

పల్లవి::

దేవీ దుర్గాదేవీ..దేవీ దుర్గాదేవీ
ఆంగికం వాచికం..అన్ని నీవే 
అఖిలాత్మ నీవే..అఖిలాత్మ నీవే
ఆంగికం వాచికం..అన్ని నీవే 
అఖిలాత్మ నీవే..అఖిలాత్మ నీవే
దేవీ దుర్గాదేవీ..దేవీ దుర్గాదేవీ దేవీ

కాల భయకర శూలి..ప్రియకర మూల మాతృకవే
రాగ సుందర రౌద్ర..భందుర యోగలోచనివే
కాల భయకర శూలి..ప్రియకర మూల మాతృకవే
రాగ సుందర రౌద్ర..భందుర యోగలోచనివే
జరుపవేమి మనుజ..మహిష మర్ధన
నెరపవేమి సామ్య..ధర్మ రక్షణ
జరుపవేమి మనుజ..మహిష మర్ధన
నెరపవేమి సామ్య..ధర్మ రక్షణ
తాప వారిణి..పాప హారిణి
అనంత దిగంత దృగంత చారిణి..దేవీ

దేవీ కవితాదేవీ..దేవీ కవితాదేవీ
ధ్యానమూ..గానమూ అన్ని నీవే 
నన్నంటి రావే..నన్నంటి రావే
ధ్యానమూ..గానమూ అన్ని నీవే
నన్నంటి రావే..నన్నంటి రావే
దేవీ కవితాదేవీ..దేవీ

పా రిపమని పాప మపని సాస పనిస రీరి 
వాలుకనుగవలోనా..మరుని ఆన విరుల వాన
రిగారిస రిగారిస రిసస్స రిరి పనిప పానిప మపప
సంచాలిత..సంచారిత పదాలు 
సాందీకృత..చాంద్రీమయ నదాలు
రిసమరి గరి రిసమరి పమ రిగరి 
అనితరములు..అభినయ విలాసములు
రిసమరి పమ నిప మరిగరిరి సమ 
రిపమనిప సనిప మపమ రిగరి 
రిసమరి పమ నిప మరిగరిరి సమ 
రిపమనిప సనిప మపమ రిగరి 
సరిమ రిమప మపని గనిసరీ
నిసరి సరిమ రిమప మపనిసా

పాల నవ్వులలోన భావన..పైట సవరించే 
తీగ నడుమున సోగ..బిడియము తూగి నటియించే
పాల నవ్వులలోన భావన..పైట సవరించే
తీగ నడుమున సోగ..బిడియము తూగి నటియించే
అందుకుంటే తీపి..బెదురు అల్లన
అందకుంటే గుండె..గుబురు జల్లన
అందుకుంటే తీపి..బెదురు అల్లన
అందకుంటే గుండె..గుబురు జల్లన
ఎంత విరహం..ఎంత మధురం
వెన్నెల్లో దూపాలు..కళ్ళల్లో దీపాలు

దేవీ దుర్గాదేవీ..దేవీ దుర్గా దేవీ 
ఆంగికం వాచికం..అన్ని నీవే 
అఖిలాత్మ నీవే..అఖిలాత్మ నీవే
దేవీ దుర్గాదేవీ..దేవీ దుర్గాదేవీ దేవీ

Sankeertana--1987
Music::Ilayaraaja
Lyrics::D.C.NarayanaReddi
Singer's::S.P.Baalu,VaaniiJayaraam
Cast::A.Nagaarjuna,Ramyakrishna.

:::::::::::::::::::::::::::::

dEvii durgaadevii..dEvii durgaadEvii
Angikam vaachikam..anni neevE 
akhilaatma neevE..akhilaatma neevE
Angikam vaachikam..anni neevE 
akhilaatma neevE..akhilaatma neevE
dEvii durgaadEvii..dEvii durgaadEvii dEvii

kaala bhayakara Sooli..priyakara moola maatRkavE
raaga sundara raudra..bhandura yOgalOchanivE
kaala bhayakara Sooli..priyakara moola maatRukavE
raaga sundara raudra..bhandura yOgalOchanivE
jarupavEmi manuja..mahisha mardhana
nerapavEmi saamya..dharma rakshaNa
jarupavEmi manuja..mahisha mardhana
nerapavEmi saamya..dharma rakshaNa
taapa vaariNi..paapa haariNi
ananta diganta dRuganta chaariNi..dEvii

dEvii kavitaadEvii..dEvii kavitaadEvii
dhyaanamoo..gaanamoo anni neevE 
nannanTi raavE..nannanTi raavE
dhyaanamoo..gaanamoo anni neevE
nannanTi raavE..nannanTi raavE
dEvii kavitaadEvii..dEvii

paa ripamani paapa mapani saasa panisa reeri 
vaalukanugavalOnaa..maruni aana virula vaana
rigaarisa rigaarisa risassa riri panipa paanipa mapapa
sanchaalita..sanchaarita padaalu 
saandeekRuta..chaandreemaya nadaalu
risamari gari risamari pama rigari 
anitaramulu..abhinaya vilaasamulu
risamari pama nipa marigariri sama 
ripamanipa sanipa mapama rigari 
risamari pama nipa marigariri sama 
ripamanipa sanipa mapama rigari 
sarima rimapa mapani ganisaree
nisari sarima rimapa mapanisaa

paala navvulalOna bhaavana..paiTa savarinchE 
teega naDumuna sOga..biDiyamu toogi naTiyinchE
paala navvulalOna bhaavana..paiTa savarinchE
teega naDumuna sOga..biDiyamu toogi naTiyinchE
andukunTE teepi..beduru allana
andakunTE gunDe..guburu jallana
andukunTE teepi..beduru allana
andakunTE gunDe..guburu jallana
eMta virahaM..eMta madhuraM
vennellO doopaalu..kaLLallO deepaalu

dEvii durgaadEvii..dEvii durgaa dEvii 
aangikam vaachikam..anni neevE 
akhilaatma neevE..akhilaatma neevE
dEvii durgaadEvii..dEvii durgaadEvii dEvii

No comments: