సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ,వెన్నెలకంటి
గానం::S.P.బాలు,S.P.శైలజ
Film Directed By::Maniratnam
తారాగణం::కమల్‌హాసన్,శరణ్య,రవిబాబు,ప్రదీప్‌శక్తి,తిన్నుఆనంద్.
పల్లవి::
హొయ్యా హొయ్ హొయ్..హొయ్యా హొయ్య
హొయ్యా హొయ్ హొయ్..హొయ్యా హొయ్య
చలాకి చిన్నది వుంది..మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది..మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి..ఇమ్మంటుంది
హొయ్యా హొయ్..అది ఏందది..హొయ్
మసకేళ చూడు..నీకుంది తోడు
రాచిలక అందం..రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది..మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి..ఇమ్మంటుంది
హొయ్యా హొయ్..అది ఏందది..హొయ్
చరణం::1
చూపులలోన చుక్కలు చూడాలి..తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి..తజుం తజుం తజుం
అరె..చూపులలోన చుక్కలు చూడాలి..తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి..తజుం తజుం తజుం
మోజులమాటున కసికసిగా..ముద్దుల దొంతరివ్వాలి
వెచ్చని వన్నెల చాటున నే..ముచ్చటలాడుకోవాలి
నువ్వు ఆడాలి..నే పాడాలి..పడవూగాలి..హొయ్
చలాకి చిన్నది వుంది..మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి..ఇమ్మంటుంది
హొయ్యా హొయ్..అది ఏందది..హొయ్
హొయ్యా హొయ్..అది ఏందది..హొయ్
చరణం::2
కోకా రైకా గుసగుసలాడేనే..తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే..తజుం తజుం తజుం
కోకా రైకా గుసగుసలాడేనే..తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే..తజుం తజుం తజుం
నీలో ఒదిగి నిలువెల్లా..అల్లుకుపోతా సిలకమ్మ
గూటికి చేరే గువ్వల్లే..ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వు ఆడాలి..నే పాడాలి..పడవూగాలి..హొయ్
చలాకి చిన్నది వుంది..మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది...మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి..ఇమ్మంటుంది
హొయ్యా హొయ్..అది ఏందది..హొయ్
మసకేళ చూడు..నీకుంది తోడు
రాచిలక అందం..రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది..మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి..ఇమ్మంటుంది
హొయ్యా హొయ్..అది ఏందది..హొయ్
హొయ్యా హొయ్..అది ఏందది హొయ్
హొయ్యా హొయ్..అది ఏందది హొయ్
హొయ్యా హొయ్..అది ఏందది హొయ్
హొయ్యా హొయ్..అది ఏందది హొయ్
Naayakudu--1987
Music::Ilayaraajaa
Lyrics::Raajasree,VennelakanTi
Singer's::S.P.Baalu,S.P.Sailaja
Film Directed By::Maniratnam
Cast::Kamalhaasan,Saranya,Ravibaabu,Rradeep Sakti,Tinnuaanand.
::::::::::::::::::
hoyyaa hoy hoy..hoyyaa hoyya
hoyyaa hoy hoy..hoyyaa hoyya
chalaaki chinnadi vundi..majaalaku rammanTundi
chalaaki chinnadi vundi..majaalaku rammanTundi
okE okaTi..immanTundi
hoyyaa hoy..adi Endadi..hoy
masakELa chooDu..neekundi tODu
raachilaka andam..raatirikE sontam
chalaaki chinnadi vundi..majaalaku rammanTundi
okE okaTi..immanTundi
hoyyaa hoy..adi Endadi..hoy
::::1
choopulalOna chukkalu chooDaali..tajum tajum tajum
nee chEtalalOna dikkulu adaraali..tajum tajum tajum
are..choopulalOna chukkalu chooDaali..tajum tajum tajum
nee chEtalalOna dikkulu adaraali..tajum tajum tajum
mOjulamaaTuna kasikasigaa..muddula dontarivvaali
vechchani vannela chaaTuna nE..muchchaTalaaDukOvaali
nuvvu aaDaali..nE paaDaali..paDavoogaali..hoy
chalaaki chinnadi vundi..majaalaku rammanTundi
okE okaTi..immanTundi
hoyyaa hoy..adi Endadi..hoy
hoyyaa hoy..adi Endadi..hoy
::::2
kOkaa raikaa gusagusalaaDEnE..tajum tajum tajum
naa allari kOrika ennela kaasEnE..tajum tajum tajum
kOkaa raikaa gusagusalaaDEnE..tajum tajum tajum
naa allari kOrika ennela kaasEnE..tajum tajum tajum
neelO odigi niluvellaa..allukupOtaa silakamma
gooTiki chErE guvvallE..oDilO vaalave chiTTemma
nuvvu aaDaali..nE paaDaali..paDavoogaali..hoy
chalaaki chinnadi vundi..majaalaku rammanTundi
chalaaki chinnadi vundi...majaalaku rammanTundi
okE okaTi..immanTundi
hoyyaa hoy..adi Endadi..hoy
masakELa chooDu..neekundi tODu
raachilaka andam..raatirikE sontam
chalaaki chinnadi vundi..majaalaku rammanTundi
okE okaTi..immanTundi
hoyyaa hoy..adi Endadi hoy
hoyyaa hoy..adi EMdadi hoy
hoyyaa hoy..adi EMdadi hoy
hoyyaa hoy..adi EMdadi hoy
hoyyaa hoy..adi EMdadi hoy
No comments:
Post a Comment