సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల గారు,L.R.ఈశ్వరీ,బృందం
Film Directed By::C.S.Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,భారతి,విజయనిర్మల,కాంతరావు,పద్మనాభం,
గీతాంజలి,రేలంగి,నాగభూషణం,గుమ్మడి,సూర్యకాంతం.
పల్లవి::
ఏగలేక ఉన్నానురా మావా
ఎప్పుడేలుకుంటావు రా మావా
ఎప్పుడేలుకొన్నావురా
ఏమి తొందరొచ్చిందొసే పిల్లా
ఏమి ముంచుకొచ్చిందోనే పిల్లా
ఏమి ముంచుకొచ్చిందోనే
చరణం::1
బొట్లా..బొట్లా..చీరగట్టి
బొండుమల్లెలు..కొప్పునబెట్టి
కంది చేలో..పందిరేసి
పందిరెక్కి..నిక్కి చూసి
ఒళ్ళంతా..కళ్ళుచేసి
కళ్ళన్నీ..కాయగాసి
విసిగి విసిగి వేగిపోతిరా..మామా
చీమ చిటుకుమంటే..ఉలిక్కి పడితిరా
ఏగలేక ఉన్నానురా మావా
ఎప్పుడేలుకుంటావు రా మావా
ఎప్పుడేలుకొన్నావురా
చరణం::2
పొందూరూ పంచెగట్టి..మందారా నూనె రాసి
అద్దంలో నీడచూసి..నీడలోనే నిన్నుచూసి
లేత లేత బుగ్గలకొస..బుగ్గలమీద సిగ్గులకోసం
వురికి వురికి చేరవస్తినే..పిల్లా
ముద్దుల ముద్దుల మూటలు..తెస్తినే
ఏగలేక ఉన్నానురా మావా
ఎప్పుడేలుకుంటావు రా మావా
ఎప్పుడేలుకొన్నావురా
చరణం::3
పైరగాలి జోరులోన..పైటకొంగు జారిపోయే
నీవులేక నిలువలేను..తాపమింక సైపలేను
మూడు ముళ్ళు వేసేదాక..ఆగవే నా రామచిలకా
కాముని పున్నమి ముందు..వున్నదే పిల్లా
కమ్మని కౌగిలి విందు..వున్నదే
ఏగలేక ఉన్నానురా మావా
ఎప్పుడేలుకుంటావు రా మావా
ఎప్పుడేలుకొన్నావురా
Bangaru Gajulu--1968
Music::T.ChalapatiRao
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::Ghantasaala,L.R.Iswarii,Brundam
Film Directed By::Relangi Narasimha Rao
Cast::ANR, Bharathi ,Vijayanirmala,Kantarao,Nagabhushanam,Gummadi,Relangi,
Padmanabham,Geetanjali,Suryakantham.
:::::::::::::::::::::::::
EgalEka unnaanuraa maavaa
eppuDElukunTaavu raa maavaa
eppuDElukonnaavuraa
Emi tondarochchindosE pillaa
Emi munchukochchindOnE pillaa
Emi munchukochchindOnE
::::1
boTlaa..boTlaa..chiiragaTTi
bonDumallelu..koppunabeTTi
kandi chElO..pandirEsi
pandirekki..nikki choosi
oLLantaa..kaLLuchEsi
kaLLannii..kaayagaasi
visigi visigi vEgipOtiraa..maamaa
chiima chiTukumanTE..ulikki paDitiraa
EgalEka unnaanuraa maavaa
eppuDElukunTaavu raa maavaa
eppuDElukonnaavuraa
::::2
pondooruu panchegaTTi..mandaaraa noone raasi
addamlO neeDachoosi..neeDalOnE ninnuchoosi
lEta lEta buggalakosa..buggalameeda siggulakOsam
vuriki vuriki chEravastinE..pillaa
muddula muddula mooTalu..testinE
EgalEka unnaanuraa maavaa
eppuDElukunTaavu raa maavaa
eppuDElukonnaavuraa
::::3
pairagaali jOrulOna..paiTakongu jaaripOyE
neevulEka niluvalEnu..taapaminka saipalEnu
mooDu muLLu vEsEdaaka..AgavE naa raamachilakaa
kaamuni punnami mundu..vunnadE pillaa
kammani kougili vindu..vunnadE
EgalEka unnaanuraa maavaa
eppuDElukunTaavu raa maavaa
eppuDElukonnaavuraa
No comments:
Post a Comment