Tuesday, May 31, 2016

శ్రీమతి--1966




సంగీతం::శ్రీనిత్యానంద్ 
రచన::శ్రీ-శ్రీ
గానం::P.సుశీల గారు. 
Film Directed By::Vijayaanand
తారాగణం::కాంతారావు,శారద,గీతాంజలి,వాసంతి,చలం,నిర్మల,మీనాకుమారి,అల్లురామలింగయ్య,సత్యనారాయణ,రామన్నపంతులు,

పల్లవి::

చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ   
పరీక్షించే..వేదనలోనే  
విరాజిల్లు..జీవమూ
విరాజిల్లు..జీవమూ..ఊఊఉ

చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ  

చరణం::1

తెరమీద..నీడనుచేసి
విధినీతో..ఆటలాడు..ఆ ఆ ఆ ఆ ఆ
విరబూసిన..నందనవనమే
మరుభూమిగ..మారిపోవు
నిరాశలో..ఆశవేణువు
రవళించును..రాగమునే..ఆ
రవళించును..రాగము..ఊఊఊఊ 

చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ 

చరణం::2

సేవించు..దీక్షను మించీ
సిరిసంపద..వేరే లేదు..ఆ ఆ ఆ ఆ ఆ
కావించు..త్యాగము కన్నా
ధన ధాన్యము..కానరాదు
కరుణించే..హృదయములోనే
నివసించును..దైవమూ
నివసించును..దైవమూ..ఊఊఊఊ

చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ

Sreemathi--1966
Music::Sreenityanand
Lyrics::Sree,Sree 
Singer's::P.Suseela gaaru.
Film Directed By::Vijayaanand 
Cast::KaantaRao,Sarada,Chalam,Vasanta,Geetaanjali,Nirmala,Meenaakumaari,Alluraamalingayya,Satyanarayana,Raamannapantulu,

::::::::::::::::::

chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu   
pareekshinchE..vEdanalOnE  
viraajillu..jeevamuu
viraajillu..jeevamuu..uuuuu

chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu  

::::1

terameeda..neeDanuchEsi
vidhineetO..ATalaaDu..aa aa aa aa aa
viraboosina..nandanavanamE
marubhoomiga..maaripOvu
niraaSalO..ASavENuvu
ravaLinchunu..raagamunE..aa
ravaLinchunu..raagamu..uuuuuuuu 

chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu 

::::2

sEvinchu..deekshanu minchii
sirisampada..vErE lEdu..aa aa aa aa aa
kaavinchu..tyaagamu kannaa
dhana dhaanyamu..kaanaraadu
karuNinchE..hRdayamulOnE
nivasinchunu..daivamuu
nivasinchunu..daivamuu..uuuuuuuu

chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu

Sunday, May 29, 2016

సింహబలుడూ--1978




సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::వీటూరి సుందరరామూర్తి    
గానం::బాలు,L.R.ఈశ్వరీ  
Film Directed By::k.Raghavendra Rao
తారాగణం::N.T.R.వాణిశ్రీ,మోహన్‌బాబు,జయమాలిని,అంజలిదేవి.

పల్లవి::

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్

అల్లిబిల్లి సంతలోన..పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు కనవేరా..పాలవెల్లి పుంత కాడ
పైట కొంగు జారిపోయె..పడుచు గొడవ వినవేరా

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్

హా..కన్ను కన్ను..గీటుకుంటె 
సన్న సన్న..మంటరేగే
కలికి చిలుక..ఇటు రావే
హాయ్..హాయ్ 
వళ్ళు వళ్ళు..మీటుతుంటే 
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే 

చరణం::1

బానిసగా వచ్చావు..నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు..నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు

రేయి తెల్లారి తెల్లారి పోతున్నదీ..రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతున్నదీ..రారా సుందరా

ఒకటున్నది నీలో..ఒడుపున్నది నాలో
అది వున్నది లేనిది తెలుసుకో
హా..మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో
అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో 

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన..పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు..కనవేరా
వళ్ళు వళ్ళు..మీటుతుంటే 
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే 

చరణం::2 

ఈ ద్వీపానికి..దీపానివి నువ్వు
ఈ లంకకే..నెలవంకవి నువ్వు 

మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే..మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది వగరుందిలే..సెగ రేగిందిలే

వలపున్నది నాలో..బలమున్నది నీలో
ఆ పట్టుని ఈ విడుపుని..హాయ్..కోరుకో 
సగమున్నది నాలో..సగమున్నది నీలో
రెంటిని జంటగా మలచుకో..హాయ్

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు..కనవేరా
వళ్ళు వళ్ళు..మీటుతుంటే 
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే 
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్

SimhaBaludu--1978
Music::M.S.Viswanathan
Lyrics::Veetoori Sundararaamoorti
Singer's::S.P.Baalu,L.R.Iswari
Film Directed By::K.Raghavendra Rao
Cast::N.T.R. Vanisri,Mohanbabu,Jayamaalini,Anjalidevi.

::::::::::::::::::

sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy

allibilli santalOna..pilla gaali jaataraaye
taLuku beLuku kanavEraa..paalavelli punta kaaDa
paiTa kongu jaaripOye..paDuchu goDava vinavEraa

sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy

haa..kannu kannu..geeTukunTe 
sanna sanna..manTarEgE
kaliki chiluka..iTu raavE
haay..haay 
vaLLu vaLLu..meeTutunTE 
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE 

::::1

baanisagaa vachchaavu..nannE nee baanisagaa chEsukunnaavu
magatanam choopaavu..naalO aaDatanaanni nidra lEpaavu

rEyi tellaari tellaari pOtunnadii..raaraa naa doraa
teega allaaDi maallaaDi pOtunnadii..raaraa sundaraa

okaTunnadi neelO..oDupunnadi naalO
adi vunnadi lEnidi telusukO
haa..merupunnadi naalO..urumunnadi neelO
adi needani idi naadani haay..marichipO 

sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna..pilla gaali jaataraaye
taLuku beLuku..kanavEraa
vaLLu vaLLu..meeTutunTE 
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE 

::::2 

ii dveepaaniki..deepaanivi nuvvu
ii lankakE..nelavankavi nuvvu 

malle puvvanTi ravvanTi manasunnadilE..magatODundilE
chinta chiguranTi pogarundi vagarundilE..sega rEgindilE

valapunnadi naalO..balamunnadi neelO
aa paTTuni ii viDupuni..haay..kOrukO 
sagamunnadi naalO..sagamunnadi neelO
renTini janTagaa malachukO..haay

sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna pilla gaali jaataraaye
taLuku beLuku..kanavEraa
vaLLu vaLLu..meeTutunTE 
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE 
sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy

Thursday, May 19, 2016

ప్రేమలు పెళ్ళిళ్ళు--1974




సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::D.C.నారాయణ రెడ్డి  
గానం::V.రామకృష్ణ,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,జయలలిత,శారద,S.V.రంగారావు,రామకృష్ణ,నిర్మల,G.వరలక్ష్మి

పల్లవి::

మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా..పువ్వై విరిసే వేళ యిది
నీ కౌగిలిలో యవ్వనమంతా..పువ్వై విరిసే వేళ యిది
ఆ..వేళ యిది..ఆ..వేళ యిది

చరణం::1

లలలల..లల లాలల..లలలల..లల లాలల
లలలల..లల లాలల..లలలల..లల లాలల
తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి
సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి
నీలాల నీ కళ్ళలో..నీ రూపమే వున్నది 
నీలాల నీ కళ్ళలో..నీ రూపమే వున్నది
ఆశలే..పెంచుకో..మోజులే..పంచుకో
మనసులు మురిసే సమయమిది
తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
పువ్వై విరిసే వేళ యిది..ఈ

చరణం::2

ఈ అంద చందాలలో..ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే..నేడు నా జీవితం
ఈ అంద చందాలలో..ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే..నేడు నా జీవితం
నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకిచి పోవులే
నిండైన మన ప్రేమలు..నిలిచేను కలకాలము
తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ..వేళ యిది ఆ..వేళ యిది..పువ్వై విరిసే వేళ యిది

Premalu-Pelillu--1974
Music::M.S.Viswanadhan
Lyrics::D.C.Narayana Reddi
Singer's::V.Raamakrishna,P.Suseela.
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::A.N.R.Jayalalita,Sarada,Satyanarayana,S.V.RangaaRao,Ramakrishna,Nirmala,G.Varalakshmii.

:::::::::::::::::

manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
nee kougililO yavvanamantaa..puvvai virisE vELa yidi
nee kougililO yavvanamantaa..puvvai virisE vELa yidi
aa..vELa yidi..aa..vELa yidi

::::1

lalalala..lala laalala..lalalala..lala laalala
lalalala..lala laalala..lalalala..lala laalala
telimabbu janTa gaganaala venTa jata jErutunnadi
hRdayaalu renDu ii teeramandu penavEsukunnavi
selayETi janTa aa kOnalandu kalabOsukunnadi
paruvaalu renDu oka daarivenTa payaninchuchunnavi
neelaala nee kaLLalO..nee roopamE vunnadi 
neelaala nee kaLLalO..nee roopamE vunnadi
aaSalE..penchukO..mOjulE..panchukO
manasulu murisE samayamidi
tanuvulu marichE taruNamidi
nee kougililO yavvanamantaa puvvai virisE vELa yidi
puvvai virisE vELa yidi..ii

::::2

ii anda chandaalalO..ii prEma bandhaalalO
uyyaala loogindilE..nEDu naa jeevitan
ii anda chandaalalO..ii prEma bandhaalalO
uyyaala loogindilE..nEDu naa jeevitan
naa sogasulanni ii naaTinunDi nee sontamaayelE
mana janTa choosi ii lOkamanta pulakichi pOvulE
ninDaina mana prEmalu..nilichEnu kalakaalamu
tODugaa....neeDagaa...jODugaa...saagipO
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
nee kougililO yavvanamantaa puvvai virisE vELa yidi
aa..vELa yidi aa..vELa yidi..puvvai virisE vELa yidi

Wednesday, May 04, 2016

వయసు పిలిచింది--1978




సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరిసుందర్‌రామ్మూర్తి 
గానం::S.P.బాలు
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల

పల్లవి::

మాటే మరచావే..చిలకమ్మ..మనసువిరిచావే  
అంతట నీవే కనిపించి..అలజడి రేపావే
common clasps
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

చరణం::1

నీ పెదవులు..చిలుకును మధురసం 
నీ హృదయం మాత్రం..పాదరసం
నీ పెదవులు..చిలుకును మధురసం 
నీ హృదయం మాత్రం..పాదరసం
నాలో రేపావు..ఊ..జ్వాల ఒకరితో పాడేవు..ఊ..జోల 
నను మరచి పోవడం..నాాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు  
వలపు గుండెకే..గాయమా
కథలే మారెను కలలే మిగిలెను హే..ఏయ్ 

హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

చరణం::2

ప్రేమన్నది..దేవుని కానుక 
అది నీకు కేవలం..వేడుక 
ప్రేమన్నది..దేవుని కానుక 
అది నీకు కేవలం..వేడుక 
కృష్ణుడు ఆశపడి...రాగ
రాధిక వేరు పడి...పోగా 
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికెైన నీ జీవితాన..కనరాకపోవునా ఉదయము  
నిజమే తెలుసుకో గతమే తలచుకో..హేయ్

హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
మాటే మరచావే..ఏఏఏ..చిలకమ్మ..మనసువిరిచావే..ఏఏఏ  
Thank You

Vayasu Pilichindi--1978
Music::Ilayaraajaa
Lyrics::Veetoori Sundara raammoorti
Singer's::S.P.Baalu
Film Directed By::Sreedhar
Cast::Kamalhaasan,Rajanikaant,Sriipriya,Jayachitra,,Kaantaaraavu,Saakshi rangaaraavu,Nirmalamma.

:::::::::::::::::::::::

maaTE marachaavE..chilakamaaaa manasuvirichaavE 
antaTa neevE kanipinchi alajaDi rEpaavE
"common clasps"
hello My Rita..Emaindi nee maaTa
hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa

hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa

::::1

nee pedavulu..chilukunu madhurasam 
nee hRdayam maatram..paadarasam
nee pedavulu..chilukunu madhurasam 
nee hRdayam maatram..paadarasam
naalO rEpaavu..uu..jwaala okaritO paaDEvu..uu..jOla 
nanu marachi pOvaDamam..nyaayama
manasamminanduku..nminanduku  
valapu gunDekE..gaayamaa
kathalE maarenu kalalE migilenu hE..Ey 

hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa

::::2

prEmannadi..dEvuni kaanuka 
adi neeku kEvalam..vEDuka 
prEmannadi..dEvuni kaanuka 
adi neeku kEvalam..vEDuka 
kRshNuDu aaSapaDi...raaga
raadhika vEru paDi...pOgaa 
eDabaaTu sahinchadu hRdayamu
okanaaTikeaina nee jeevitaana..kanaraakapOvunaa udayamu 
nijamE telusukO gatamE talachukO..hEy

hello My Rita..Emaindi nee maaTa
hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa
maaTE marichaavE..EEE..chilakamma manasuvirichaavE..EEEE
Thank You

వయసు పిలిచింది--1978




సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి
గానం::V.రామకృష్ణ,S.జానకి 
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
రేపటి మాటేల..నమ్ముకో ఈవేళ..ఆ
జీవితం మధుశాల..యవ్వనం రసలీల

చరణం::1

ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
పెదవే మధుకలశం..అందుకో ప్రేమ రసం
పెదవే మధుకలశం..అందుకో ప్రేమ రసం
అందమే నీకు వశం..చిందుకో వుల్లాసం

వచ్చిందీ మధుమాసం..నేడే నీకోస
జీవితం నీకు వరం..చేరుకో సుఖతీరం
నాబిగి కౌగిలిలో..రాసుకో శృంగారం
జీవితం నీకు వరం..చేరుకో సుఖతీరం


చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
చక్కని పక్కవుంది..పక్కపై చుక్కే ఉందీ
చక్కని పక్కవుంది..పక్కపై చుక్కే ఉందీ

చుక్క కూడ పక్కనే వుందీ..పక్క కూడ పక్కుమందీ
మక్కువైతే దక్కేనందీ..దక్కితే చిక్కేముందీ
జీవితం మధుశాల..యవ్వనం రసలీల

చరణం::3

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆఅ..ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నులే కలుసుకుంటే..వెన్నెలే వేడి కదా
కన్నులే కలుసుకుంటే..వెన్నెలే వేడి కదా
కన్నెతో కలసివుంటే..స్వర్గమే చేదు కదా
ఇద్దరం ఒక్కటైతే..మనసుదే కావ్యసుధా

జీవితం మధుశాల..యవ్వనం రసలీల
రేపటి మాటేల..నమ్ముకో ఈవేళా..
జీవితం మధుశాల..యవ్వనం రసలీల..ఆఆఅ   

యవ్వనం రసలీల..ఆఆఅ 
యవ్వనం రసలీల..ఆ

Vayasu Pilichindi--1978
Music::Ilayaraajaa
Lyrics::Veetoori Sundara raammoorti
Singer's::V.Raamakrshna,S.Jaanaki 
Film Directed By::Sreedhar
Cast::Kamalhaasan,Rajanikaant,Sriipriya,Jayachitra,,Kaantaaraavu,Saakshi rangaaraavu,Nirmalamma.

:::::::::::::::::::::::

aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
jeevitam madhuSaala..yavvanam rasaleela
jeevitam madhuSaala..yavvanam rasaleela
rEpaTi maaTEla..nammkO iivELa..aa
jeevitam madhuSaala..yavvanam rasaleela

::::1

O..O..O..aa..aa..aa..aa..aa..aa..aa 
pedavE madhukalaSam..andukO prEma rasam
pedavE madhukalaSam..andukO prEma rasam
andamE neeku vaSam..chindukO vullaasam

vachchimdii madhumaasam..nEDE neekOsa
jeevitam neeku varam..chErukO sukhateeram
naabigi kaugililO..raasukO SRngaaram
jeevitam neeku varam..chErukO sukhateeram


::::2

aa..aa..aa..aa.aa..aa..aa..aa
chakkani pakkavundi..pakkapai chukkE undii
chakkani pakkavundi..pakkapai chukkE undii

chukka kooDa pakkanE vundii..pakka kooDa pakkumandii
makkuvaitE dakkEnandii..dakkitE chikkEmundii
jeevitam madhuSaala..yavvanam rasaleela

::::3

aa..aa..aa..aa..aa..aa
aa..aaa..aaa..aa..aa
kannulE kalusukunTE..vennelE vEDi kadaa
kannulE kalusukunTE..vennelE vEDi kadaa
kannetO kalasivunTE..swargamE chEdu kadaa
iddaram okkaTaitE..manasudE kaavyasudhaa

jeevitam madhuSaala..yavvanam rasaleela
rEpaTi maaTEla..nammukO iivELaa..aa
jeevitam madhuSaala..yavvanam rasaleela
O..O..O..O..O..O..O
yavvanam rasaleela..aa
O..O..O..O..O..O..O
yavvanam rasaleela..aa

బ్రహ్మపుత్రుడు::1988




సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల  
Film Directed By::Dasari Narayana Rao 
తారాగణం::వేంకటేష్,రజని,జయసుధ,మోహన్‌బాబు,షలిని,అక్కినేని,మందాకిని,లక్ష్మీ,నూతన్‌ప్రసాద్,ప్రభాకర్‌రెడ్డి,రంగనాథ్,రాళ్ళపల్లి,

పల్లవి::

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత..గొడవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత..గొడవ

దాని వయ్యారి..రూపమెంత నడవా
అది గోదారి మీద..గూటి పడవా
దాని తోడుంటే..నాకు ఏం తక్కువ

ఓ..ఓ..సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ

ఆడి ముద్దుకుంది..ముత్యమంత విలువా
ఆడు ఉంటాడమ్మ..గుండెలోన నిలవా
ఆడి కౌగిళ్ళకొస్తే..ఎంత మక్కువ

చరణం::1

సందేళ్ళ నింగిలోన..సుక్కపొడిచి
దాన్ని సందిళ్ళలోన..ఈడు నిక్కబొడిచి

పిల్ల గాలి పైటలాగి...పక్క పరిచి
అహ..లేతలేత దాని మీద పూలు పరచి

దాని సోకు చూడగానే..మైమరచి
నీడలాగ..వెంటపడిపోదలచి 

అందాలు ఇచ్చుకుంటా..ఆకు మడచి
ఓహ్..సందిళ్ళకొచ్చిపోరా మావా

గున్నమావితోటలోకి..కన్నెపిల్ల రావే

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ

ఆడి ముద్దుకుంది..ముత్యమంత విలువా
ఆడు ఉంటాడమ్మ..గుండెలోన నిలవా
దాని తోడుంటే నాకు..ఏం తక్కువ

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ

చరణం::2

కాశ్మీర లోయవంటి..కన్నె సొగసు
కవ్వింత పూలు జల్లె..ఉన్నవయసు

కన్యాకుమారి మీద..నాకు మనసు
కంటిపాపాయి ఏమందో..నాకు తెలుసు

మంచుపూల పందిరేసే..మాఘమాసం
మాపటేలకొచ్చాను...నీకోసం

నల్లమబ్బు చీకటొచ్చె..మనకోసం
నాటాలి ముద్దుతో...సందేశం

గంగదాటి పోయింది..చేను కూడా మావా

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ 

దాని వయ్యారి..రూపమెంత నడవా
అది గోదారి మీద..గూటి పడవా

ఆడి కౌగిళ్ళకొస్తే..ఎంత మక్కువ

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ

సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ 

Brahma Putrudu--1988
Music::Chakravarti
Lyrics::Veeturisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela  
Film Directed By::Dasari Narayana Rao 
Cast::Venkatesh,Rajani,Jayasudha,Mohan^baabu,Shalini,AkkinEni,Mandaakini,Lakshmii,Nootan^prasaad,Prabhaakar^reddi,Ranganaath,RaaLLapalli.

:::::::::::::::::

sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta..goDava
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta..goDava

daani vayyaari..roopamenta naDavaa
adi gOdaari meeda..gooTi paDavaa
daani tODunTE..naaku En takkuva

O..O..sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava
sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava

aaDi muddukundi..mutyamanta viluvaa
aaDu unTaaDamma..gunDelOna nilavaa
aaDi kaugiLLakostE..enta makkuva

::::1

sandELLa ningilOna..sukkapoDichi
daanni sandiLLalOna..eeDu nikkaboDichi

pilla gaali paiTalaagi...pakka parichi
aha..lEtalEta daani meeda poolu parachi

daani sOku chooDagaanE..maimarachi
neeDalaaga..venTapaDipOdalachi 

andaalu ichchukunTaa..aaku maDachi
Oh..sandiLLakochchipOraa maavaa

gunnamaavitOTalOki..kannepilla raavE

sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava

sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava

aaDi muddukundi..mutyamanta viluvaa
aaDu unTaaDamma..gunDelOna nilavaa
daani tODunTE naaku..En takkuva

sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava

::::2

kaaSmeera lOyavanTi..kanne sogasu
kavvinta poolu jalle..unnavayasu

kanyaakumaari meeda..naaku manasu
kanTipaapaayi EmandO..naaku telusu

manchupoola pandirEsE..maaghamaasam
maapaTElakochchaanu...neekOsam

nallamabbu cheekaTochche..manakOsam
naaTaali muddutO...sandESam

gangadaaTi pOyindi..chEnu kooDaa maavaa

sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava

sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava 

daani vayyaari..roopamenta naDavaa
adi gOdaari meeda..gooTi paDavaa

aaDi kaugiLLakostE..enta makkuva

sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava

sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava