సంగీతం::T.V.ఛలపతిరావు
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::ఘంటసాల గారు,P.సుశీల.
Film Directed By::Tatineni Rama Rao
తారాగణం::అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
రాజబాబు,రమాప్రభ
పల్లవి::
ఏ తోటలో విరబూసెనో..ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను..చిరునవ్వు..ఊఊఊఊఊఊ
ఏ తోటలో విరబూసెనో..ఈ పువ్వు
ఈ చిరుత నవ్వులు..ఊఊఊ..ఏ జంటపంటలో..ఓఓఓ
ఈ చిలిపి కన్నులు..ఊఊ..అవి ఏ వలపు కలలో..ఓఓఓఓఓఓఓ
ఏ తోటలో విరబూసెనో..ఈ పువ్వు
చరణం::1
బ్రహ్మచారినే..నాన్నను చేసి
పక పక..కొంటెగ నవ్వేవు
బ్రహ్మచారినే..నాన్నను చేసి
పక పక..కొంటెగ నవ్వేవు
నీ నవ్వులో..ఏమున్నదో మైకము
నావాడవే అని..నమ్మెను లోకము
ఏ తోటలో విరబూసెనో..ఈ పువ్వు
చరణం::2
పసిపాపంటే..దేవుడురా
సత్యానికి నువు..సాక్ష్యమురా
పసిపాపంటే..దేవుడురా
సత్యానికి నువు..సాక్ష్యమురా
ఎవరో అల్లిన..కల్లలకు
నువ్వెందుకు..పందిరి వయినావు..ఊఊఊఊ
ఏ తోటలో విరబూసెనో..ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను..చిరునవ్వు..ఊఊఊఊఊఊ
పల్లవి::
ఈ తోటలో ఒక మాలిని..ఒక మాలతి
ప్రేమించినది తననేనని..నమ్మినది
ఈ చిరుత నవ్వులు..ఆ జంట పంటలే
ఈ చిలిపి కన్నులు..ఊఊ..ఆ వలపు కలలే
Brahmachaari--1968
Music::T.V.Chalapati Rao
Lyrics::D.C.Naraayana Reddi
Singer's::Ghantasala Gaaru,P.Suseela
Film Directed By::TatineniRamaRao
Cast::A.NageswaraRao,Jayalalita,Nagabhushanam,Sooryakaantam,Chalam,RamanaReddi,PrabhakarReddi.
::::::::::::::::
E tOTalO viraboosenO..ii puvvu
naa inTilO virajallenu..chirunavvu..UUUUUU
E tOTalO viraboosenO..ii puvvu
ii chiruta navvulu..UUU..E janTapanTalO..OOO
ii chilipi kannulu..UU..avi E valapu kalalO..OOOOOOO
E tOTalO viraboosenO..ii puvvu
::::1
brahmachaarinE..naannanu chEsi
paka paka..konTega navvEvu
brahmachaarinE..naannanu chEsi
paka paka..konTega navvEvu
nee navvulO..EmunnadO maikamu
naavaaDavE ani..nammenu lOkamu
E tOTalO viraboosenO..ii puvvu
::::2
pasipaapanTE..dEvuDuraa
satyaaniki nuvu..saakshyamuraa
pasipaapanTE..dEvuDuraa
satyaaniki nuvu..saakshyamuraa
evarO allina..kallalaku
nuvvenduku..pandiri vayinaavu..UUUU
E tOTalO viraboosenO..ii puvvu
naa inTilO virajallenu..chirunavvu..UUUUUU
pallavi::
ii tOTalO oka maalini..oka maalati
prEminchinadi tananEnani..namminadi
ii chiruta navvulu..aa janTa panTalE
ii chilipi kannulu..UU..aa valapu kalalE
No comments:
Post a Comment