Monday, February 09, 2015

శ్రీవారి ముచ్చట్లు--1981



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావు
గానం::P.సుశీల,S.P.బాలు
Film DirecTed By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల.    

పల్లవి::

ఆకాశం ముసిరేసింది..ఊరంతా ముసుగేసింది
ఆకాశం ముసిరేసింది..ఊరంతా ముసుగేసింది

ముసుగులో..పువ్వులు రెండు
ముసుగులో..పువ్వులు రెండు

ఆడుకుంటున్నాయి..పాడుకుంటున్నాయి
ఆడి పాడి కిందా మీదా..పడిపోతున్నాయి  
హా..హా..హా..హా..హా..హా
హా..ఆకాశం ముసిరేసింది..ఊరంతా ముసుగేసింది 

చరణం::1 

తొలకరి జల్లుల చినుకులలో..హా
గడసరి చినుకుల తాకిడిలో..హా
మగసిరి గాలుల సైగలలో..హా
ఊపిరి సలపని కౌగిలిలో..హా

చెట్టాపట్టాలెసుకొని..చెట్టుల చాటుకు వస్తే
పిట్టలు కూతలు కూస్తే..తలపై పువ్వులు పడితే
పిట్టలు కూతలు కూస్తే..తలపై పువ్వులు పడితే
మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?..బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
హా..ఎందుకు?

హోయ్..హోయ్..ఆకాశం ముసిరేసింది..ఊరంతా ముసుగేసింది 

చరణం::2

చిరుచిరు నవ్వుల పెదవులపై..హా
కురిసి కురవని ముద్దులలో..హా
చిరు చిరు చెమటల బుగ్గలపై..హా
తెలిసి తెలియని సిగ్గులలో..హా

బుగ్గా బుగ్గ కలుసుకొని..సిగ్గుల పానుపులేస్తే
పెదవి పెదవి కలుసుకొని..ముద్దుల రాగం తీస్తే
పెదవి పెదవి కలుసుకొని..ముద్దుల రాగం తీస్తే

మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు? 
బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
ఛా..ఎందుకు? 
ఆకాశం ముసిరేసింది..ఊరంతా ముసుగేసింది
ఆ..ఆకాశం ముసిరేసింది..ఊరంతా ముసుగేసింది
ముసుగులో..పువ్వులు రెండు
ముసుగులో..పువ్వులు రెండు
ఆడుకుంటున్నాయి..పాడుకుంటున్నాయి
ఆడి పాడి కిందా మీదా పడిపోతున్నాయి 
హోయ్..ఆకాశం ముసిరేసింది..హా..ఊరంతా ముసుగేసింది
ఆ..ఆకాశం ముసిరేసింది..ఆ..ఊరంతా ముసుగేసింది

Sreevari Muchchatlu--1981
Music::chakravarti
Lyrics::daasarinaaraayaNaraavu
Singer's::P.suSeela,S.P.Balu 
Film DirecTed By::Dasari Narayana Rao
Cast::AkkinEniNaageswaraRao,Jayaprada,Jayasudha,Gummadi,Raajabaabu,Ramaaprabha,Prabhakar^Reddi,Alluraamalingayya,Raajasulochana,Nirmala.    

::::::::::

aakaaSam musirEsindi..oorantaa musugEsindi
aakaaSam musirEsindi..oorantaa musugEsindi

musugulO..puvvulu renDu
musugulO..puvvulu renDu

aaDukunTunnaayi..paaDukunTunnaayi
aaDi paaDi kindaa meedaa..paDipOtunnaayi  
haa..haa..haa..haa..haa..haa
haa..aakaaSam musirEsindi..oorantaa musugEsindi 

::::1 

tolakari jallula chinukulalO..haa
gaDasari chinukula taakiDilO..haa
magasiri gaalula saigalalO..haa
oopiri salapani kaugililO..haa

cheTTaapaTTaalesukoni..cheTTula chaaTuku vastE
piTTalu kootalu koostE..talapai puvvulu paDitE
piTTalu kootalu koostE..talapai puvvulu paDitE
mantraalenduku? talambraalenduku?..
baajaalenduku? bhajantreelenduku?
haa..enduku?

hOy..hOy..aakaaSam musirEsindi..oorantaa musugEsindi 

::::2

chiruchiru navvula pedavulapai..haa
kurisi kuravani muddulalO..haa
chiru chiru chemaTala buggalapai..haa
telisi teliyani siggulalO..haa

buggaa bugga kalusukoni..siggula paanupulEstE
pedavi pedavi kalusukoni..muddula raagam teestE
pedavi pedavi kalusukoni..muddula raagam teestE

mantraalenduku? talambraalenduku? 
baajaalenduku? bhajantreelenduku?
Chaa..enduku?

aakaaSam musirEsindi..oorantaa musugEsindi
aa..aakaaSam musirEsindi..oorantaa musugEsindi
musugulO..puvvulu renDu
musugulO..puvvulu renDu
aaDukunTunnaayi..paaDukunTunnaayi
aaDi paaDi kindaa meedaa paDipOtunnaayi 
hOy..aakaaSam musirEsindi..haa..oorantaa musugEsindi
aa..aakaaSam musirEsindi..aa..oorantaa musugEsindi

No comments: