సంగీతం::S.రాజేశ్వరిరావు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Giduturi Suryam
తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,నాగభూషణం.
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగమంతటా..ఆ..నాదమయం
హృదయాలనేలే..రాగమయం
నవరాగ రాగిణీ యోగమయం
జగమంతటా..ఆ..నాదమయం
హృదయాలనేలే..రాగమయం
నవరాగ రాగిణీ యోగమయం
జగమంతటా..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగమంతటా..ఆ..నాదమయం
చరణం::1
నాలో నీలో వేదన ఒకటే
నాలో నీలో వేదన ఒకటే
వేదనలోని సాధన ఒకటే
వేదనలోని సాధన ఒకటే
సాధనలో సంగీతం ఒకటే
సాధనలో సంగీతం ఒకటే
సంగీతానికి స్వర్గం ఒకటే..ఏఏఏ
జగమంతటా..ఆ..నాదమయం
హృదయాలనేలే..రాగమయం
నవరాగ రాగిణీ యోగమయం
జగమంతటా..ఆ..నాదమయం
చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
నిరిగరిగా రిగరినిరినిగారిమాగనిరిగమపమగరిపా
మాపమపా మపదమా పదనిపా దనిసదనిపా
దాగపామపగమదపగమగమపమదగమనిదా
గమదని నినినిసనిసనిదపమగ
గమదస ససససనిరిదనిదమ
ససస ససస
గమగమదమదనిరినిదమగరిస
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
గమదనినినినినిదనినినిదనినినిదనినిదనినిమదనీ
గమదనిరిరిరిరిదనిరిదనిరిదనిగరిగరిసనిదనిసా
దమదనిరిదనిరినిగరిగసా
నిసనిరిదనిదమదనిదనిదా
దనిదదనిదదనిదమదనినీ
నిరిరిదనినిమదగమదనిరీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
జగమంతటా..ఆ..నాదమయం
No comments:
Post a Comment