Saturday, December 05, 2015

ఊరికి మొనగాడు--1981



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::K.Raghavendra Rao
తారాగణం::కృష్ణ, జయప్రద,రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య,కాంతారావు,నిర్మల. పల్లవి::

ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
అల్లరింక ఆపకుంటే పిల్లి మెల్లో గంట కట్టి 
అచ్చుపోసి పంపుతా తువ్వాయి

ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఈత పళ్లు రాలినట్టు మూతి పళ్లు 
రాలగొట్టి మూటగట్టి పంపుతా లేవోయి

ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి 


చరణం::1 

కోతి చేష్టలెక్కువైతే కోతి పిల్లవంటారు..తంతాను
పొగరుబోతు పనులు చేస్తే పోట్లగిత్తవంటారు..కొరుకుతా
ఒల్లు దగ్గరెట్టుకో..వన్నెలుంటే దిద్దుకో
ఒల్లు దగ్గరెట్టుకో..వన్నెలుంటే దిద్దుకో
అప్పుడే అందమైన..ఆడపిల్లవంటారు 


కళ్లు నెత్తికెక్కితే ఒల్లు వాయగొడతారు..అబ్బా
ఒల్లు తిమ్మిరెక్కితే బడితె పూజ చేస్తారు..ఓయమ్మా
పిల్ల కాను చూసుకో..పిడుగు నేను కాసుకో 
పిల్ల కాను చూసుకో..పిడుగు నేను కాసుకో
కాసుకో..చూసుకో..కాసుకో..చూసుకో

ఓయె..యా..ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి 

చరణం::2 

ఆ..అహా..హహా..హా..ఆ..ఆ..ఆ..హాహా..హా
రంకెలేస్తే గిచ్చకైనా మాట తప్పదు..గిల్లుతా..ఊ
కంకె వేస్తే చేలుకైనా కోత తప్పదు..పొడుస్తా
ముల్లు బుద్ధి మానుకో..పువ్వు లాగ మారిపో
ముల్లు బుద్ధి మానుకో..పువ్వు లాగ మారిపో
ముద్దుగా మచ్చటైన ముద్దబంతివంటారు


మాపతీపి రేగితే పంపరేసి పంపుతారు..ఓహొహో
పిచ్చి నీకు రేగితే డొక్క నీకు చింపుతారు..హహహ

పిల్ల కాను చూసుకో..పిడుగు నేను కాసుకో 
పిల్ల కాను చూసుకో..పిడుగు నేను కాసుకో
కాసుకో..చూసుకో..కాసుకో..చూసుకో
హో..ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి 
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి

అల్లరింక ఆపకుంటే పిల్లి మెల్లో గంట కట్టి అచ్చుపోసి పంపుతా తువ్వాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి..అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఈతపళ్లు రాలినట్టు మూతి పళ్లు రాలగొట్టి మూటగట్టి పంపుతా లేవోయి
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి..ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి


Uriki Monagadu--1981
Music::Chakravarti
Lyrics::VeturiSundaraRamMoorti
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::K.Raghavendra Rao
Cast::Krishna,JayapradaRaoGopalRao,Alluramalingayya,Kantarao,Nirmala.

:::::::::::::::::::::

erra tOlu burramukku ammaayi
anta Tekku neeku chikku bujjaayi
erra tOlu burramukku ammaayi
anta Tekku neeku chikku bujjaayi
allarinka aapakunTE pilli mellO ganTa kaTTi 
achchupOsi pamputaa tuvvaayi

erra tOlu bungamooti abbaayi
anta Tekku neeku chikku bujjaayi
erra tOlu bungamooti abbaayi
anta Tekku neeku chikku bujjaayi
eeta paLLu raalinaTTu mooti paLLu 
raalagoTTi mooTagaTTi pamputaa lEvOyi

erra tOlu burramukku ammaayi
erra tOlu bungamooti abbaayi 


::::1 

kOti chEshTalekkuvaitE kOti pillavanTaaru..tantaanu
pogarubOtu panulu chEstE pOTlagittavanTaaru..korukutaa
ollu daggareTTukO..vannelunTE diddukO
ollu daggareTTukO..vannelunTE diddukO
appuDE andamaina..aaDapillavanTaaru 


kaLLu nettikekkitE oLLu vaayagoDataaru..abbhaa
ollu timmirekkitE baDite pooja chEstaaru..Oyammaa
pilla kaanu choosukO..piDugu nEnu kaasukO 
pilla kaanu choosukO..piDugu nEnu kaasukO
kaasukO..choosukO..kaasukO..choosukO

Oye..yaa..erra tOlu burramukku ammaayi
anta Tekku neeku chikku bujjaayi
erra tOlu bungamooti abbaayi
anta Tekku neeku chikku bujjaayi 

::::2 

aa..ahaa..hahaa..haa..aa..aa..aa..haahaa..haa
rankelEstE gichchakainaa maaTa tappadu..gillutaa..oo
kanke vEstE chElukainaa kOta tappadu..poDustaa
mullu buddhi maanukO..puvvu laaga maaripO
mullu buddhi maanukO..puvvu laaga maaripO
muddugaa machchaTaina muddabantivanTaaru


maapateepi rEgitE panparEsi pamputaaru..OhohO
pichchi neeku rEgitE Dokka neeku chimputaaru..hahaha

pilla kaanu choosukO..piDugu nEnu kaasukO 
pilla kaanu choosukO..piDugu nEnu kaasukO
kaasukO..choosukO..kaasukO..choosukO
hO..erra tOlu burramukku ammaayi 
anta Tekku neeku chikku bujjaayi

allariMka aapakuMTae pilli mellO ganTa kaTTi achchupOsi pamputaa tuvvaayi
erra tOlu bungamooti abbaayi..anta Tekku neeku chikku bujjaayi
eetapaLLu raalinaTTu mooti paLLu raalagoTTi mooTagaTTi pamputaa lEvOyi

erra tOlu burramukku ammaayi..erra tOlu bungamooti abbaayi

No comments: