సంగీతం::MM.కీరవాణి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
Film Directed By::K.Ajayakumar
Film Produced By::K.S.Rama Rao
తారాగణం::నాజార్,మాధవి,తనికెళ్ళభరణి,బ్రంహానందం,నిర్మలమ్మ,అల్లురామలింగయ్య,కోటశ్రీనివాస్‌రావు,చారుహాసన్,సుధ.
పల్లవి::
రాగం అనురాగం..సంసారం..మ్మ్
బంధం అనుబంధం..సంగీతం..మ్మ్
ఇద్దరుంటే పంచదార..సాగరం
ఇల్లు చూస్తే మల్లె పూల పంజరం..అహహా..ఆ
రాగం అనురాగం సంసారం..బంధం అనుబంధం సంగీతం
చరణం::1
గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ
వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ
ఏంటో చెప్పమ్మా..తేలు
పగలేమో రెండే కాళ్ళు చీకటి పడితే నాలుగు కాళ్ళు
జంతువు కాదు మనిషే..ఎవరు..?ఇంకెవరు నాన్నే..ఏయ్
చిరు చిరు నవ్వుల్లో చిన్నారి గువ్వల్లో..చీకటింట దీపమెట్టాలా
కనులు అదిరేలా..హా..కలలు కనవేలా
ముసి ముసి ముద్దుల్లొ ముక్కుతున్న పొద్దుల్లో
వెన్నెలింట వేడే పుట్టాలా
పెదవి వెనకాలా హా..మధువులొలకాలా
ఒడిలో పాప బడిలో పాప జతకీ కంటి పాపా
యెదలో పాప యెదుటే పాప చెలి నా పాప చెలాకి సొగసుల
రాగం అనురాగం సంసారం..మ్మ్..బంధం అనుబంధం సంగీతం..మ్మ్
చరణం::2
రాతిరి చేసిన తప్పుల్ని పొద్దుట మన్నించేస్తుంది
ఎన్ని సార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది
ఆ దేవతెవరు? కనకదుర్గమ్మ..కాదు
పోలేరమ్మా..కాదు..మరియమ్మా..కాదమ్మా..మీ అమ్మ
తొలకరి తోటల్లొ వాగుల్లో వంకల్లో ఎంకి పాట ఏకం అవ్వాలా
మనసు కవి పాటా..హ..మనకు విరిబాటా
తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో ఏడు జన్మలేకం అవ్వాలా
తెలుగు హరి పాటా..హ..తేనియల తేటా
చిరు కోపాల చెలి రూపాలు పరిచే పక్కపాలు
తమ తాపాల కసి దూపాలు అపుడే కాదు పదండి అనగల
రాగం అనురాగం సంసారం
బంధం అనుబంధం సంగీతం
Maathrudevobhava --1993
Music::MM.Keeravaani
Lyrics:Veturisundararamamoorti
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Ajayakumar
Film Produced By::K.S.Rama Rao
Cast::Nasser,Madhavi,Nirmalamma,Tanikella bharani,Alluraamalingayya,Kota Srinivas Rao,Bramhanandam,Chaaruhaasan,Sudha.
raagam anuraagam samsaaram
bandham anubandham samgeetam
iddarunTE panchadaara saagaram
illu choostE malle poola panjaram..ahahaa..aa
raagam anuraagam samsaaram..bandham anubandham sangeetam
::::1
gODa meeda bomma golusula bomma
vachchE pOyE vaariki vaDDinchE bomma
EnTO cheppammaa..tElu
pagalEmO renDE kaaLLu cheekaTi paDitE naalugu kaaLLu
jantuvu kaadu manishE..evaru..?inkevaru naannE..Ey
chiru chiru navvullO chinnaari guvvallO..cheekaTinTa deepameTTaalaa
kanulu adirElaa..haa..kalalu kanavElaa
musi musi muddullo mukkutunna poddullO
vennelinTa vEDE puTTaalaa
pedavi venakaalaa haa..madhuvulolakaalaa
oDilO paapa baDilO paapa jatakee kanTi paapaa
yedalO paapa yeduTE paapa cheli naa paapa chelaaki sogasula
raagam anuraagam sansaaram..bandham anubandham sangeetam
::::2
raatiri chEsina tappulni podduTa manninchEstundi
enni saarlu maaTa tappinaa manninchaam pO anTundi
aa dEvatevaru? kanakadurgamma..kaadu
pOlErammaa..kaadu..mariyammaa..kaadammaa..mee amma
tolakari tOTallo vaagullO vankallO enki paaTa Ekam avvaalaa
manasu kavi paaTaa..ha..manaku viribaaTaa
tirupati konDallO kOnallO kOvellO EDu janmalEkam avvaalaa
telugu hari paaTaa..ha..tEniyala tETaa
chiru kOpaala cheli roopaalu parichE pakkapaalu
tama taapaala kasi doopaalu apuDE kaadu padanDi anagala
raagam anuraagam sansaaram
bandham anubandham sangeetam
1 comment:
మీరు చూపిన పోష్టర్‍లో సినిమాపేరు సరిగానే వ్రాసారు. కాని మీరు మాత్రం మీ టపా శీర్షికలోనే ఆ పేరుని తప్పుగా వ్రాసారు. కొంచెం జాగ్రత వహించండి. ఇంగ్లీషులో వ్రాస్తుంటే ఒకటికి పదిసార్లు తప్పులు సరిజూసుకొనే మనం తెలుగులో మాత్రం నిర్లక్ష్యంగా వ్రాస్తున్నామే!
Post a Comment