Sunday, July 13, 2014

టక్సీ డ్రైవర్--1981



సంగీతం::సత్యం
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణంరాజు,జయప్రద,అల్లురామలింగయ్య,మోహన్‌బాబు,రావుగోపాల్‌రావు,పండరీబాయి,సారథి. 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి
ఆకాశావీధిలో..అందాల రాశి
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి
ఆకాశావీధిలో..అందాల రాశి
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి

చరణం::1

కలగా నీవు..కనిపించినావే
వలాగా నీవు..వలపించినావే
చెలిమై నన్ను..జత గూడినావే
సిరివై నన్ను..విడనాడినావే
ఆ దివిలో నీవు..భువిలో నేను
ఆ దివిలో నీవు..భువిలో నేను
ఎదలోన రగిలే..వ్యధవైతివే
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి
ఆకాశావీధిలో..అందాల రాశి
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి

చరణం::2

గుండెలలో నీకు..గుడి కట్టినానే
అనురాగ దీపాలు..వెలిగించినానే
శిలవని తెలియక..పూజించినానే
విషమని తెలియక..సేవించినానే
కలవో లేవో..కలవో శిలవో..ఓ
కలవో లేవో..కలవో శిలవో
కలయిక..కల ఇక
మనకిక..లేదులే
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి
ఆకాశావీధిలో..అందాల రాశి
నా ప్రేయసి..ఉహలో ఊర్వశి

No comments: