సంగీతం::సత్యం గారు
రచన::సి.నా.రె
గానం::P.సుశీల,S.P.బాలసుబ్రహ్మణ్యం
తారాగణం::మురళిమోహన్,చంద్రమోహన్,మొహన్‌బాబు,జయలక్ష్మీ,ప్రభ,నిర్మల,రమాప్రభ.
పల్లవి::
హా..సలాము లేకుం..మ్మ్ మ్మ్ మ్మ్
సలాము లేకుం రాణి..నీ గులాము నౌతాను
హ్హా సలాము లేకుం రాణి..నీ గులాము నౌతాను
ముత్యాల పల్లకిలోన..నిను మోసు కెళుతాను
హా..సలాము లేకుం..మ్మ్ మ్మ్ మ్మ్
సలాము లేకుం రాజా..నీ గులాము నౌతాను
హ్హా సలాము లేకుం రాజా..నీ గులాము నౌతాను
నువు మోసుకెళితే..నిన్నే ఎగరేసు కెళుతాను
సలాము లేకుం రాణి..నీ గులాము నౌతాను
చరణం::1
హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మరుమల్లె లెందుకులే..నీ చిరునవ్వులే వుంటే..హాయ్
కరిమబ్బు లెందుకులే..నీ కురుల నీడలే వుంటే
నీ జడలోన ఒదిగున్న..విరజాజిని
నీ జడలోన ఒదిగున్న..విరజాజిని
ఓ జవరాలా నీ ప్రేమ..పూజారిని
హాయ్..సలాము లేకుం..
హ్హా సలాం లేకుం రాణి..నీ గులాము నౌతాను
ముత్యాల పల్లకిలోన..నిను మోసు కెళుతాను..ఊ ఊ
సలాము లేకుం రాజా..నీ గులాము నౌతాను..ఊ ఊ
చరణం::2
హ్హా..ఆ ఆ ఆ ఆ ఆ..
బృందావనినే వలపుల ముంగిట..నాటాలనీ..ఈ
హాయ్ స్వర్గ సుఖాలన్ని ప్రియుని సందిట..చూడాలనీ
నా కనులార కలగంటి..ఇన్నాళ్ళుగా
నా కనులార కలగంటి..ఇన్నాళ్ళుగా
అవి కనుగొంటి ఈనాడు..నీ తోడుగా..ఆ ఆ
హ్హా..సలాము లేకుం..మ్మ్
సలాము లేకుం రాజా..నీ గులాము నౌతాను
నువు మోసుకెళితే..నిన్నే ఎగరేసు కెళుతాను
ముత్యాల పల్లకిలోన..నిను మోసు కెళుతాను..ఊ ఊ
సలాము లేకుం రాణి..హ్హ..సలాము లేకుం రాజ
సలాము లేకుం రాణి..హ్హ..సలాము లేకుం రాజ
No comments:
Post a Comment