Monday, April 13, 2015

అభిమానం--1960



సంగీతం::ఘంటసాల
రచన::సముద్రలరామానుజాచార్య(జునియర్)
గానం::మాధవపెద్దిసత్యం,J.V.రాఘవులు
తారాగణం::అక్కినేని,సావిత్రి,కృష్ణకుమారి,కన్నాంబ,చలం,నాగయ్య,రేలంగి,రమణారెడ్డి,అల్లురామలింగయ్య,శ్.వరలక్ష్మీ,
saakii:::

శ్రీ కామిని కామితానేక కార్యార్ధ సంధాయినీ 
ఆది నారాయణీ నీకు జోహారు జోహారు జోహారు..ఊ
నా పేరు నా ప్రాణము మాన మర్యదలున్ నీవే
నీకై సుభద్దాలపద్దాల్ నాడేను లోకాన్ని ఏ తెరుగా నైన వాడేను
ఈ ఒక్క సందేకదా నీకు శ్రీ విష్ణు వక్షంబు  
ఆ కారనానే కదా నీవు ఈ మధ్య నలుపైతివే కొంతా..ఆ
నిన్ను ఏవాని కర్పించి నన్ వడ్డివై జిడ్డువై గడ్డువై 
వాని గడ్డంబు కీలించి గుడ్డైన లేనట్టి నిర్భగ్యు గావించవే..ఏ
వాని బిడ్డల్లోనూ లక్షణ్ణా యంచు షోషించి ఘోషించ
నా ఇంటిలో వచ్చి భాషించవే భాగ్యలక్ష్మీ..ఈ
నమస్తే.ఏ..నమస్తే..ఏ..నమహా..ఆ 

పల్లవి::

మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే
మాతా దయగను ధనలక్ష్మీ
ఇదే చోటున ఘడేరావుగా 
సదా నిలువవే ధనలక్ష్మీ 

మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే
మాతా దయగను ధనలక్ష్మీ
ఇదే చోటున ఘడేరావుగా 
సదా నిలువవే ధనలక్ష్మీ 

చరణం::1

విరోధులైనా దిహితులజేతు
వింతగ నీవు ఓ తల్లి
తండ్రీ కొడుకులకు తంటా పెట్టు
నువు తలలు తెంతువే మా తల్లి

తెలుపు నలుపు అరయందులనెపుడూ
తీయక నిండవే ఓ తల్లీ
తెలుపున మూడు నలుపున నాలుగు
లక్షలుంచవే మా తల్లీ

నిన్ను దాచినా నెమ్మది లేదు
కంటికి రాదు కునుకైనా
దొంగలు దొరలు ద్రుష్టులు ద్రోహులు 
అందరి కన్ను నీపైనే 

డబ్బులు లేక వివేక వంతులు
డబ్బుకు సైతం కొరకాడే
డబ్బో జబ్బో ఎన్నున్నా సరే
డబ్బులు ఉంటే గొప్పోడే

మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే
మాతా దయగను ధనలక్ష్మీ
ఇదే చోటున ఘడేరావుగా 
సదా నిలువవే ధనలక్ష్మీ 
ఇదే చోటున ఘడేరావుగా 
ఇదే చోటున ఘడేరావుగా 
ఇదే చోటున ఘడేరావుగా 
ఇదే చోటున ఘడేరావుగా 
సదా నిలువవే ధనలక్ష్మీ 

మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే
మాతా దయగను ధనలక్ష్మీ
ఇదే చోటున ఘడేరావుగా 
సదా నిలువవే ధనలక్ష్మీ 


Abhimaanam--1960
Music::Ghantasaala
Lyrics::Samudralaraamaanujaachaarya(junior) 
Singer's::MaadhavapeddiSatyam,J.V.Raaghavulu
Cast::AkkinEni Naageswararaavu,Saavitri,Krishakumaari,Kannaamba,Chalam,Ramanareddi,Alluraamalingayya,S.Varalakshmii.

::::

Sreekaamini kaamitaanEka kaaryaartha sandhaayinii
Adi naaraayaNii neeku jOhaaru jOhaaru jOhaaru..uu
naa pEru naa praaNamu maana maryadalun neevE 
neekai subhaddaalapaddaal naaDEnu lOkaanni E terugaa naina vaaDEnu
ii okka sandEkadaa neeku Sree vishNu vakshambu  
aa kaaranaanE kadaa neevu ii madhya nalupaitivE kontaa..aa
ninnu Evaani karpinchi nan vaDDivai jiDDuvai gaDDuvai 
vaani gaDDambu keelinchi guDDaina lEnaTTi nirbhagyu gaavinchavE..E
vaani biDDallOnuu lakshaNNaa yanchu  shOshinchi ghOshincha
naa inTilO vachchi bhaashinchavE bhaagyalakshmii..ii
namstE..E..namastE..E..namahaa..aa 

:::::1

madininnu nera nammi kolutunE
maataa dayaganu dhanalakshmii
idE chOTuna ghaDEraavugaa 
sadaa niluvavE dhanalakshmii

madininnu nera nammi kolutunE
maataa dayaganu dhanalakshmii
idE chOTuna ghaDEraavugaa 
sadaa niluvavE dhanalakshmii

virOdhulainaa dihitulajEtu
vintaga neevu O talli
tanDrii koDukulaku tanTaa peTTu
nuvu talalu tentuvE maa talli

madininnu nera nammi kolutunE
maataa dayaganu dhanalakshmii
idE chOTuna ghaDEraavugaa 
sadaa niluvalE dhanalakshmii

telupu nalupu arayandulanepuDuu
teeyaka ninDavE O tallii
telupuna mooDu nalupuna naalugu
laakshalunchavE maa tallii

madininnu nera nammi kolutunE
maataa dayaganu dhanalakshmii
idE chOTuna ghaDEraavugaa 
sadaa niluvalE dhanalakshmii

ninnu daachinaa nemmadi lEdu
kanTiki raadu kunukainaa
dongalu doralu drushTulu drOhulu    
andari kannu neepainE 

Dabbulu lEka vivEka vantulu
Dabbuku saitam korakaaDE
DabbO jabbO ennunnaa sarE
Dabbulu unTE goppODE

madininnu nera nammi kolutunE
maataa dayaganu dhanalakshmii
idE chOTuna ghaDEraavugaa 
sadaa niluvavE dhanalakshmii 

No comments: