Wednesday, May 13, 2015

ఆపద్బాంధవుడు--1992



సంగీతం::M.M.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు 

పల్లవి::


ఒడియప్పా..ఒడియప్పా
ఒడియప్పా..ఒడియప్పా
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడి...ఒడియప్పా
ఓనామాలొప్పా శివాయః తప్పా 
చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా 
పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేయిరప్పా
ఒడియప్పా..Oఒడియప్పా
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడి...ఒడియప్పా

చరణం::1

ఒడియప్పా..ఒడియప్పా
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడి...ఒడియప్పా
ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా 
నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా
నీకు నాకు ఉన్నాడప్పా 
ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా 
ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడి...ఒడియప్పా

చరణం::2

ఓనామాలొప్పా శివాయః తప్పా 
చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా 
పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడియప్పా..ఒడియప్పా 
ఒడి...ఒడియప్పా 
ఒడి...ఒడియప్పా

No comments: