సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,చంద్రమోహన్,జయచిత్ర,ప్రభ,ఎస్. వరలక్ష్మి,నిర్మల
పల్లవి::
నీ కళ్ళు చూసాను..కళ్ళలో మన ఇల్లు చూసాను
ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూసాను..ఊఊఊ
నీ కళ్ళు చూసాను..కళ్ళలో మన ఇల్లు చూసాను
ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూసాను..ఊఊఊ
నీ కళ్ళు చూసాను..ఊఊ
చరణం::1
చిగురుటాకుల పెదవులపై చిరునవ్వుల మెరుపులు చూసాను
ఆ మెరుపులే నీ పిలుపులనుకుని..ముంగిట వచ్చి నిలిచాను
ఆ ముంగిల్లో నీ ముద్దు చుపులు..ముగ్గులు వేయుట కన్నాను
ఆ ముగ్గుల వలలో చిక్కుకుని..నా మూగ ప్రేమను తెలిపాను
నీ కళ్ళు చూసాను..కళ్ళలో మన ఇల్లు చూసాను
ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూసాను..ఊఊఊ
నీ కళ్ళు చూసాను..ఊఊ
చరణం::2
బిచ్చమడుగుదామని వచ్చి నే పెదవి మెదపక ఉర్కున్నా
నీ పిడికెడు హృదయం బిచ్చం వేసి..నువ్వే మహారాజన్నవు
మహారాణివి నీవై నప్పుడు..నీ మహారాజును కకుంటానా
నా మనసే నీకు సింహాసనం..ఇక మనదే మన్మధ సమ్రాజ్యం
నీ కళ్ళు చూసాను..కళ్ళలో మన ఇల్లు చూసాను
ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూసాను..ఊఊఊ
నీ కళ్ళు చూసాను..ఊఊ
Swargaaniki Nichchenalu--1977
Music::K.V.Mahaadevan
Lyrics::Atreya
Singer::S.P.Baalu
taaraagaNam::Ramakrishna,Chandramohan,Jayachitra,prabha,S.Varalakshmii,Nirmala,
::::
nee kaLLu chuusaanu..kaLLalO mana illu chUsaanu
inTilOniki rammanTaavani eduru chuusaanu..uuuuuu
nee kaLLu chuusaanu..kaLLalO mana illu chUsaanu
inTilOniki rammanTaavani eduru chuusaanu..uuuuuu
nee kaLLu chuusaanu..uuuu
:::1
chiguruTaakula pedavulapai chirunavvula merupulu chuusaanu
aa merupulE nee pilupulanukuni..mungiTa vacchi nilichaanu
aa mungillO nee muddu chupulu..muggulu vEyuTa kannaanu
aa muggula valalO chikkukuni..naa mooga prEmanu telipaanu
nee kaLLu chuusaanu..kaLLalO mana illu chUsaanu
inTilOniki rammanTaavani eduru chuusaanu..uuuuuu
nee kaLLu chuusaanu..uuuu
:::2
bicchamaDugudaamani vacchi nE pedavi medapaka urkunnaa
nee piDikeDu hRdayam biccham vEsi..nuvvE mahaaraajannavu
mahaaraaNivi neevai nappuDu..nee mahaaraajunu kakunTaanaa
naa manasE neeku siMhaasanam..ika manadE manmadha samraajyam
nee kaLLu chuusaanu..kaLLalO mana illu chUsaanu
inTilOniki rammanTaavani eduru chuusaanu..uuuuuu
nee kaLLu chuusaanu..uuuu
No comments:
Post a Comment