Tuesday, May 13, 2014

మహాత్ముడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::Pసుశీల,V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,కాంతారావు,అల్లు రామలింగయ్య

పల్లవి::

ఎంతగా చూస్తున్నా..వింతగానె వుంది
కనులెంత మూసుకున్నా..గిలి గింతగానే వుంది  
అహా ఒహో..ఆహాహా..ఆహాహాహా              
ఎంతగా చూస్తున్నా..వింతగానె వుంది
కనులెంత మూసుకున్నా..గిలి గింతగానే వుంది               
ఎంతగా చూస్తున్నా..వింతగానె వుంది
కనులెంత మూసుకున్నా..గిలి గింతగానే వుంది               
అ హ హ హా..ఒ హొ హొ హో
లలల లలల లలల లలల లలలలా

చరణం::1

గదిలో ఒంటరిగా..వున్నప్పుడు
నా మదిలో నీవే నీవే..మెదులుతున్నప్పుడు 
గదిలో ఒంటరిగా..వున్నప్పుడు
నా మదిలో నీవే నీవే..మెదులుతున్నప్పుడు 
కంటికి కునుకేది..ఈ..రేయికి పగలేది..ఈ
కంటికి కునుకేది..రేయికి పగలేది
నీవే నా వెలుగని..ఎలా ఎలా తెలిపేది
       
ఎంతగా చూస్తున్నా..వింతగానె వుంది
కనులెంత మూసుకున్నా..గిలి గింతగానే వుంది               
అ హ హ హా..ఒ హొ హొ హో
లలల లలల లలల లలల లలలలా

చరణం::2

తోటలో తొలిసారిగ..నిన్ను చూసినపుడు
నీ పాటలో నింగీనేలా..పరవశించినపుడు 
తోటలో తొలిసారిగ..నిన్ను చూసినపుడు
నీ పాటలో నింగీనేలా..పరవశించినపుడు 
పాటకు రూపమే..కలిగిందో..ఓఓఓ
పాటకు రూపమే..కలిగిందో 
నీ రూపమే పాటగా..నిలిచిందో..ఓ
ఏ నవకవితలోన..ఎలా ఎలా తెలిపేది  
   
ఎంతగా చూస్తున్నా..వింతగానె వుంది
కనులెంత మూసుకున్నా..గిలి గింతగానే వుంది               
అ హ హ హా..ఒ హొ హొ హో
లలల లలల లలల లలల లలలలా

చరణం::3

వలపే..ఏఏఏ..మందిరమై..వున్నప్పుడు
నే కొలిచే దైవం..నీవై ఎదుట వున్నపుడు 
వలపే..ఏ..మందిరమై..వున్నప్పుడు
నే కొలిచే దైవం..నీవై ఎదుట వున్నపుడు 

వలపుల మందిరమే..ఏఏఏ..పరిణయ మండపమై
వలపుల మందిరమే..పరిణయ మండపమై 
జే గంటలు శుభమస్తని..పదే పదే పలికింది 
       
ఎంతగా చూస్తున్నా..వింతగానె వుంది
కనులెంత మూసుకున్నా..గిలి గింతగానే వుంది               
అ హ హ హా..ఒ హొ హొ హో
లలల లలల లలల లలల లలలలా

Mahaatmudu--1976
Music::T,ChalapatiRao
Lyrics::D.C.Narayanareddi
Singer's::P.Suseela,V.RamakRshna
Cast::Akkineni,Sarada,Prabha,ఘ్.varalakshmii,jayamaalini,Satyanaaraayana,kaantarao,Alluramalingayya.

:::

entagaa choostunnaa..vintagaane vundi
kanulenta moosukunnaa..gili gintagaane vundi  
ahaa ohO..aahaahaa..aahaahaahaa              
entagaa choostunnaa..vintagaane vundi
kanulenta moosukunnaa..gili gintagaane vundi             
entagaa choostunnaa..vintagaane vundi
kanulenta moosukunnaa..gili gintagaane vundi               
a ha ha haa..o ho ho hO
lalala lalala lalala lalala lalalalaa

:::1

gadilO onTarigaa..vunnappuDu
naa madilO neevE neevE..medulutunnappuDu 
gadilO onTarigaa..vunnappuDu
naa madilO neevE neevE..medulutunnappuDu 
kanTiki kunukEdi..ii..rEyiki pagalEdi..ii
kanTiki kunukEdi..rEyiki pagalEdi
neevE naa velugani..elaa elaa telipEdi
       
entagaa choostunnaa..vintagaane vundi
kanulenta moosukunnaa..gili gintagaane vundi               
a ha ha haa..o ho ho hO
lalala lalala lalala lalala lalalalaa

:::2

tOTalO tolisaariga..ninnu choosinapuDu
nee paaTalO ninginEla..paravaSinchinapuDu 
tOTalO tolisaariga..ninnu choosinapuDu
nee paaTalO ninginEla..paravaSinchinapuDu  
paaTaku roopamE..kaligindO..OOO
paaTaku roopamE..kaligindO 
nee roopamE paaTagaa..nilichindO..O
E navakavitalOna..elaa elaa telipEdi  
   
entagaa choostunnaa..vintagaane vundi
kanulenta moosukunnaa..gili gintagaane vundi               
a ha ha haa..o ho ho hO
lalala lalala lalala lalala lalalalaa

:::3

valapE..EEE..maNdiramai..vunnappuDu
nE koliche daivam..neevai eduTa vunnapuDu 
valapE..E..mandiramai..vunnappuDu
nE kolichE daivam..neevai eduTa vunnapuDu 

valapula mandiramE..EEE..pariNaya manDapamai
valapula mandiramE..pariNaya manDapamai 
jE ganTalu Subhamastani..padE padE palikindi 
       
entagaa choostunnaa..vintagaane vundi
kanulenta moosukunnaa..gili gintagaane vundi               
a ha ha haa..o ho ho hO

lalala lalala lalala lalala lalalalaa

No comments: