సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి
పల్లవి::
మీట్ మి ఎలోన్..ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు..నాపేరే బ్యూటీక్వీన్
మీట్ మి ఎలోన్..ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు..నాపేరే బ్యూటీక్వీన్
చరణం::1
కోరి కోరి వచ్చానురా..చేర చేర రావేలరా
వొంపులన్ని నాలో సొంపులన్ని నేను నీకై దాచానురా
మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు నాపేరే బ్యూటీక్వీన్
చరణం::2
కన్నెపిల్ల నేనేనురా కన్నుగీటి రమ్మంటిరా
ఒక్కసారి నన్నుచంత చేర నీకు కనువిందు చేసేనురా
మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు మై నేమ్ ఈస్ బ్యూటీక్వీన్
No comments:
Post a Comment