Thursday, August 21, 2014

పూజాఫలం--1964::ఆభేరి::రాగం




సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
ఆభేరి::రాగం 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ ..ఆ..ఆ..ఆ
నిను గానకా..మనజాలరా..ఆ..ఆ..ఆ

ఎందు దాగి ఉన్నావో బృందావిహారి..ఈ..బృందావిహారి
నీ పాదధూళినై నిలువనీయవోయి
ఎందు దాగి ఉన్నావో బృందావిహారి..బృందావిహారి

చరణం::1

తీసిన గంధపు.. వాసనలారెను
అల్లిన దండల ..మల్లెలు వాడెను
కన్నయ్య నీ సన్నిధి కరవై..
కన్నయ్య నీ సన్నిధి కరవై..
ఘడియే యుగమై పోయెనురా...
ఎందు దాగి ఉన్నావో బృందావిహారి...ఈ..బృందావిహారి..

No comments: