సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::దేవులపల్లి
గానం::S.P.బాలు
Film Directed By::N.T.Rama Rao
తారాగణం::N.T. రామారావు, సంగీత,రామకృష్ణ,సత్యనారాయణ,జమున,అంజలీదేవి,సూర్యకాంతం.
పల్లవి::
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
ఈ..గంగకెంత దిగులు
ఈ..గాలికెంత గుబులూ
కదలదయా..రామా..ఆఆ
కదలదయా..రామా
నా హృదయంలా నావా
ఈ గంగకెంత దిగులు
ఈ గాలికెంత గుబులు
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
చరణం::1
వడిదుడుకుల సంసారపు కడలులకే కారకుడవు
వడిదుడుకుల సంసారపు కడలులకే కారకుడవు
నీకు గుహుడు కావాలా రామా..ఆఆఆ
నీకు గుహుడు కావాలా..ఆ
ఈ కొద్దిపాటి ఏరు దాటా..ఆ
ఈ గంగకెంత దిగులు
ఈ గాలికెంత గుబులు
ఓఓఓఓఓఓఓ..ఆఆఆఆఆఆఆఆఆఆ..ఓయ్
చరణం::2
నిదరపోను కనుమూయను ఎదురుతెన్ను చూస్తూ
నిదరపోను కనుమూయను ఎదురుతెన్ను చూస్తూ
పదునాలుగేండ్ల పైన క్షణం బతకను సుమ్మీ..ఈఈఈ
ధన్యుడవు గదయ్యా తమ్ముడా లక్ష్మణా..ఆఆ
భద్రమయా శ్రీరామభద్రునకు సీతమ్మకూ
భద్రము సుమ్మా మన వదినగారికీ అన్నకూ
No comments:
Post a Comment