http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1922
సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల.
పల్లవి::
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ఆ ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
ఆ..ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం
దీని యవ్వారం కాశ్మీరం
దీని వళ్ళంత కాశ్మీరం..
దీన్ని చూస్తే కశ్మీరం రాం రాం రాం
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ఆ మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
దీని మనసంత కాశ్మీరం..
దీని చూపులంత కాశ్మీరం
దీని మాటలంత కాశ్మీరం..
దీన్ని చూస్తే కశ్మీరం రాం రాం రాం
చరణం::1
మొదటసారి చూసుకొంటే ఊరిన్రలు..హ్హా
ఆ పై కలుసుకొంటే ఉడికింతలు
మొదటసారి చూసుకొంటే ఊరిన్రలు
ఆ పై కలుసుకొంటే ఉడికింతలు
కలిసి తిరుగుతుంటే గిలిగింతలు
పెళ్ళిదాక వస్తే అప్పగింతలు
మనసువిప్పి కప్పుకొంటే అసలైన సిసలైన కేరింతలు
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
చరణం::2
కళ్ళు కళ్ళు చూసుకొంటే చలగాటము
చెయ్యి చెయ్యి పట్టుకొంటే ఉబలాటము
కళ్ళు కళ్ళు చూసుకొంటే చలగాటము
చెయ్యి చెయ్యి పట్టుకొంటే ఉబలాటము
కాళ్ళు కాళ్ళు ముట్టుకొంటే బులపాటము
బుగ్గ బుగ్గ రాసుకొంటే ఇరకాటము
మనసు విప్పి కప్పుకొంటే అసలైన సిసలైన ఆరాటము
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ఆ మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం
దీన్ని చూస్తే కశ్మీరం
దీని వళ్ళంత కాశ్మీరం..
దీన్ని చూస్తే కశ్మీరం రాం రాం రాం
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం..అహా హా హా
మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
Sreevaari Muchatlu--980
Music::Chakravarti
Lyrics::Dasari Narayana Rao
Singer's::S.P.Balu,P.Suseela
Cast::ANR , Jayaprada , Jayasudha , Prabhakar Reddy , Allu ramalingayya , Rajasulochana , Nirmala
:::
mukkupachchalaaranii kaaSmeeram
aa mukkupuDakatO vachchindi kaaSmeeram
aa..mukkupachchalaaranii kaaSmeeram
mukkupuDakatO vachchindi kaaSmeeram
deeni vayyaaram kaaSmeeram
deeni yavvaaram kaaSmeeram
deeni vaLLanta kaaSmeeram..
deenni chUstE kaSmeeram raam raam raam
mukkupachchalaaranii kaaSmeeram
aa mooDumuLLakochchindi kaaSmeeram
mukkupachchalaaranii kaaSmeeram
mooDumuLLakochchindi kaaSmeeram
deeni manasanta kaaSmeeram..
deeni chUpulanta kaaSmeeram
deeni maaTalanta kaaSmeeram..
deenni chUstE kaSmeeram raam raam raam
:::1
modaTasaari chUsukonTE Urinralu..hhaa
aa pai kalusukonTE uDikintalu
modaTasaari chUsukonTE Urinralu
aa pai kalusukonTE uDikintalu
kalisi tirugutunTE giligintalu
peLLidaaka vastE appagintalu
manasuvippi kappukonTE asalaina sisalaina kErintalu
mukkupachchalaaranii kaaSmeeram
mukkupuDakatO vachchindi kaaSmeeram
mukkupachchalaaranii kaaSmeeram
mukkupuDakatO vachchindi kaaSmeeram
:::2
kaLLu kaLLu chUsukonTE chalagaaTamu
cheyyi cheyyi paTTukonTE ubalaaTamu
kaLLu kaLLu chUsukonTE chalagaaTamu
cheyyi cheyyi paTTukonTE ubalaaTamu
kaaLLu kaaLLu muTTukonTE bulapaaTamu
bugga bugga raasukonTE irakaaTamu
manasu vippi kappukonTE asalaina sisalaina AraaTamu
mukkupachchalaaranii kaaSmeeram
aa mooDumuLLakochchindi kaaSmeeram
deeni vayyaaram kaaSmeeram
deenni chUstE kaSmeeram
deeni vaLLanta kaaSmeeram..
deenni chUstE kaSmeeram raam raam raam
mukkupachchalaaranii kaaSmeeram..ahaa haa haa
mooDumuLLakochchindi kaaSmeeram
No comments:
Post a Comment