సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక.
పల్లవి::
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
చరణం::1
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం
ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోట
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
చరణం::2
ఆ ఆ ఆ ఆహ్హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలలలా లలలా లాలా..ఆ ఆ ఆ
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విసిరిన చోట
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విసిరిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాషం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ల్లాలల్లా లాలాలలా..మ్మ్ మ్మ్ హు..లాలలా లలలాల
Addala Meda--1981
Music::Ramesh Naidu
rachana::Narayana Rao Dasari
Starring::Murali Mohan, Mohan Babu Jayasudha , Ambika , Geeta.
Directed by::Narayana Rao Dasari
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
:::1
oka poovu poochina chOTa..aa poovu navvina chOTa
oka poovu poochina chOTa..aa poovu navvina chOTa
velisindi dEvaalayam..adE prEmaalayam
oka raagam pilichina chOTa..anuraagam palikina chOTa
velisindi raagaalayam..adE prEmaalayam adE prEmaalayam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
:::2
aa aa aa aahhaa..aa aa aa aa aa aa
lalalalaa lalalaa laalaa..aa aa aa
malisandhya mugisina chOTa..jaabilli visirina chOTa
malisandhya mugisina chOTa..jaabilli visirina chOTa
velisindi hRdayaalayam..adE prEmaalayam
aakaaSham vangina chOTa..bhUdEvini taakina chOTa
velisindi oka aalayam..adE prEmaalayam adE prEmaalayam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
llaalallaa laalaalalaa..mm mm hu..laalalaa lalalaala
No comments:
Post a Comment