సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,S.సుశీల
పల్లవి::
గోవిందా..గోవిందా
జారిందా..జారిందా
కాలు జారిందా..నేల జారిందా
హారి కన్నెపిల్ల..పైట జారిందా
పైట జారి ఒంపు సొంపు..బైట పెట్టిందా
గోవిందా..గోవిందా
జారిందా..జారిందా
కాలు జారిందా..నేల జారిందా
హారి కన్నెపిల్ల..పైట జారిందా
పైట జారి ఒంపు సొంపు..బైట పెట్టిందా
పైట జారి ఒంపు సొంపు..బైట పెట్టిందా
గోవిందా..గోవిందా
చరణం::1
కోక తడిసిపోయిందా..కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా..కొరుక్కు తిందామని వుందా
అహ అహ అహ..
కోక తడిసిపోయిందా..కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా..కొరుక్కు తిందామని వుందా
కొంగునట్టా గుంజుకోకూ..కుర్రవాణ్ణి నంజుకోకు
కొంగునట్టా గుంజుకోకూ..కుర్రవాణ్ణి నంజుకోకు
గోవిందా..గోవిందా
జారిందా..జారిందా
కాలు జారిందా..నేల జారిందా
హారి కన్నెపిల్ల..పైట జారిందా
పైటతోటి పడుచువాడి..గుండె జారిందా
పైటతోటి పడుచువాడి..గుండె జారిందా
గోవిందా..గోవిందా
చరణం::2
కొంగు గాలి తగిలిందా..కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా..లోటుపాటు తెలిసిందా
అహ అహ అహ..
కొంగు గాలి తగిలిందా..కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా..లోటుపాటు తెలిసిందా
ఆశలింకా పెంచుకోకు..అలసిపోయి సోలిపోకు
హాయ్ హాయ్ హాయ్..
ఆశలింకా పెంచుకోకూ..అలసిపోయి సోలిపోకు
గోవిందా..గోవిందా
జారిందా..జారిందా
కాలు జారిందా..నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట..జారిందా
పైటతోటి పడుచువాడి..గుండె జారిందా
పైట జారి ఒంపు సొంపు..బైట పెట్టిందా
పైటతోటి పడుచువాడి..గుండె జారిందా
గోవిందా..గోవిందా
No comments:
Post a Comment