Friday, August 31, 2012

జయసింహ--1955::మోహనకల్యాణి--రాగం



సంగీతం::T.V.రాజు
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,రావు బాలసరస్వతి

మోహనకల్యాణి--రాగం
(యమున్‌భూప్ హిందుస్తాని)
ఆరోహణంలో--మోహన
అవరోహణంలో --కల్యాణి  

పల్లవి::

మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం 
మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం

ప్రవహింపవే నా రావం 
ప్రవహింపవే నా రావం
వివరించు ప్రేమ సరాగం

మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
అరుణ సంధ్యా కిరణాలలోన
తరుణ పవనాల గిలిగింతలోన
మురిసె నాలోన మోహాల తలపు 
మురిసె నాలోన మోహాల తలపు
విరిసె మురిపాల కలలేమొ మరి 
విరిసె మురిపాల కలలేమొ మరి 

మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం

చరణం::2

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ  
కలల తేలె మాధుర్యలీల
వెలుగులే యిక మన జీవితాలు
కలసి రవళించు హృదయాల బాట 
కలసి రవళించు హృదయాల బాట
వలపు పయనాల విరిబాట చెలి


మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం
మదిలోని మధురభావం
పలికేను మోహనరాగం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మింటిపైన వెలుగారిపోయే
కంటికీలోకమే చీకటాయే
బ్రతుకు నులివేడి కన్నీరుఏనా 
బ్రతుకు నులివేడి కన్నీరుఏనా 
ఆశలన్నీ అడిఆశలేనా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ



Jayasimha--1955
Music::T.V.Raaju
Lyrics::Samudraala
Singer's::GhanTasaala,Raavu Baalasaraswati

::::::::::::::::::::

madiloni madhurabhaavam
palikEnu mohanaraagam
madiloni madhurabhaavam
palikEnu mohanaraagam

pravahinpave naa raavam 
pravahinpave naa raavam
vivarincu prema saraagam

madiloni madhurabhaavam
palikEnu mohanaraagam

:::1

aa aa aa aa aa aa aa aa aa aa 
aruna sandhyaa kiranaalalona
taruna pavanaala giligintalona
murise naalona mohaala talapu 
murise naalona mohaala talapu
virise muripaala kalalemo mari 
virise muripaala kalalemo mari 

madiloni madhurabhaavam
palikenu mohanaraagam

:::2

O O O O O O O O  
kalala tele maadhuryaleela
velugule yika mana jeevitaalu
kalasi ravalincu hrdayaala baata 
kalasi ravalincu hrdayaala baata
valapu payanaala viribaata celi


madiloni madhurabhaavam
palikEnu mohanaraagam
madiloni madhurabhaavam
palikEnu mohanaraagam

aa aa aa aa aa aa aa aa
mintipaina velugaaripoye
kantikeelokame chiikataaye
bratuku nulivedi kanniiruenaa 
bratuku nulivedi kanniiruenaa 
asalannii adiasalenaa 
aa aa aa aa aa aa aa aa

No comments: