Wednesday, December 12, 2007

కొండవీటిదొంగ--1990




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు


పల్లవి::

జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు..ఉండవు మీకు కన్నీళ్ళు..
అనాధలైన.. అభాగ్యులైన..అంతా నావాళ్ళు..
ఎదురే నాకు లేదు..నన్ను ఎవరు ఆపలేరు..
ఎదురే నాకు లేదు..నన్ను ఎవరు ఆపలేరు..
జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..

చరణం::1

అనాధ జీవుల.....ఉగాది కోసం.....
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉధయిస్తా..
గుడిసె గుడిసెను గుడిగా మలిచి దేవుడిలా నే దిగివస్తా..
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉధయిస్తా..
గుడిసె గుడిసెను గుడిగా మలిచి దేవుడిలా నే దిగివస్తా..
బూర్జువాలకు.....భూస్వాములకు.....
బూర్జువాలకు భూస్వాములకు భూజు దులపక..తప్పదు రా..
తప్పదు రా..తప్పదు రా..తప్పదు రా..

జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..

చరణం::2

న్యాయదేవతకు.....కన్నులు తెరిచే.....
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా..
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తా రా..
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా..
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తా రా..
దోపిడీ రాజ్యాం.....దొంగ ప్రభుత్వం.....
దోపిడీ రాజ్యాం దొంగ ప్రభుత్వం నేల కూల్చక..తప్పదు రా..
తప్పదు రా..తప్పదు రా..తప్పదు రా..


జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు..ఉండవు మీకు కన్నీళ్ళు..
అనాధలైన.. అభాగ్యులైన..అంతా నావాళ్ళు..
ఎదురే నాకు లేదు..నన్ను ఎవరు ఆపలేరు..
ఎదురే నాకు లేదు..నన్ను ఎవరు ఆపలేరు..

జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..
జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..



Kondaveeti Donga--1990
Music::Ilayaraja
Lyricis::Veturi 
Singer's::S.P.Balu

Jeevitame oka aata..sahasame poo baata
Jeevitame oka aata..sahasame poo baata
Naalo oopiri unnannallu undavu meeku kannellu
Anaadalaina abhagyulaina antaa naavallu
Yedure naaku ledu..nannu evaru aapa leru
Yedure naaku ledu..nannu evaru aapa leru
Jeevitame oka aata..Sahasame poo baata
Jeevitame oka aata....Sahasame poobaata

:::1

Anaada jeevula..aaa..Ugadi kosam
Anada jeevula..Ugadi kosam
Suryudila ne udayista
Gudise gudisenu gudiga malichi devudila ne digivasta
Anaada jeevula ugadi kosam
Suryudila ne udayistha
Gudise gudisenu gudiga malichi devudila ne digivasta
Boorjuvaalaku..bhooswamulaku
Boorjuvallaku..bhooswamulaku
Booju dulapaka tappadu raa tappadu ra
Tappadu ra..tapadu ra
Jeevitame oka aata..sahasame poo baata
Jeevitame oka aata..sahasame poo baata

:::2 

Nyaya devataku..kannulu teriche
Nyaya devataku..kannulu teriche
Dharma devatanu nene raa
Peda kadupula akali mantaku annadaata nai vasta ra
Nyaya devataku kannulu teriche dharma devatanu nene ra
Peda kadupula aakali mantaku annadaata nai vasta ra
Dopidi rajyam..donga prabutvam
Dopidi rajyam..donga prabutvam
Nela kulchaga tappadu raa tapadu ra 
tappadu ra tappadu raa..Ha ha......

Jeevitame oka aata..Sahasame poo baata
Naalo oopiri unnannallu undavu meeku kannellu
Anadalaina abhagyulaina antaa naavallu
Edure naaku ledu..nannu evaru aapa leru
Edure naaku ledu..nannu evaru aapa leru
Jeevitame oka aata..Sahasame poo baata
Jeevitame oka aata..Sahasame poo baata 

No comments: