Tuesday, July 31, 2007

భీష్మ--1962::కల్యాణి::రాగం



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల


కల్యాణి::రాగం

మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా
మనసులోని కోరికా
మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమ్మాలికా
మనసులోని కోరికా

ప్రియుని పఠము పాడుటా..వింత వింత వేడుకా..ఆ..
ప్రియుని పఠము పాడుటా..వింత వింత వేడుకా
పడతిచేతి మహిమవలన..పఠము పాడే గీతికా
మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమ్మాలికా
మనసులోని కోరికా

చెలియ నీదుప్రేమయే..విలువలేని కానుకా..ఆ..
చెలియ నీదుప్రేమయే..విలువలేని కానుకా
మనసుతీర హాయి హాయి..మనసుతీర హాయి హాయి
మనసుగా కథానికా..
మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా
మనసులోని కోరికా

No comments: