సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని
రాగం:::కల్యాణి
పల్లవి::
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చరణం::1
నవ్వులా అవికావు..నవపారిజాతాలు
నవ్వులా అవికావు..నవపారిజాతాలు
రవ్వంత సడిలేని..రసరమ్య గీతాలు
రవ్వంత సడిలేని..రసరమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు..అరుదెంచునా
ఆ రాజు ఈ రోజు..అరుదెంచునా
అపరంజి కలలన్ని..చిగురించునా..
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చరణం::2
చాటుగా పొదరింట..మాటూగా ఉన్నాను
చాటుగా పొదరింట..మాటూగా ఉన్నాను
పాటలా ధరరాగ..భావనలు కన్నాను
చాటుగా పొదరింట..మాటూగా ఉన్నాను
పాటలా ధరరాగ..భావనలు కన్నాను
ఎల నాగ నయనాల..కమలాలలోదాగి
ఎల నాగ నయనాల..కమలాలలోదాగి
ఎదలోన కదలే..తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే..తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో..తియ్యగ మృగనీ...
ఆ పాట నాలో..తియ్యగ మృగనీ...
అనురాగ మధుధారయై..సాగనీ
ఊహూహూ..ఊహూహూ..ఊహూహూ..ఊహూహూ..
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
Ekaveera (1969)
Music Direcor : K.V.Mahadevan
Lyricist : Devulapalli Krishna Sastry
Singers : Ghantasala, P.Susheela
Cast::N.T.Ramarao,Kantarao,Dhulipaali,K.R.Vijaya,Jamuna,Satyanarayana,Santakumari,Sreeranjani.
::::::
thotalo na raju thongi chusenu nadu
neetilo aa raju needa navvenu nedu
thotalo na raju thongi chusenu nadu
neetilo aa raju needa navvenu nedu
navvulaa avi kaavu navapaarijaataalu
navvulaa avi kaavu navapaarijaataalu
ravvanta sadi leni rasaramya geetalu
aa raju eeroju arudenchunaa
aa raju eeroju arudenchunaa
aparanji kalalanni chivurinchunaa
chatugaa podarinti matugaa unnanu
chatugaa podarinti matugaa unnanu
paatalaaghara raaga bhaavanalu kannanu
yela naaga nayanaala kamalaalalo dagi
yela naaga nayanaala kamalaalalo dagi
yedalona kadale tummeda pata vinnanu
yedalona kadale tummeda pata vinnanu
aa pata nalo tiyyaga mroganee
aa pata nalo tiyyaga mroganee
anuraga madhu dharaye saganee
thotalo na raaju thongi chusenu nadu
neetilo aa raju needa navvenu nedu
No comments:
Post a Comment