చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా
చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా
చరణం::1
దాటలేదు పదహారేళ్ళు దాచలేవు బెదిరే కళ్ళు దాటలేదు పదహారేళ్ళు దాచలేవు బెదిరే కళ్ళు గాలి తాకితేనే..హొయ్ హొయ్కం..దిపోవు నీ ఒళ్ళు కందిపోవు నీ ఒళ్ళు
చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా
చరణం::2
జడపాయలు వడి వేసేవు జారుపైట సరి చేసేవు జడపాయలు వడి వేసేవు జారుపైట సరి చేసేవు లేత నడుము దువు దువ్వనగా లేచి లేచి నడిచేవు లేచి లేచి నడిచేవు
చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా
చరణం::3
ఉలికి ఉలికి చూడబోకు ఉంటి నేను తోడు నీకు ఉలికి ఉలికి చూడబోకు ఉంటి నేను తోడు నీకు
ఎదుట నీవు ఉంటే చాలు ఇంక ఎదురు లేదు నాకు ఇంక ఎదురు లేదు నాకు
చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా Pidugu Ramudu--1966 Music::T.V.Raju Lyricist ::C. Narayana Reddy Singers::Ghantasala, L.R.Eshwari ::: chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa ra munduku siggenduku ne mundu nenu lenaa
chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa ra munduku siggenduku ne mundu nenu lenaa :::1 daataledu padahaarellu dachalevu bedire kallu daataledu padahaarellu dachalevu bedire kallu gali takitene..hoy hoy..kandipovu ne ollu kandipovu ne ollu chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa ra munduku siggenduku ne mundu nenu lenaa :::2
jadapayalu vadi vesevu jarupaita sari chesavu jadapayalu vadi vesevu jarupaita sari chesavu leta nadumu duvu duvvanagaa lechi lechi nadichevu lechi lechi nadichevu chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa ra munduku siggenduku ne mundu nenu lenaa :::3
uliki uliki chudaboku unti nenu todu neku uliki uliki chudaboku unti nenu todu neku yeduta neevu unte chalu inka yeduru ledu naku inka yeduru ledu naku chinadaana chinadaanaa oo chilipi kanuladaanaa ra munduku siggenduku ne mundu nenu lenaa
చిలిపి గాలి విసిరెనులే వలపు వాన కురిసెనులే రాజా చిలిపి గాలి విసిరెనులే వలపు వాన కురిసెనులే రాజా గిలిగింతలు కలిగెనులే ఘుమా ఘుమాలే.. ఈ గాలిలో ఈ వేళలో ఏవేవో తలపులు చిగురించెనులే
పైరు పాత పడింది మొయిలు నాట్యమాడింది రాజా పైరు పాత పడింది మొయిలు నాట్యమాడింది రాజా పూల తావి మత్తు జల్లి లాలించింది... పదే పదే అదేమిటో నా ఒళ్ళు పరవశమైపోయినది
సంగీతం::TV.రాజు రచన::C.నారాయణ రెడ్డి గానం::ఘంటసాల,P.సుశీల
ఓ..ఓ..హో..ఓ..ఓ..ఓ..ఓహో...హో..హో..ఓ..ఓ..హో.. ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి
ఏ మబ్బు మాటున్నావో..ఏపొదల చాటున్నావో ఏ మబ్బు మాటున్నావో..ఏపొదల చాటున్నావో ఏ గాలి తరగలపైనా..ఊగి ఊగి పోతున్నావో ఏ గాలి తరగలపైనా..ఊగి ఊగి పోతున్నావో కలగా నన్నే..కవ్వించేవో..
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి
చందమామలో ఉన్నాను..చల్లగాలిలో ఉన్నానూ.. చందమామలో ఉన్నాను..చల్లగాలిలో ఉన్నానూ నీ కంటి పాపలలోన..నేను దాగి వున్నానూ.. నీ కంటి పాపలలోన..నేను దాగి వున్నానూ.. నీలో నేనై..నిలుచున్నానూ..
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి
ఆనాటి చూపులన్నీ..లోన దాచుకొన్నానూ ఆనాటి చూపులన్నీ..లోన దాచుకొన్నానూ నీవు లేని వెన్నెలలోన..నిలువజాలకున్నానూ నీవు లేని వెన్నెలలోన..నిలువజాలకున్నానూ కనవే చెలియా కనిపించేనూ..
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి Pidugu Ramudu--1966 Music::T.V.Raju Lyricist::C. Narayana Reddy Singer's::Ghantasala, P.Susheela ::: o..o..ho..o o o oho..ho..ho..o o o ho.. ee reyi nuvvu nenu yelaagaina kalavali ningiloni taralu rendu nela meeda nilavali ee reyi nuvvu nenu yelaagaina kalavali ningiloni taralu rendu nela meeda nilavali
:::1 ye mabbu matunnavo ye podala chatunnavo ye mabbu matunnavo ye podala chatunnavo ye gali taragala paina teli teli potunnavo ye gali taragala paina teli teli potunnavo kalagaa nanne kavvinchevoo..
ee reyi nuvvu nenu yelaagaina kalavali ningiloni taralu rendu nela meeda nilavali :::2 chandamamalo unnanu challa galilo unnanu chandamamalo unnanu challa galilo unnanu ne kanti papalona nenu dagi unnanu ne kanti papalona nenu dagi unnanu nelo nenai niluchunnanu