చదువులు ఎన్నో చదివిన పదవులు ఎన్నో ఏలిన చదువులు ఎన్నో చదివిన పదవులు ఎన్నో ఏలిన చివరకు గృహిణిగ మారే పడతుల బ్రతుకే - ధన్యం చివరకు గృహిణిగ మారే పడతుల బ్రతుకే - ధన్యం ఇల్లే కోవెల..చల్లని వలపే దేవత ఇల్లూ వలపూ నోచిన వనితే..వనిత..ఇల్లే కోవెల.
ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు హరి హరి హరి హరి నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తి పోతొంది హరి హరి హరి హరి హరి హరి
:::::1
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ నా చేతి చలి మంటా కావాలి నువ్వింకా కవ్వించకే కాగిపోవాలి నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
:::::2
నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా నే రేగి పోవాలి నే ఊగిపోవాలి నే రేగి పోవాలి నే ఊగిపోవాలి చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి ఈ జోడు పులకింతలే నా పాటా కావాలి ఆ పాటా పూబాటగా నిను చేరుకోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను Adavi Ramudu--1977 Music::K.V.Mahadevan Lyricis::Veturi Sundara ramamurthy Singer's::S.P.Balu, P.Suseela Cast::N.T.Ramaravu,Jayaprada,Jayasudha,Satyanarayana,Sreedhar,Nagabhushanam. :::: aaresukoboyi paresukunnanu hari hari kokettukellindi konda gaali nuvvu konte chupu chustene chali chali paresukovaalanaaresukunnavu hari hari ne yettu telisindi kondagaali naku vuduketti potundi hari hari :::1 naloni andaalu ne kannulaa aaresukoni sandevela na paata ee puta ne paitalaa daachesukuni tolipongulaa naloni andaalu ne kannulaa aaresukoni sandevela na paata ee puta ne paitalaa daachesukuni tolipongulaa ne chupu sokaali naa upiraadaali ne chupu sokaali naa upiraadaali ee janta na cheti chalimanta kaavaali ee vinta kavvintake kaagipovaali ne kougilintalone aagipovaali ::::2 ne ompulo sompule harivillu ne chupulo rapule virijallu ne raaka na valapu yeruvaaka ninu taaka neelimabbu naa koka ne regipovali..nenugipovali ne regipovali..nenugipovali cheliregi uhallo uregi raavaali ee jodu pulakintale naa paata kaavaali aa paata pubaatagaa ninu cherukovali
::::2 Jaya::కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న కనుల నీలి నీడలే కదా ప్రేమ కథా
Ntr::బుగ్గలలో నిగ్గు తీసి సిగ్గులలో చిలకరించు మూగ వలపు విచ్చితే కదా పెళ్ళి కదా
Jaya::చిరు మనసుల ఒక తనువై ఇరు తనువులకు ఒక మనువై Ntr::మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై Jaya::చిరు మనసుల ఒక తనువై ఇరు తనువులకు ఒక మనువై Ntr::మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై Jaya::కలిసివున్న నూరేళ్ళు కలలు కన్న వెయ్యేళ్ళు Ntr::మూడు ముళ్ళు పడిన నాడు ఎదలో పూల పొదరిల్లు
సంగీతం::K.V..మహదేవన్ రచన::వేటూరిసుందర రామ మూర్తి గానం::S.P.బాలు,బృందం తారాగణం::N.T.రామారావు,జయప్రద,జయసుధ,సత్యనారాయణ,శ్రీధర్,నాగభూషణం సాకీ::- మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
పల్లవి:: కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
చరణం::1 అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువులపాలిటి అడుగో అతడే వాల్మీకి పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకుని పరవశించి పోయేవేళ ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు ఒక పక్షిని నేలకూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరకంగ ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరసభరితం రాముని చరితం జగతికి అతడు పంచిన అమృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనో ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
చరణం::2 ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం కులం తక్కువని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పాదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
చరణం::3 శబరీ..ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరికోరి శబరి కొరికిన దోరపండ్లను ఆరగించె ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగ భావించిన రఘురాముడెంతటి ధన్యుడో ఆ శబరిదెంతటి పుణ్యమో ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడపడుచు మీ జాతికి జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
గుర్ గుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ గుర్ గుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ ఎక్కడ వున్న ఎవ్వరినైనా..ఎక్కడ వున్న ఎవ్వరినైనా పలుకరించి కలుపుతాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ కులము మతము జాతేదైనా..కులము మతము జాతేదైనా కులము మతము జాతేదైనా..కులము మతము జాతేదైనా గుండెలు గొంతులు ఒకటంటాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్ ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు ఒకే తీగ పై నడిపిస్తాడు..ఒకే ప్రపంచం అనిపిస్తాడు
బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా..బూచాడు..బుల్లి పెట్టె లొ వున్నాడు
మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకు నిను చేరి ఓ కమ్మని ఊసును తెలిపేనే కవితవు నీవై..పరుగున రా..ఎదసడితో నటియించగ..రా స్వాగతం సుస్వాగతం..స్వాగతం సుస్వాగతం
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావో కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి మీ నృత్యం చూసి నిజంగా..ఉం నిజంగా
చరణం1:
మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ వయ్యారాల గౌతమి ఈ కన్యా రూప కల్పన వసంతాల గీతమే నన్నే మేలుకొల్పినా భావాలపూల రాగాలబాట నీకై వేచేనే
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మ వరమో! ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మ వరమో! కలగానో..ఓ..కథగానో..ఓ.. మిగిలేది నీవే..ఈ జన్మలో! ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మ వరమో!
నాలోని నీవే నేనైనాను..నీలోని నేనే నీవైనావు నాలోని నీవే నేనైనాను..నీలోని నేనే నీవైనావు విన్నావా ఈ వింతను..అన్నారా ఎవరైననూ విన్నావా ఈ వింతను..అన్నారా ఎవరైననూ నీకూ..నాకే..చెల్లిందనూ..!
ప్రతి అణువు మా భక్తికి గుర్తు..ప్రతిరాయి మా శక్తికి గుర్తు ప్రతి అణువు మా భక్తికి గుర్తు..ప్రతిరాయి మా శక్తికి గుర్తు చేతులు కలిపి చెమటతో తడిపి చేతులు కలిపి చెమటతో తడిపి కోవెల కడదాం గురుదేవునికి కోవెల కడదాం గురుదేవునికి పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము
ల్లాలాలాల్లాలాలలలల హ్హహ్హహహహహాహ్హాఊఊఊఊఒ
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు వెలుగును తెచ్చే ఈ కిటికీలు పంతులుగారి చల్లని కళ్ళు పంతులుగారి చల్లని కళ్ళు పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము ల్లాలాలాల్లాలాలలలల
సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::P.సుశీల ఆనంద భైరవి::రాగం మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు పండుటాకులము మిగిలితిమి.. పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని ప్రతి జన్మ మీ సన్నిధిలొనా ప్రమిదగ వెలిగే వరమడిగితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు