Showing posts with label మన్మధ లీల--1976. Show all posts
Showing posts with label మన్మధ లీల--1976. Show all posts

Wednesday, May 06, 2009

మన్మధ లీల--1976



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరీ 
తారాగణం::కమల్‌హాసన్,జయప్రద,Y.విజయ,సునందిని,హలం,కుచలకుమారి 

పల్లవి::

హల్లో..హల్లో..హల్లో..మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ 
హల్లో..హల్లో..హల్లో..మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ 
గొంతుకే వింటే ఎంత మధురం..చెంతకే వస్తే చాలు స్వర్గం 
గొంతుకే వింటే ఎంత మధురం..చెంతకే వస్తే చాలు  స్వర్గం 
నీ వింత శృంగారం నీ వింత శృంగారం ఒకమారు చూపగల రాదా 
హల్లో..హల్లో..మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ 
చూపితే ఏముంటుంది అందం..ఎందుకో నీలో ఇంత తాపం 
చూపితే ఏముంటుంది అందం..ఎందుకో నీలో ఇంత తాపం  
అనుభవం ఎంతో వుంది..ఆగితే బాగుంటుంది
హల్లో..హల్లో..మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ 
చూపితే ఏముంటుంది అందం..ఎందుకో మీలో ఇంత తాపం

చరణం::1

కవుల కల్పనవో..నో..మరుమల్లె తేనెవో..నో 
కవుల కల్పనవో..మరుమల్లె తేనెవో 
శిల్ప సుందరివో తెల్పగా రావో..పూవునై వస్తే ఆగరే మీరు
రియల్లీ పూవునై వస్తే ఆగరే మీరు..మధువులే కోరి గొడవపెడతారు 
ఐడోంట్‌ మైండ్‌ 
నీ వింత శృంగారం..ఒక మారు చూపగా రావా
హల్లో..హల్లో..మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ 
గొంతుకే వింటే ఎంత మధురం..ఊ ఊ 
చెంతకే వస్తే చాలు...స్వర్గం

చరణం::2

హృదయాన రాణిగా..ఎవరున్నారు
రాణి వైతే నువ్వే..ఇంకెవరూ లేరు
వేచివుంటే పోదా..మోజు తీర్చరాదా 
వేచివుంటే పోదా..మోజు తీర్చరాదా 
మురిపాలు చాలండి మురిపించ వద్దండి  
హల్లో..హల్లో..మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ 
గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం 
నీ వింత శృంగారం ఒక మారురు చూపగా రావా..హల్లో హల్లో

Manmadha Leela--1976
Music::Chakravarti
Lyrics::Veturi Sundararamamurthy
Singer's::S P Balu,L. R .Easwari
Cast:: Kamal Hasan,Jayaprada,Y.Vijaya,Jayavijaya,Sunandini,Hema Chowdary,Kuchala Kumari,Halam

::::

Hello..Hello..Hello my dear wrong number
Hello..hello..my dear wrong number
gontuke vinte enta madhuram
chentake vaste chaalu swargam 
gontuke vinte enta madhuram
chentake vaste chaalu swargam 
nee vinta srungaaram nee vinta srungaaram
okamaaru choopagala raadaa

Hallo..hallo..my dear wrong number 
choopite emuntundi andam
enduko neelo inta taapam 
choopite emuntundi andam
enduko neelo inta taapam  
anubhavam ento vundi aagite baaguntundi
Hello..hello..my dear wrong number
choopite emuntundi andam
enduko neelo inta taapam

:::1

kavula kalpanavo no marumalle tenevo no 
kavula kalpanavo marumalle tenevo 
silpa sundarivo..telpagaa raavo 
poovunai vaste aagare meeru
riyallee poovunai vaste aagare meeru 
madhuvule kori godavapedataaru..I don’t mind  
nee vinta srungaaram oka maaru choopagaa raavaa
Hello..hello.my dear wrong number 
gontuke vinte enta madhuram
oo oo chentake vaste chaalu swargam

:::2

hrudayaana raanigaa evarunnaaru
raani vaite nuvve inkevaroo leru
vechivunte podaa moju teercharaadaa
vechivunte podaa  moju teercharaadaa 
gontuke vinte enta madhuram
chentake vaste chaalu swargam 
nee vinta srungaaram oka maaru choopagaa raavaa..hello..hello

Saturday, May 19, 2007

మన్మధ లీల--1976



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు 
తారాగణం::కమల్‌హాసన్,జయప్రద,Y.విజయ,సునందిని,హలం,కుచలకుమారి 

పల్లవి::

మన్మధలీల మధురము..కాదా 
మనస్సున రేపే తీయని..బాధా

వింత మైకమున కొత్తవలపులే నేర్పిస్తుంది 
వింత మైకమున కొత్తవలపులే నేర్పిస్తుంది
ఎంతవారలను కాంతదాసులుగా మారుస్తుంది 
మన్మధలీల మధురము..కాదా 
మనస్సున రేపే తీయని..బాధా

చరణం::1


కొంటెగ చిన్నది నవ్వుతు వుంటే 
ఆగును ఊపిరి ఒక్క క్షణం..
ఆ..ఆ ఆహాఆ..జు జూ జూ..ఏహేహేహే..ఆహా 
కొంటెగ చిన్నది నవ్వుతు వుంటే 
ఆగును ఊపిరి ఒక్క క్షణం
ఆ ముద్దుల గుమ్మ ఎదురుగ వుంటే 
హద్దులు దాటును పడుచుదనం 
ఆ ముద్దుల గుమ్మ ఎదురుగ వుంటే 
హద్దులు దాటును పడుచుదనం 

చరణం::2

సృష్టికి మదనుడే మూలమట 
ప్రతి మనిషి వాడికి దాసుడట
సృష్టికి మదనుడే మూలమట 
ప్రతి మనిషివాడికి దాసుడట
వలపే తీయని వ్యసనమట 
అది పడచుదనానికి సహజమట   
వలపే తీయని వ్యసనమట 
అది పడచుదనానికి సహజమట   
మన్మధలీల మధురము..కాదా 
మనస్సున రేపే తీయని..బాధా

Thursday, May 10, 2007

మన్మధ లీల--1976
























సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు 
తారాగణం::కమల్‌హాసన్,జయప్రద,Y.విజయ,సునందిని,హలం,కుచలకుమారి 

పల్లవి::

ఫట్‌ ఫట్‌ పడా పడా ఫట్ ఛట్‌ ఛట్‌ 
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌ 
నిన్నొక మేనక నేడొక ఊర్వశి 
నిన్నొక మేనక నేడొక ఊర్వశి 
ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ 
నీతో వచ్చింది మాయల మారి 
నన్నూ మెచ్చింది రాజకుమారి 
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌ 
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌

చరణం::1
          
ఇంద్రుని కెందరు ఇంతులు కలరో 
చంద్రుని కెందరు సతులున్నారో 
కొందరు మనకూ వుండాలిరా
ఏరా బేట మనలో మాట 
ఎవరీ పిట్ట ఎన్నో వేట 
ఇందులో నీ కంటే మొనగాన్నిరోయ్‌ 
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌ 
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌

చరణం::2

దేశమునిండా పడుచులుండగా 
దేవుడు యిచ్చిన కన్నులుండగా 
జాతర చేయర మహరాజా
జాతి నీతి పాతర వేసి 
న్యాయం గీయం గోతిలో పారి 
సరదా తీర్చుకో యువరాజా
నిన్నొక మేనక నేడొక ఊర్వశి 
నిన్నొక మేనక నేడొక ఊర్వశి 

చరణం::3
          
కండల్లోన పొగరే వుంటే 
చేతుల్లోన చిల్లర వుంటే 
జల్సా చేద్దాం ఒక పూట 
పాపం లేదు పుణ్యం లేదు 
హద్దు పద్దు అసలే వద్దు 
ఇదిరా బేటా మనలో బాట 
మేరిజా మేరిజా అయ్‌ మేరా బుల్‌ బుల్‌
మేరిజా మేరిజా అయ్‌ మేరా బుల్‌ బుల్‌
మొహబత్‌ హో గయి కహానీ కై సాహయ్‌ 
మొహబత్‌ హో గయి కహానీ కై సాహయ్‌
దిల్‌ ఏక్‌ మందిర్‌ హం దోనో కుషుబూ 
హై యాదోంకి బారాత్‌ ముజుకో దీదర్‌ హై

Monday, May 07, 2007

మన్మధ లీల--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5750
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కమల్‌హాసన్,జయప్రద,Y.విజయ,సునందిని,హలం,కుచలకుమారి 

పల్లవి::

కుశలమేనా కుర్రదానా నీ హృదయమూ శాంతించెనా  
కుశలమేనా భామలంతా..మీ విషయమూ నేనెరుగనా 
కుశలమేనా కుర్రదానా నీ హృదయమూ శాంతించెనా  
కుశలమేనా భామలంతా మీ విషయమూ నేనెరుగనా

చరణం::1

నన్నెందరో కోరి కోరి వెంటాడినా 
నన్నెందరో కోరి కోరి వెంటాడినా 
ఉండలేక నే తిరిగినా
ఊరిలోన విహరించినా నా ప్రాణం నీవే సుమా
స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే  
స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే 
ఒకరితోనే జీవించునే సుఖములిచ్చి లాలించునే 
మా నీతి మీకున్నదా
మీ విషయమూ నేనెరుగనా 
మీ విషయమూ నేనెరుగనా  
   
చరణం::2
        
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి 
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి  
కొంత శాంతి ప్రతి దానికి ఆ బాగ్యం కరువైనది 
మీ మనసే రాయి అయినది 
మీ మనసే రాయి అయినది
ఈ రోజున తెలుసుకుంటిని ఈ వేదన 
పిల్లలుంటే ప్రేమించన కోరుకుంటే కాదంటినా
ఒక్కటైతే యిక ఆగునా 

చరణం::3

నా పెన్నిధి నా మీద దయగన్నది 
కోడెవయసు తోడయినది
పక్కమీద చోటున్నది ఇద్దరినీ రమ్మన్నది 
ఇలా కోరితే కోరుకున్న సుఖం యివ్వనా
పరులకన్న హీనమయితినా 
ఆ మాత్రం  కవ్వించనా ప్రేమించి మురిపించనా 

Manmadha Leela--1976
Music::Chakravarti
Lyrics::Veturi Sundararamamurthy
Singer's::S P Balu,P.Suseela
Cast::Kamal Hasan,Jayaprada,Y.Vijaya,Jayavijaya,Sunandini,Hema Chowdary,Kuchala Kumari,Halam

:::

kusalamenaa kurradaanaa 
nee hrudayamoo saantinchenaa  
kusalamenaa bhaamalantaa 
mee vishayamoo neneruganaa 
kusalamenaa kurradaanaa 
nee hrudayamoo saantinchenaa  
kusalamenaa bhaamalantaa 
mee vishayamoo neneruganaa

:::1

nannendaro kori kori ventaadinaa
nannendaro kori kori ventaadinaa 
undaleka nae tiriginaa
oorilona viharinchinaa
naa praanam neeve sumaa
sthree annadi okkasaare preminchune
sthree annadi okkasaare preminchune 
okaritone jeevinchune 
sukhamulichchi laalinchune
maa neeti meekunnadaa
mee vishayamoo neneruganaa
mee vishayamoo neneruganaa  

:::2
           
Pasipillale inta unte illaaliki
pasipillale inta unte illaaliki  
Konta saanti prati daaniki
aa bhaagyam karuvainadi 
mee manase raay ainadi
mee manase raay ainadi
ee rojuna telusukuntini ee vedana 
pillalunte preminchana 
korukunte kaadantinaa
okkataite ika aagunaa 

:::3

naa pennidhi naa meeda dayagannadi
kodevayasu todayinadi
pakkameeda chotunnadi
iddarinee rammannadi 
ilaa korite korukunna sukham yivvanaa
parulakanna heenamayitinaa 
aa maatram  kavvinchanaa
preminchi muripinchanaa