సంగీతం::K.V.మహాదేవన్ రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::P.సుశీల,S.జానకి తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్ పల్లవి:: మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా మహా జనానికి మరదలు పిల్లను మహానుభావుల మరులకు మల్లెనుకో అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా మహా జనానికి మరదలు పిల్లను మహానుభావుల మరులకు మల్లెనుకో అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా రాజరంజనీ:: యదువంశ సుధాంబుధి చంద్ర సామిరారా శతకోటి మన్మధాకారా ఇటురారా నీ మనసులోని తనివితీరా ముని మనుమరాలి నేలుకోరా చేతకోకపోతే ఊరుకోరా చేతకానీ లేక పోతే పోరా మాది మన్మధ పురాగ్రహారం మాది రోజుకొక్క సంసారం పరువాలమీద వ్యాపారం పరువున్న పెద్ద వ్యవహారం నీ దానరా..ఆ..నన్నేలరా మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా మహా జనానికి మరదలు పిల్లను మహానుభావుల మరులకు మల్లెనుకో అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా ఆంగ్లరంజని:: లండన్ దొరబాబురో ఎమ్డన్ గురిచూడరో అన్నెం పున్నెం తెలియని కన్నెపిల్ల దానికన్నీ తెలియాలీ తెల్లారేకల్లా నీ జత కూడినాక అది జాణ కావాల మగజాతికి దెబ్బతో మన్మధబాణమవ్వాల రాజరంజని రక్తి ఈ ఆంగ్లరంజని యుక్తి సభారంజని శక్తి మందార పువ్వంటి మధుర రంజనికి శృంగార పురుషుడా నీతోనే విముక్తి సభారంజని:: ఐవింటి తోశాక చిలుకేసి వచ్చాక చీర నలిగే దెప్పుడో నాసామి చిన్న దలిగే దెప్పుడో పువ్వూ విరిసేవేళ పులకింతలవేళ నువ్వు కాస్త నెమ్మది నా అల్లుడో కెవ్వుమంటదయో నా కూతురు రాచవన్నెవాడివని రగడ నువ్వు చెయ్యవని నమ్మినా కన్నకడుపు నమ్మినాను మా అందరితోడు మా అందెలతోడు మా అంతంతోడు కోడిగొంతు నొక్కుతాను కోరికంత తీర్చుకో సూరీణ్ణి ఆపుతాను సోకు సొమ్ముచేసుకో మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా మహా జనానికి మరదలు పిల్లను మహానుభావుల మరులకు మల్లెనుకో అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా మధుర నెలవంక ఇలవంక దిగివచ్చింది నా చెక్కిలిపై నీ మక్కువ నిలిచింది నెలవంక ఇలవంక దిగివచ్చింది కౌగిలిలా వుంటుందని అనుకోలేదు జాబిలింత వెచ్చనని అనుకొనేలేదు ఇదే ఇదే ఇదే నా మొదటి అనుభవం ఎన్న ఎన్ని జన్మలదో ఈ పరిచయం నెలవంక ఇలవంక దిగివచ్చింది
సంగీతం::K.V.మహాదేవన్ రచన::దాసరి గానం::P.సుశీల,S.P.బాలసుబ్రహ్మణ్యం తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్ పల్లవి:: అమరంఅమరం..మన కథ అమరం ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ఏ చరిత్ర వ్రాయని కావ్యం అమరంఅమరం..మన కథ అమరం ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ఏ చరిత్ర వ్రాయని కావ్యం సాకీ:: అమర ప్రేమికుల ఆత్మకథా సమాధి రాళ్ళకు అంకితం చరణం::1 యుగాని కొకరు..ఆ యుగాన వారు ఏ యుగాన అయినా ప్రేమజీవులు..ఒకరే ప్రేమకథలు ఒక్కటే ముగింపు విషాదమే అమరంఅమరం..మన కథ అమరం ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ఏ చరిత్ర వ్రాయని కావ్యం సాకీ:: ప్రేమ పవిత్రం..యువతీ యువకుల స్వార్జితం రాతి గుండెల..స్వార్థానికి అర్పితం చరణం::2 ప్రేమకు జన్మలు ఏడు పెళ్ళికి ముడులు మూడు ఈ మూడు ముడుల బంధం ఒకే జన్మ..అనుబంధం ఆ ఏడు జన్మల బంధం ఆ చంద్ర తారార్కం ఆ ఏడు జన్మల బంధం ఆ చంద్ర తారార్కం అది పరిమితం ఇది శాశ్వతం అమరంఅమరం..మన కథ అమరం ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ఏ చరిత్ర వ్రాయని కావ్యం సాకీ:: అనురాగానికి మారుపేరు..అపజయం ప్రేమ కథలకు తుదిరూపు..పరాజయం చరణం::2 ప్రేమకే ప్రాణాలు పోశారు..ఎందరో ఆ ప్రేమే ప్రాణాలు తీసింది..ఎందరివో ప్రేమే ప్రణయమై..ఆ ప్రణయమే మరణమై ఆ మరణమే అమరమై..అది అజరామరమై ప్రేమ చరిత్ర తిరిగి వ్రాసిన..మన కథ అమరం అమరం..మన కథ అమరం ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ఏ చరిత్ర వ్రాయని కావ్యం
సంగీతం::K.V.మహాదేవన్ రచన::వీటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్ సాకి:: ఉదయమా ఉదయమా..ఉదయించకు ఉదయించకు పల్లవి:: ఉదయించకు..ఉదయించకు ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో ఉదయించకు..ఉదయించకు ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో చరణం::1 ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమ అనీ అది లోకానికి దీపమనీ ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమ అనీ అది లోకానికి దీపమనీ కన్నీటి ప్రమిదలో..కరిగే కర్పూరమై వంచించిన దేవతకే..హారతులే పడుతుంటే..ఏ పేరుకామె ప్రేయసీ..ప్రేమకామె రాక్షసీ అందుకే..అందుకే ప్రేమకి నే కడుతున్నా నీ కడుపున సమాధి ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో ఉదయించకు..ఉదయించకు ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో ఉదయించకు..ఉదయించకు ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో చరణం::2 ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదనీ నీకు తెలుసు అది చావుకన్నా బాధ అని ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదనీ అది చావుకన్నా బాధ అని ప్రేమకై చచ్చేదీ..చచ్చీ ప్రేమించేదీ మనసిచ్చిన పాపానికి..బలిపశువై పోయేది చరిత్రలో మగవాడే..చిరంజీవి మానవుడే అందుకే అందుకే ప్రేమికులారా వినండి ప్రేమంటే...ఆత్మబలీ ఉదయించకు..ఉదయించకు ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో ఉదయించకు..ఉదయించకు ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
సంగీతం::K.V. మహదేవన్ రచన::వేటూరి గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్పల్లవి:: ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకునే..నింగి కుటీరం కలవారలు కలలుకనే..పసిడి పంజరం నిరుపేదలు తలదాచుకునే..నింగి కుటీరం కలవారలు కలలుకనే..పసిడి పంజరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం ఊ..ఊ..ఊ.. చరణం::1 ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం సప్తస్వర సంగీతం..నవరసాల సాహిత్యం రంగరించుకున్నదీ రంగుల వలయం రిసరిగ గసగమ సగమదనిస నిదపమగరిసనిద సప్త స్వర సంగీతం..నవరసాల సాహిత్యం రంగరించుకున్నదీ రంగుల వలయం మనసంఘమ నిలయం..నవసాగర మధనం..ఇది శాశ్వత ప్రణయం సుందరం..సుమధురం..ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం చరణం::2 నీలో విన్నా వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం నీలో విన్నా వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం ఉదయారుణ మందారం..హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన..కళ్యాణ మంటపం రిసరిగ గరిదప దపదప దపదస ఉదయారుణ మందారం..హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన..కళ్యాణ మంటపం ఇది సృష్టికి ప్రాణం..మన ముక్తికి మూలం ఇది ఇలలో స్వర్గం.. సుందరం..సుమధురం..ప్రేమ మందిరం నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం
సంగీతం::K.V.మహదేవన్ రచన::దాసరి గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్ పల్లవి:: ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ..ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా..దేవదాసువా..బాటసారివా..కాళిదాసువా ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ..ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా..శశిరేఖవా..భద్రకాళివా..చండీప్రియవా చరణం::1 మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి కలల రాతిరీ..కథల రాతిరి..ప్రేమ కథల రాతిరి కలత రాతిరీ..బరువు రాతిరి..గుండె బరువు రాతిరి ఎప్పుడో..ఓ ఓ ఓ..ఓ ఓ..ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా..శశిరేఖవా..బాటసారివా..కాళిదాసువా చరణం::2 ఆహాహా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహాహా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ..మరీ దగ్గరవుతది మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ..మరీ దగ్గరవుతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది మీద పడతదీ..మోజుపడతదీ..పెళ్ళి మోజు పడతది గట్టి పడతదీ..కట్టమంటది..తాళి కట్టమంటది ఎక్కడో..ఓ ఓ ఓ .ఓ ఓ.ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా..దేవదాసువా..భద్రకాళివా..చండీప్రియవా ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ..ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ Prema Mandiram--1981 Music::K.V.Mahadevan Lyrics::Daasari Narayana Rao Singer's::S.P.Baalu, P.Suseela Cast::Akkineni,Gummadi,Satyanaaraayana,Jayaprada,Sooryakaantam,Raajasulochana,Naagesh ::: ekkaDO..O O O O O..eppuDO..O O O O O ekkaDO choosinaTTu unnaadi naaku eppuDO kalisinaTTu unnaadi naaku baalaraajuvaa..devadaasuvaa..baaTasaarivaa..kaaLidaasuvaa eppuDO..O O O O O..ekkaDO..O O O O O eppuDO choosinaTTu unnaadi naaku ekkaDO kalisinaTTu unnaadi naaku chandralekhavaa..sasirekhavaa..bhadrakaaLivaa..chandeepriyavaa :::1 modaTi saari kalusukunnadardharaatriree choosukunna choopulanni adO maadiri modaTi saari kalusukunnadardharaatriree choosukunna choopulanni adO maadiri aapai pratiraatiri kalala raatiri avi chedaragaane kalata raatiri aapai pratiraatiri kalala raatiri avi chedaragaane kalata raatiri kalala raatiree..kathala raatiri..prema kathala raatiri kalata raatiree..baruvu raatiri..gunde baruvu raatiri eppuDO..O O O..O O..ekkaDO..O O O O O eppuDO choosinaTTu unnaadi naaku ekkaDO kalisinaTTu unnaadi naaku chandralekhavaa..sasirekhavaa..baaTasaarivaa..kaaLidaasuvaa :::2 aahaahaa..aa aa aa aa aa aa aa aahaahaa..aa aa aa aa aa aa aa aa moTTa modaTi parichayam marupuraanidee rOju rOju kadee..maree daggaravutadi moTTa modaTi parichayam marupuraanidee rOju rOju kadee..maree daggaravutadi aapai prati rOju adi gaTTi paDatadee nuvvu oorukunte meeda padatadi aapai prati rOju adi gaTTi paDatadee nuvvu oorukunte meeda padatadi meeda paDatadee..mOjupaDatadee..peLLi mOju paDatadi gaTTi paDatadee..kaTTamanTadi..taaLi kaTTamanTadi ekkaDO..O O O .O O.eppuDO..O O O O O ekkaDO choosinaTTu unnaadi naaku eppuDO kalisinaTTu unnaadi naaku baalaraajuvaa..devadaasuvaa..bhadrakaaLivaa..chandeepriyavaa