సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
శ్రీ లక్ష్మి నారాయణ కంబైన్స్ వారి
దర్శకత్వం::B.విఠలాచార్య
తారాగణం::N.T.రామారావు,జయలలిత,రామకృష్ణ,విజయలలిత
పల్లవి::
ఓ..ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసి నవ్వుల చేమంతి
ఓ..ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసి నవ్వుల చేమంతి
ముసి ముసి నవ్వుల చేమంతి
చరణం::1
ఇస్తావా అందిస్తావా..నీ నవ్వులు
అవి ఎన్నడు..వాడని పువ్వులు
కళలోన నీ రూపే కళకళలాడుతువుంటే
కళలోన నీ రూపే కళకళలాడుతువుంటే
కలలోన ణి చూపే గిలిగింతలు పెడుతుంటే
కలలోన ణి చూపే గిలిగింతలు పెడుతుంటే
నామనసే నీదైతే నా బ్రతుకే నీవైతే
ఇవ్వాలని అడగాల ఇంకా నాతో సరసాల
ఇవ్వాలని అడగాల ఇంకా నాతో సరసాల
ఓ వలపులొలికే అత్తకొడకా..చిలకకు తగ్గా
గోరింక చిలకకు తగ్గా గోరంక
వస్తావా..కవ్విస్తావా..నువ్వొస్తావా
నా బాటలో పసివాడని పరువపుతోటలో
చరణం::2
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
తోటలోన వీవుంటే తోడుగ నేనుంటాను
తోటలోన వీవుంటే తోడుగ నేనుంటాను
నాలోనే నీవుంటే నీలోనే నేనుంటె
ఇంకేమి కావాలి ఇలపై స్వర్గం నిలవాలి ఓ ముద్దు
సంగీతం::T.V.రాజు
రచన:D.సినారె
గానం::P.సుశీల
Film Directed By::B.Vithalaachaarya
తారాగణం::N.T.రామారావు,జయలలిత,విజయలలిత,రామకృష్ణ.
పల్లవి::
ఇక్కడ వాడే..అక్కడ వాడే
ఎక్కడచూసిన..వాడే వాడే
వాడే..ఏఏఏఏ..ఎవరు..??..నా జతగాడే
ఇక్కడ వాడే..అక్కడ వాడే
ఎక్కడ చూసిన..వాడే వాడే
వాడే..ఏఏఏఏఏఏ..ఏఏఏ..
చరణం::1
కొమ్మ మాటున..ఉన్నడే
నా కొంగు లాగుతూ..రమ్మన్నాడే
కొమ్మ మాటున..ఉన్నడే
నా కొంగు లాగుతూ..రమ్మన్నాడే
గుండెల్లో కువ కువ..మన్నాడే
నా..ఆ..గుండెల్లో కువ కువ..మన్నాడే
విరి దండల చెండులు..విసురుతు ఉన్నాడే
హా..ఏమి వగకాడే
ఇక్కడ వాడే..అక్కడ వాడే
ఎక్కడ చూసిన..వాడే వాడే
చరణం::2
వాని కౌగిలి..కావాలి
నా మేను జిల్లునా..విరబూయాలి
వాని కౌగిలి..కావాలి
నా మేను జిల్లునా..విరబూయాలి
అందాల పందిరి వేయాలి..ఆ..ఆ..ఆ
అందాల పందిరి..వేయాలి
ఆ పందిట ముద్దుల..విందులు చేయాలి
మొనగాడంటే..వాడె..ఏ
ఇక్కడ వాడే..అక్కడ వాడే
ఎక్కడ చూసిన..వాడే వాడే
వాడే..ఏ..ఏ..ఎక్కడ చూసిన వాడే..వాడే..వాడే
Kadaladu Vadaladu--1969
Music::T.V.Raaju
Lyrics::D.C.NaraayanaReddi
Singer::P.Suseela
Film Directed By::B.Vithalaachaarya
Cast::N.T.RaamaaRao,Jayalalita,Vijayalalita,Raamakrshna.
:::::::::::::::::::::::::::::
ikkaDa vaaDE..akkaDa vaaDE
ekkaDachoosina..vaaDE vaaDE
vaaDE..EEEE..evaru..??..naa jatagaaDE
ikkaDa vaaDE..akkaDa vaaDE
ekkaDa choosina..vaaDE vaaDE
vaaDE..EEEEEE..EEE
::::1
komma maaTuna..unnaDE
naa kongu laagutoo..rammannaaDE
komma maaTuna..unnaDE
naa kongu laagutoo..rammannaaDE
gunDellO kuva kuva..mannaaDE
naa..aa..gunDellO kuva kuva..mannaaDE
viri danDala chenDulu..visurutu unnaaDE
haa..Emi vagakaaDE
ikkaDa vaaDE..akkaDa vaaDE
ekkaDa choosina..vaaDE vaaDE
::::2
vaani kaugili..kaavaali
naa mEnu jillunaa..virabooyaali
vaani kaugili..kaavaali
naa menu jillunaa..virabooyaali
andaala pandiri vEyaali..aa..aa..aa
andaala pandiri..vEyaali
aa pandiTa muddula..vindulu chEyaali
monagaaDanTE..vaaDE..E
ikkaDa vaaDE..akkaDa vaaDE
ekkaDachoosina..vaaDE vaaDE
vaaDE..E..E..ekkaDa choosina vaaDE..vaaDE..vaaDE
సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
శ్రీ లక్ష్మి నారాయణ కంబైన్స్ వారి
దర్శకత్వం::B విఠలాచార్య
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయలలిత,రామకృష్ణ,విజయలలిత
పల్లవి::
కట్టు కట్టు గళ్ళచీర..పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుట్కో చుట్కో..పట్టుపాగ..పట్కో పట్కో..పూలదండ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
చరణం::1
నీ కులుకులు చూస్తుంటే..ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే..లోకంతో పని లేదు
నీ కులుకులు చూస్తుంటే..ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే..లోకంతో పని లేదు
చేతులు చేతులు కలిపి..పోదామా పోదామా
చెక్కిలి చెక్కిలి కలిపి..ఉందామా ఉందామా
నా చిలిపి తుమ్మెద రాజా
చుట్టుకో చుట్టుకో..పట్టుపాగ..పట్టుకో పట్టుకో..పూలదండ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
చరణం::2
ముత్యాల పందింట్లో..మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో..ముద్దుగ చెల్లిస్తావా
ముత్యాల పందింట్లో..మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో..ముద్దుగ చెల్లిస్తావా
చుక్కల పల్లకి తెస్తా..భలేగా భలేగా
చక్కిలి గింతలు చేస్తా..ఇలాగా ఇలాగా
ఓ చక్కర నవ్వుల రాణీ
కట్టు కట్టు గళ్ళచీర..పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుట్కో చుట్కో..పట్టుపాగ..పట్కో పట్కో..పూలదండ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ