సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమాలత.
కాఫీ::రాగం
పల్లవి::
భాస్కర్::నేను తాగ లేదు..నాకు నిషా లేదు
నేను తాగలేదు..నాకు నిషాలేదు..నాకు నిషా రాదు
చరణం::1
కొందరికీ డబ్బు నిషా..కొందరికి క్లబ్బు నిషా
లోకంలో అందరికీ..స్వార్థమే అసలు నిషా..అసలు నిషా
నాకు నిషాలేదు..నాకు నిషా రాదు..ఊ
నేను తాగలేదు..నాకు నిషాలేదు..నాకు నిషా రాదు..ఊ
చరణం::2
కొందరికి పదవి నిషా..కొందరికి..ఈ..పెదవి నిషా
లోకంలో అందరికీ..యవ్వనమే మహా నిషా..మహా నిషా
నాకు నిషాలేదు..నాకు నిషా రాదు..ఊ
నేను తాగలేదు..నాకు నిషాలేదు..నాకు నిషా రాదు..ఊ
చరణం::3
కొందరికి వధువు నిషా..కొందరికి మధువు నిషా
కొందరికి వధువు నిషా..కొందరికి మధువు నిషా
లోకంలో అందరికీ..చీకటిలో బలే నిషా..బలే నిషా
నాకు నిషాలేదు..నాకు నిషా రాదు..ఊ
నేను తాగలేదు..నాకు నిషాలేదు..నాకు నిషా రాదు..ఊ
Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::Dasarathia
Singer's::Ghantasala
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata
:::::::
Bhaaskar::nenu taaga ledu..naaku nishaa ledu
nenu taagaledu..naaku nishaaledu..naaku nishaa raadu
::::1
kondarikee Dabbu nishaa..kondariki klabbu nishaa
lOkamlO andarikee..swaarthame asalu nishaa..asalu nishaa
naaku nishaaledu..naaku nishaa raadu..uu
nenu taagaledu..naaku nishaaledu..naaku nishaa raadu..uu
::::2
kondariki padavi nishaa..kondariki..ii..pedavi nishaa
lOkamlO andarikee..yavvaname mahaa nishaa..mahaa nishaa
naaku nishaaledu..naaku nishaa raadu..uu
nenu taagaledu..naaku nishaaledu..naaku nishaa raadu..uu
::::3
kondriki vadhuvu nishaa..kondariki madhuvu nishaa
kondariki vadhuvu nishaa..kondariki madhuvu nishaa
lOkamlO andarikee..cheekaTilO bale nishaa..bale nishaa
naaku nishaaledu..naaku nishaa raadu..uu
nenu taagaledu..naaku nishaaledu..naaku nishaa raadu..uu
No comments:
Post a Comment