సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,రామ్మోహన్,చంద్రమోహన్,విజయనిర్మల,కాంతరావు,చంద్రకళ,మీనాకుమారి.
పల్లవి::
సిగ్గేస్తుందోయ్..ఓఓఓ
చెపితే చెప్పలేని..సిగ్గేస్తుందోయ్
చెప్పకుంటే గుండెల్లో..దొలిచేస్తుందోయ్
సిగ్గేస్తుందోయ్..ఓఓఓ..ఓఓఓ..ఓఓ
చరణం::1
పెరుగు కోసమని నేను..పొరుగింటికివెళితేను
మూలనున్న ముసలమ్మా..ముసి ముసిగా నవ్వింది
ఒళ్ళంతా తడిమి చూసి..ఉక్కిరి బిక్కిరి చేసింది
పరికిణి కాదేపిల్లా..పట్టుచీర కట్టమంది
చెపితే చెప్పలేని..సిగ్గేస్తుందోయ్
చెప్పకుంటే గుండెల్లో..దొలిచేస్తుందోయ్
సిగ్గేస్తుందోయ్..ఓఓఓ..ఓఓఓ..ఓఓ
చరణం::2
పక్కింట పెళ్ళంటే..ముచ్చటపడి నేవెళితే
కొంటె వరుడు పడుచు వైపు కొసరి కొసరి చూస్తుంటే
ఏమేమో తలుచుకొనీ..యదలో ఝల్లుమనీ
ఏమేమో తలుచుకొనీ..యదలో ఝల్లుమనీ
ఎటు తోచక నా కొంగున ఎన్నిముళ్ళు వేసానో..ఓ
చెపితే చెప్పలేని..సిగ్గేస్తుందోయ్
చెప్పకుంటే గుండెల్లో..దొలిచేస్తుందోయ్
సిగ్గేస్తుందోయ్..ఓఓఓ..ఓఓఓ..ఓఓ
చరణం::3
కోవెలలో శిరస్సువంచి..దేవుని కొలిచేవేళ
వలచిన వరుడొస్తాడని..పలుకేదో విన్నాను
బిత్తరపడి చూస్తే పిల్లలు..బిలబిలమని మూగారు
బిత్తరపడి చూస్తే పిల్లలు..బిలబిలమని మూగారు
ప్రసాదమే మరచిపోయి..పరుగుతీసి వచ్చాను
చెపితే చెప్పలేని..సిగ్గేస్తుందోయ్
చెప్పకుంటే గుండెల్లో..దొలిచేస్తుందోయ్
సిగ్గేస్తుందోయ్..ఓఓఓ..ఓఓఓ..ఓఓ
Annadammulu--1969
Music::Satyam
Lyrics::D.C.Naaraayana Reddi
Singer's::P.Suseela
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Raammohan,Chandramohan,Kaanta Rao,Vijayanirmala,Chandrakala,
Meenaakumaari.
::::::::::::::::::::::::::::
siggEstundOy..OOO
chepitE cheppalEni..siggEstundOy
cheppakunTE gunDellO..dolichEstundOy
siggEstundOy..OOO..OOO..OO
::::1
perugu kOsamani nEnu..poruginTikiveLitEnu
moolanunna musalammaa..musi musigaa navvindi
oLLantaa taDimi choosi..ukkiri bikkiri chEsindi
parikiNi kaadEpillaa..paTTucheera kaTTamandi
chepitE cheppalEni..siggEstundOy
cheppakunTE gunDellO..dolichEstundOy
siggEstundOy..OOO..OOO..OO
::::2
pakkinTa peLLanTE..muchchaTapaDi nEveLitE
konTe varuDu paDuchu vaipu kosari kosari choostunTE
EmEmO taluchukonii..yadalO jhallumanii
EmEmO taluchukonii..yadalO jhallumanii
eTu tOchaka naa konguna ennimuLLu vEsaanO..O
chepitE cheppalEni..siggEstundOy
cheppakunTE gunDellO..dolichEstundOy
siggEstundOy..OOO..OOO..OO
::::3
kOvelalO Sirassuvanchi..dEvuni kolichEvELa
valachina varuDostaaDani..palukEdO vinnaanu
bittarapaDi choostE pillalu..bilabilamani moogaaru
bittarapaDi choostE pillalu..bilabilamani moogaaru
prasaadamE marachipOyi..paruguteesi vachchaanu
chepitE cheppalEni..siggEstundOy
cheppakunTE gunDellO..dolichEstundOy
siggEstundOy..OOO..OOO..OO
No comments:
Post a Comment