Saturday, August 18, 2007

మనుషులు-మమతలు--1965

సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::అక్కినేని,సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమాలత. 

పల్లవి::

ఇందిర::నీవు ఎదురుగా వున్నావు..బెదిరిపోతున్నావు
ఎందుకో వులకవు..పలకవు నీవు

వేణు::నేను ఎదురుగా వున్నాను..బెదిరి పోతున్నాను
అందుకే ఒదిలితే..వెళ్లిపోతాను 

చరణం::1

ఇందిర::నడుము పైన చేతులు వేసి..నవ్వులనే పువ్వులు దూసి
గుండెలోకి గురి చూడాలి..కొత్త రుచులు చవి చూడాలీ
గుండెలోకి గురి చూడాలి..కొత్త రుచులు చవి చూడాలీ
కొత్త రుచులు చవి చూడాలీ

వేణు::నడుముపైన చేతులు వేస్తే..నవ్వులనే పువ్వులు చూస్తే
లేత మనసు రగులు నీకు..లేని పోని తంటా నాకు
లేత మనసు రగులు నీకు..లేని పోని తంటా నాకు
లేని పోని తంటా నాకు

ఇందిర::ఓయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్

ఇందిర::నీవు ఎదురుగా వున్నావు..బెదిరిపోతున్నావు
ఎందుకో వులకవు..పలకవు నీవు

వేణు::నేను ఎదురుగా వున్నాను..బెదిరి పోతున్నాను
అందుకే ఒదిలితే..వెళ్లిపోతాను

చరణం::2

ఇందిర:: కనులు కొసలు..పిలిచిన చాలు
మనసు బదులు..పలికిన చాలు
నా ఆశల పందిరి క్రింద..నీవు నేను నిలచిన చాలు
నా ఆశల పందిరి క్రింద..నీవు నేను నిలచిన చాలు
నీవు నేను నిలచిన చాలు

వేణు::కనుల కొసలు..పిలిచిన చాలు
మనసు బదులు..పలికినచాలు
అంతటితో ఆగావంటే..అదే నాకు పదివేలు..అది ఎంతో మేలు
అంతటితో ఆగావంటే..అదే నాకు పదివేలు..అది ఎంతో మేలు

ఇందిర::నీవు ఎదురుగా వున్నావు..బెదిరిపోతున్నావు
ఎందుకో వులకవు..పలకవు నీవు

వేణు::నేను ఎదురుగా వున్నాను..బెదిరి పోతున్నాను
అందుకే ఒదిలితే..వెళ్లిపోతాను

Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::Dasarathia
Singer's::Ghantasala
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata

:::::::

Indira::neevu edurugaa vunnaavu..bediripOtunnaavu
endukO vulakavu..palakavu neevu

Venu::nenu edurugaa vunnaanu..bediri pOtunnaanu
anduke odilite..veLlipOtaanu 

::::1

Indira::naDumu paina chetulu vesi..navvulane puvvulu doosi
gunDelOki guri chooDaali..kotta ruchulu chavi chooDaalee
gunDelOki guri chooDaali..kotta ruchulu chavi chooDaalee
kotta ruchulu chavi chooDaalee

Venu::naDumupaina chetulu veste..navvulane puvvulu chooste
leta manasu ragulu neeku..leni pOni tanTaa naaku
leta manasu ragulu neeku..leni pOni tanTaa naaku
leni pOni tanTaa naaku

Indira::Oy hOy hOy hOy hOy 

Indira::neevu edurugaa vunnaavu..bediripOtunnaavu
endukO vulakavu..palakavu neevu

Venu::nenu edurugaa vunnaanu..bediri pOtunnaanu
anduke odilite..veLlipOtaanu 

::::2

Indira:: kanulu kosalu..pilichina chaalu
manasu badulu..palikina chaalu
naa aaSala pandiri krinda..neevu nenu nilachina chaalu
naa aaSala pandiri krinda..neevu nenu nilachina chaalu
neevu nenu nilachina chaalu

Venu::kanula kosalu..pilichina chaalu
manasu badulu..palikinachaalu
antaTitO aagaavanTe..ade naaku padivelu..adi entO melu

No comments: