Saturday, August 18, 2007
చూడాలని వుంది--1998::రాగం:కదనకుతూహల
సంగీతం::మణి శర్మ
Director::Gunasekhar
సరిమమగరి ససనిదపస
సరిమమగరి ససనిదపస
రిమగనిమప స సనిదపమగమగరి
యమహానగరి కలకత్తా పురి
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ
నేతాజి పుట్టినచోట గీతాంజలి పూసినచోట పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి బంధం కడకు చేరాలి గమ్యం కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో
యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
బెంగాలి కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజనీ కింద సాగనీ
పదుగురు ప్రేమలేలేని లోకం దేవతామార్కు మైకం
శరన్నావలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అధిదుల గొడవట
కలకట నగరకు కిటకిటలో
యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే కీర్తిరా
Song : Raamma Chilakkamma
Labels:
Hero::Chiranjeevi,
SP.Baalu,
చూడాలని వుంది--1998
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment